| About us | Contact us | Advertise with us

డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - 2వ షెడ్యూల్ - స్కూల్ అసిస్టెంట్

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి రెండవ షెడ్యూల్ - స్కూల్ అసిస్టెంట్                 నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే... thumbnail 1 summary

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి
రెండవ షెడ్యూల్ - స్కూల్ అసిస్టెంట్

                నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే పూర్తి చేసుకున్న డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - మొదటి షెడ్యూల్ కు విశేషస్పందన వచ్చిన నేపథ్యంలో అభ్యర్ధులు మరింత లోతుగా ఆయా సబ్జక్టులను చదివేందుకు ప్రోత్సహించేలా ఈ రెండవ షెడ్యూల్ ను సిద్ధం చేయడం జరుగుతున్నది. క్రింది నియమ నిబంధనలు అన్నీ క్షుణ్ణంగా చదివిన తరువాత మాత్రమే రెండవ షెడ్యూల్ లో పేమెంట్ చేసి, రిజిస్టర్ అవ్వండి.
డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - రెండవ షెడ్యూల్ నియమ నిబంధనలు:
+ ఈ ప్రశ్నాపత్రాల శ్రేణిలో మీకు మొత్తం 32 ఆన్ లైన్ డైలీ టెస్ట్లు అందజేయబడతాయి. ప్రతి పరీక్షలోనూ 40 ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
+ పరీక్షలు పూర్తిగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే మాత్రం ఆన్ లైన్ విధానం రద్దు చేసి పిడిఎఫ్ లో పంపడం జరుగుతుంది. కనుక అభ్యర్ధులు ఈ విషయమై సహకరించాల్సి ఉంటుంది.
+ పరీక్ష రాయడానికి నిర్ధిష్ట సమయం ఏమీ ఉండదు. అభ్యర్ధులు తమ వెసులుబాటును బట్టి నచ్చిన సమయంలో పరీక్ష రాయవచ్చు. 
+ కానీ పరీక్ష ప్రారంభించిన తరువాత మాత్రం 40 నిముషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే పరీక్ష దానంతట అదే పూర్తి చేయబడుతుంది.
+ ప్రతి పరీక్ష మీకు ఈ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ యాక్టివ్ గానే ఉంటుంది. కనుక ఒకరోజు ఆలస్యంగా అయినా మీరు పరీక్ష రాసుకోవచ్చు. అలా అని షెడ్యూల్ ను మీరితే మాత్రం మీ ప్రిపరేషన్ మీకు మీరుగా డల్ చేసుకున్నట్లే లెక్క.
+ సాధ్యమైనంత వరకూ పరీక్షలో అడిగే ప్రశ్నలలో తప్పులు దొర్లకుండా చూసుకుంటాము. ఒకవేళ ఏదైనా తప్పు సమాధానం ఇవ్వబడినట్లుకానీ, ప్రశ్నయే తప్పుగా ఇవ్వబడినట్లుగానీ కనిపిస్తే ఈమెయిల్ ద్వారా తెలియపరిస్తే వెరిఫై చేసి తిరిగి చెప్పడం జరుగుతుంది.
+ పరీక్ష పూర్తయిన తరువాత వెంటనే రిజల్ట్ కూడా ప్రకటించబడుతుంది. మీరు సాధించిన మార్కులు, అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్, టాప్ ర్యాంకర్ల వివరాలు మొదలైనవి తెలియచేయబడతాయి.
+ రిజల్ట్ సెక్షన్ లో మీరు రాసిన ప్రతి పరీక్ష యొక్క ఫలితాలు ఉంచబడతాయి.
+ పరీక్ష పూర్తి చేసిన తరువాత ప్రశ్న+మీరు గుర్తించిన సమాధానం+సరైన సమాధానం రిజల్ట్ సెక్షన్ లో చూపబడుతుంది. 
+ ఈ రిజల్ట్ సెక్షన్ లో పరీక్షలోని ప్రతి ప్రశ్నను మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు.

 Referal Cashback Offer

పేమెంట్ చేయడానికి ముందు మరోసారి గమనించండి:
+ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, వెంటనే మీకు పేమెంట్ Success అయినట్లు సందేశం ఈమెయిల్ ద్వారా వస్తుంది.
+ పరీక్షల యాక్టివేషన్ కు మాత్రం సుమారు 24 గంటల సమయం పడుతుంది. అంతవరకూ అభ్యర్ధులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మా నుంచి ఎటువంటి సందేశం రాలేదని ఈ వెబ్ సైట్ ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయరాదు.
+ పేమెంట్ పూర్తయిన 24 గంటలలోపు మా నుంచి మీకు ఒక ఈమెయిల్ వస్తుంది దానిలో
            పరీక్ష రాయాల్సిన వెబ్ సైట్ వివరాలు
            మీ యూజర్ నేమ్
            మరియు పాస్ వర్డ్ 
    వివరాలు ఉంటాయి.
+ ఎలా లాగిన్ కావాలో, పరీక్షను ఎలా రాయాలో కూడా ఆ ఈమెయిల్ లో వివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది.
+ పరీక్ష రాసే విషయమై మీకు ఉన్న సందేహాలను మాకు ఫోన్ చేయడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.