| About us | Contact us | Advertise with us

AP DSC (TET com TRT) - 2018 Syllabus (SGT, SA, PET) in Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డియస్సీ సిలబస్ తెలుగు అనువాదం డియస్సీకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల సౌకర్యార్ధం, ప్రభుత్వం విడుదల... thumbnail 1 summary

Here we provides AP DSC (TET com TRT) - 2018 syllabus for SGT, School Assistant and Physical Education Teachers.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డియస్సీ సిలబస్ తెలుగు అనువాదం

TET com TRT Syllabus in telugu
డియస్సీకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల సౌకర్యార్ధం, ప్రభుత్వం విడుదల చేసిన డియస్సీ సిలబస్ ను తెలుగులోకి అనువదించి అందించడం జరుగుతున్నది. ఈ అనువాదపు ప్రతి కేవలం అవగాహన కోసమే, అభ్యర్ధులు అధికారికంగా విడుదల చేసిన డియస్సీ సిలబస్ ను మాత్రమే ఫాలో అవ్వాలి. దానికి తోడుగా ఈ డియస్సీ సిలబస్ తెలుగు అనువాదపు ప్రతిని మార్గదర్శిగా ఉపయోగించుకోవాలని సూచించడమైనది.




1. సెకండరీ గ్రేడ్ టీచర్స్ - సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

2. స్కూల్ అసిస్టెంట్ - గణితం సిలబస్ ను తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

3. స్కూల్ అసిస్టెంట్ - బయాలజీ సిలబస్ ను తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

4. స్కూల్ అసిస్టెంట్ - సోషల్ స్టడీస్ సిలబస్ ను తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

7. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

నవచైతన్య టెట్ కం టిఆర్టీ ఆన్ లైన్ పరీక్షలు
navachaitanya online exams
DSC (TET TRT) pRACTICE TESTS sERIES


మిగిలిన సబ్జక్టులు ఈ సాయంత్రంలోపు అప్ డేట్ చేయడం జరుగుతుంది.



The information Available in this article are . . . 
- AP TET com TRT SGT Syllabus in telugu
- AP TRT School Assistant (SA) - Biology Syllabus in telugu 
- AP TRT School Assistant (SA) - Mathematics Syllabus in telugu 
- AP TRT School Assistant (SA) - Social Studies Syllabus in telugu 
- Physical Education Teachers (PET) Syllabus in telugu
DSC SGT syllabus in telugu AP DSC Updates AP DSC syllabus in telugu TET com TRT Syllabus in telugu