RRC GROUP-D Syllabus in telugu (రైల్వే గ్రూప్-డి సిలబస్ తెలుగులో)
RRC GROUP-D SYLLABUS IN TELUGU PDF
RRC గ్రూప్-డి సిలబస్ తెలుగులో
ఉద్యోగాల భర్తీలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) ఇటీవల గ్రూప్-డి విభాగాలలో ఉండే పలు ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ రైల్వే జోన్లలో ఉండే ఉద్యోగాల భర్తీకై ఈ RRC గ్రూప్-డి కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల అయినది.