| About us | Contact us | Advertise with us

Exam Package - 05. తెలంగాణ టెట్ ప్రశ్నాపత్రాల శ్రేణి

TELANGANA TET (Paper-1) Online Exams Series Telangana government promised for the recruitment of various posts under different departments ... thumbnail 1 summary

Telangana TET (Teacher's Eligibility Test) Online exams by NavaCHAITANYA Competitions Online exams Portal

TELANGANA TET (Paper-1) Online Exams Series

Telangana government promised for the recruitment of various posts under different departments of Telangana state. Recruitment of teachers in board schools of Telangana state. Hence TS DSC TRT is most awaited and expected notification in this process. The one who intends to appear for TS DSC TRT has to qualify TS TET.
తెలంగాణ టెట్ - 2021 పోటీ పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ సిరీస్ ను అందిస్తోంది. ఈ సిరీస్ లో చేరి, ప్రణాళికాబద్ధంగా సిలబస్ ను పూర్తి చేయాలనుకుంటే క్రింది వివరాలను తెలుసుకోండి.

ప్రశ్న సమాధానం
ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? - మార్చి 15, 2021 నుంచి ప్రారంభం అవుతుంది.
- పరీక్షలను మీకు నచ్చిన సమయంలో రాసుకోవచ్చు.
- ఆలస్యంగా చేరినా, అన్ని పరీక్షలూ మీకు లభిస్తాయి.
మొత్తం ఎన్ని పరీక్షలు ఉంటాయి? - మొత్తం 60 డైలీ టెస్ట్లు ఈ సిరీస్ లో నిర్వహించబడతాయి.
ప్రతి పరీక్షలో ఎన్ని బిట్స్ ఉంటాయి? - ఒక్కొక్క పరీక్ష 100 బిట్స్ తో నిర్వహించబడుతుంది.
మొత్తంగా ఎన్ని బిట్స్ కవర్ అవుతాయి? - 6,000 బిట్స్ ఈ మొత్తం పరీక్షలలో కవర్ అవుతాయి.
ఆన్ లైన్ లో పరీక్షలు ఏ సమయంలో రాయాలి? - పరీక్షలు రాయడానికి నిర్ధిష్టంగా సమయం ఏమీ ఉండదు.
- మీకు నచ్చిన సమయంలో పరీక్షను రాసుకోవచ్చు.
పరీక్ష ఆరోజు రాయకపోతే మరుసటి రోజు రాయలేమా? - రాయవచ్చు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం అప్ డేట్ అవుతూ మీ అకౌంట్ లో ఉండిపోతాయి. మీరు ఎప్పుడైనా పరీక్షను రాసుకోవచ్చు.
ఒక్కొక్క పరీక్షను ఎన్ని సార్లు రాయగలము? - గరిష్టంగా ఒక్కొక్క పరీక్షను పదిసార్లు వరకూ రాయవచ్చు.
ర్యాంక్ ఇవ్వబడుతుందా? - పరీక్ష రాసిన వెంటనే అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్ తెలియచేయబడుతుంది. ఆ తరువాత పరీక్ష రాసే వారిని బట్టి కూడా మీ ర్యాంక్ ఆధునీకరించబడుతుంది.
+ ప్రతి పరీక్షలోనూ టాప్-25 మంది అభ్యర్ధుల లిస్ట్ కూడా ప్రదర్శించబడుతుంది.
కీ ఇస్తారా? రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? - పరీక్ష ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా రిజల్ట్ జనరేట్ అవుతుంది.
- ఈ రిజల్ట్ లో అభ్యర్ధి సాధించిన మార్కులు, ర్యాంకు, సబ్జక్టుల వారీగా సాధించిన మార్కులు, టాపర్స్ వివరాలు చూపబడతాయి.
- దానితో పాటు ప్రతి ప్రశ్నకూ సరియైన సమాధానం ప్రదర్శించబడుతుంది.
ప్రశ్నాపత్రం మళ్లీ మళ్లీ చూడవచ్చా? - అభ్యర్ధులు రివిజన్ చేసుకోవడానికి రిజల్ట్ సెక్షన్ నుంచి ప్రతి ప్రశ్న, సరియైన సమాధానం ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు.
కీలో తప్పులు ఉంటాయా? - ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకటి రెండు తప్పులు దొర్లడం సహజం అయిపోయింది.
- కనుక ఏదైనా సమాధానం తప్పుగా ఇచ్చినట్లు మీరు భావిస్తే కీ వెరిఫికేషన్ లింక్ ద్వారా వెరిఫికేషన్ కోసం అడగవచ్చు.
మెటీరియల్ ఏమైనా పంపుతారా? - ఈ ప్యాకేజీలో ఎటువంటి మెటీరియల్ లభించదు. కేవలం ఆన్ లైన్ పరీక్షలు మాత్రమే వస్తాయి.
పరీక్షలు పిడిఎఫ్ లో ఇస్తారా? - నేరుగా పిడిఎఫ్ లో ఇవ్వబడవు. కానీ పరీక్ష రాసిన తరువాత PRINT ANSWER SHEET అనే ఆప్షన్ ద్వారా ప్రశ్నాపత్రమును పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రశ్నల తీరు ఎలా ఉంటుంది? - ప్రశ్నలు అన్నీ ఫైనల్ పరీక్షను తలపించేలా కఠినమైన రీతిలో డిజైన్ చేయబడతాయి. కనుక అరకొరగా ప్రిపేర్ అవుతూ వీటిని రాయడం వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనుకునే వారు ఈ పరీక్షలకు దూరంగా ఉండటం మంచిది
దయచేసి పూర్తి వివరాలను తెలుసుకున్న అభ్యర్ధులు మాత్రమే మా టెస్ట్ సిరీస్ లో చేరగలరు.
ఏ రోజు ఏ సిలబస్ పై పరీక్ష ఉంటుందో తెలిపే షెడ్యూల్ కోసం Click here to download Schedule
ప్యాకేజీ-1
ప్రశ్నాపత్రాలు కేవలం ఆన్ లైన్ లో రాయాలనుకుంటే రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్ చేయాలనుకుంటే ప్రక్క లింక్ పై క్లిక్ చేయండి.
నెట్ బ్యాంకింగ్ లేదా?


పేమెంట్ చేసిన తరువాత క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను అప్ డేట్ చేయండి. గుర్తుంచుకోండి . . . వివరాలను అప్ డేట్ చేస్తే మాత్రమే మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ పంపబడతాయి.
గుర్తుంచుకోండి . . .
పేమెంట్ చేసిన తరువాత మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మెయిల్ ద్వారా పంపబడతాయి.
ఈ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మీకు రావడానికి 24 గంటలు సమయం పడుతుంది. కనుక ఈ లోపు మెయిల్ రాలేదు అంటూ కంగారు పడకండి.
24 గంటలు తరువాత కూడా మెయిల్ రాకపోతే 9640717460 నెంబరుకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.

పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .

+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ అదే సమయంలో ఇక్కడున్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.

ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.