| About us | Contact us | Advertise with us

TET DSC - 2021 ONLINE CLASSES + ONLINE EXAMS PACKAGE

టెట్ + డియస్సీ యస్జీటీ - 2021 ఆన్ లైన్ క్లాసులు + ఆన్ లైన్ పరీక్షలు టెట్ + డియస్సీ యస్జీటీ ఆన్ లైన్ క్లాసులకోసం ఆసక్తి కనబరచినందుకు ధన్యవాదమ... thumbnail 1 summary

టెట్ + డియస్సీ యస్జీటీ - 2021 ఆన్ లైన్ క్లాసులు + ఆన్ లైన్ పరీక్షలు

టెట్ + డియస్సీ యస్జీటీ ఆన్ లైన్ క్లాసులకోసం ఆసక్తి కనబరచినందుకు ధన్యవాదములు. ఆన్ లైన్ క్లాసులను రూపొందించడం అనేది ఖర్చుతో కూడిన పని మరియు కష్టమైనది. మాకున్న పరిమితుల దృష్ట్యా మేము నేరుగా ఆన్ లైన్ క్లాసులను రూపొందించి అందించడం లేదు. అయితే నవచైతన్య కాంపిటీషన్స్ పై ఉన్న నమ్మకంతో ఆన్ లైన్ క్లాసులను సూచించండి అంటూ కోరుతున్న మిత్రులకు మంచి ఆన్ లైన్ క్లాసులు సజెస్ట్ చేయడంతో పాటు నవచైతన్య కాంపిటీషన్స్ సజెస్ట్ చేస్తున్న ఆన్ లైన్ క్లాసులతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఆన్ లైన్ పరీక్షలతో కూడిన చక్కని ప్యాకేజీని అందించడం జరుగుతున్నది.

కనుక ఈ సందేశం చివరి వరకూ చదవండి. మా ఈ ప్రయత్నం మీకు ఉపయుక్తం అనిపిస్తే పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయవచ్చు.


మా ఈ ప్యాకేజీలో అందిస్తున్న ఆన్ లైన్ క్లాసులను PLATO ACADEMY వారు రూపొందించి అందిస్తున్నారు. నేరుగా వారి వెబ్ సైట్ నుంచి ఈ ఆన్ లైన్ క్లాసులను రూ. 3030 లకు ఈ పరీక్షలను మీరు కొనుగోలు చేయవచ్చు. 

అయితే ఈ ఆన్ లైన్ క్లాసులను నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా మీరు కొనుగోలు చేయాలనుకుంటే ప్లాటో అకాడమీ వారు అందించే ఆన్ లైన్ క్లాసులు + నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న 20,000 బిట్స్ తో కూడిన ఆన్ లైన్ పరీక్షలుతో పాటు డియస్సీ - 2021 వరకూ నవచైతన్య కాంపిటీషన్స్ అందించే ఆన్ లైన్ పరీక్షలను పొందడానికి రూ. 3000 కు లభిస్తాయి.


ఎలా కొనుగోలు చేయాలి?

క్రింది లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకుని పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయవచ్చు. పేమెంట్ చేయడానికి ముందు - నియమ నిబంధనలను తప్పక చదవండి. పేమెంట్ ప్రక్రియను పూర్తి చేశారంటే నియమ నిబంధనలు చదివారని, అంగీకరిస్తున్నారని మేము భావించడం జరుగుతుంది.





నియమ నిబంధనలు

+ ఈ ప్యాకేజీ లో మీకు లభించే ఆన్ లైన్ క్లాసులను మీరు Plato Academy వారి Plato Online - TET, DSC Preparation App ద్వారా వీక్షించాల్సి ఉంటుంది.

+ ఆన్ లైన్ క్లాసులను అందించడం విషయమై భవిష్యత్తులో ప్లాటో యాప్ వారి నియమ నిబంధనలను మీరు అనుసరించాల్సి ఉంటుంది.

+ ఆన్ లైన్ పరీక్షలను మీరు నవచైతన్య కాంపిటీషన్స్ వారి NC Exams యాప్ ద్వారా రాయాల్సి ఉంటుంది.