| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 30/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 30/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి (NPA) గడచిన 7 సంవత్సరాలలో ఎంతశాతానికి దిగివచ్చినట్లు RBI వెల్లడించింది. 2) శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలు అందించే Multi System Operator (MSO)లు ఎన్ని సంవత్సరాలు కొకసారి రిజిస్ట్రేషన్ Renewal చేయించుకోవాలని TRAI ఆదేశించింది. 3) భారత ఔషధసంస్థ తయారుచేసిన చిన్నారుల దగ్గుమందు కారణంగా 18మంది చిన్నారులు మరణించారని ఇటీవల ఏ దేశం భారత్ పై ఆరోపణలు చేసింది. 4) భారతదేశంలో 2021లో సీటుబెల్టులేని ప్రయాణాలు కారణంగా ప్రమాదం జరిగి ఎన్నివేలమంది మృతి చెందారని కేంద్ర రహదారులు, రవాణాశాఖ వెల్లడించింది. 5) భారత వాయుసేన ఈ క్రింది ఏ ఆధునీకరించిన క్షిపణిని సుఖోయ్ 30 యుద్ధవిమానం ద్వారా విజయవంతంగా పరీక్షించింది. 6) బెంజమిన్ నెతన్యాహు ఈ క్రింది ఏదేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 7) ఇటీవల మరణించిన ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం పీలే ఎన్నిసార్లు బ్రెజిల్ తరపున ప్రపంచకప్ ఫుట్ బాల్ ట్రోఫీలను అందుకున్నాడు. 8) కొవిడ్ టీకాకు సంబంధించిన బూస్టర్ డోస్ ను తీసుకోవడం సురక్షితమని ఇటీవల ఏదేశానికి చెందిన అవీవ్ వర్శిటీ పరిశోధకులు తమ సర్వేద్వారా వెల్లడించారు. 9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నూతన జ్యుడిషియల్ అకాడమిని సుప్రీంకోర్ట్ CJ Dy చంద్రచూడ్ ప్రారంభించనున్నారు. 10) ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఎన్నవ స్థానంలో నిలిచింది. 11) ఉన్నత విద్యకోసం విదేశాలకు అధికంగా వెళ్తున్న భారతీయ రాష్ట్రాల విద్యార్థుల జాబితాలో ఏ రెండు రాష్ట్రాలు తొలిస్థానంలో నిలిచాయి. 12) UGC గణాంకాల ప్రకారం భారతదేశంలో గల రిజిస్టర్డ్ విశ్వవిద్యాలయాల సంఖ్యను గుర్తించండి. 13) తెలంగాణ రాష్ట్ర DGPగా ఎవరు నియమితులయ్యారు. 14) భారతకేంద్ర ప్రభుత్వం కొవిడ్ సమయంలో ఆక్సిజన్ విషయంలో ఎదురైన ఇబ్బందుల రీత్యా ఆక్సిజన్ పాలసీని ఈక్రింది ఏతేదీన తీసుకువచ్చింది. 15) భారత ఎన్నికల సంఘం దేశంలో ఎక్కడినుండి అయినా ఓటువేయగలిగే RVM విధానాన్ని ప్రారంభించనుంది. RVMకు విస్తరణ రూపం నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 29/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 29/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ విడత రైతు బంధు పధకం క్రింద రైతుల ఖాతాల్లో ఎన్ని కోట్లరూపాయలు జమచేసినట్లు ప్రకటించింది. 2) ఈ వేసవి సీజన్ లో 10వ విడత రైతు బంధు పధకం క్రింద నగదుద్వారా ఎంతమంది రైతులు లబ్దిపొందారని ప్రకటించింది. 3) అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? 4) ప్రస్తుత వేసవిసీజన్ లో ఎన్ని లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రకటించింది. 5) ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల సంగ్రహాలయాలు (మ్యూజియం) ఉన్నాయని UNESCO ప్రకటించింది. 6) భారత కేంద్ర రహదారులు, రవాణశాఖ తాజా వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని గుర్తించండి. 7) 2021 భారతరోడ్డు ప్రమాదాలు నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది. 8) ఇటీవల లైంగిక వేధింపులకేసులో క్లీన్ చిట్ ఇవ్వబడిన ఉమెన్ చాందీ ఈ క్రింది ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9) భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) Joing Drug Controllerగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 10) అంతర్జాతీయ గ్రీన్ హౌస్ ఉద్గారాలలో రైల్వేల వాటా ఎంత శాతంగా ఉంది? 11) భారతదేశంలో మొత్తం రైళ్ళలో ఎంత శాతం రైళ్ళు డీజిల్ తో నడుస్తున్నాయి. 12) భారతదేశానికి ఎన్నికోట్ల కొవిషీల్డ్ టీకాలు ఉచితంగా ఇస్తామని ప్రముఖ ఔషధ సంస్థ సీరం ప్రకటించింది. 13) ప్రపంచంలో తొలిసారిగా ఏదేశం హైడ్రోజన్ తో నడిచే రైళ్ళ వ్యవస్థను ప్రారంభించింది. 14) ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ టోర్నమెంట్ విజేతగా ఎవరు టైటిల్ దక్కించుకున్నారు? 15) ప్రపంచ ర్యాపిడ్ చెస్ మహిళల విభాగంలో తొలిసారిగా కాంస్యం గెల్చి సంచలనం సృష్టించిన భారతీయ చెస్ క్రీడాకారిణిని గుర్తించండి. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 23/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 23/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) IPL క్రికెట్ తాజా వేలంలో చోటుదక్కించుకున్న అతిపిన్న వయస్సున్న క్రికెటర్ (అలా మహ్మద్ ఘజాన్ ఫార్) ఏ దేశానికి చెందిన ఆటగాడు? 2) FIFA ఫుట్ బాల్ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ లో తొలిస్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి. 3) FIFA ప్రపంచ ఫుట్ బాల్ కప్ గెల్చిన అర్జెంటీనా తాజా Foot Ball ర్యాంకింగ్స్ లో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది. 4) తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న పాలమూరు, దిండి ఎత్తిపోతుల పధకాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తూ ఉండటంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్ని కోట్ల రూపాయల జరిమానాను ప్రభుత్వానికి విధించింది. 5) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ క్రింది ఏ ప్రసిద్ధ రచయితకు 2022 కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ ను ప్రకటించడం జరిగింది. 6) ఒమిక్రాన్ BF7 వైరస్ కారణంగా రోజుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల కేసులు నమోదవుతున్నాయని WHO సంస్థ వెల్లడించింది. 7) విశాఖ Steel Plant Directorగా ఎవరు తాజాగా నియమితులయ్యారు? 8) తెలుగులో WIKIPEDIAను ఏ సంవత్సరంలో Internetలోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద మంజూరు చేసిన ఇళ్ళల్లో కేవలం ఎంతశాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది. 10) భారత కేంద్ర పర్యావరణశాఖ విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో పనులకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. 11) భారత దేశం మొత్తం మీద బట్టమేక పిట్టలు ఎన్ని మాత్రమే మిగిలాయని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 12) రిలయన్స్ సంస్థ తాజాగా ఏదేశానికి చెందిన దిగ్గజ సంస్థ Metro AGతో 2850 కో॥రూ.కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 13) ఆంధ్రప్రదేశ్ లోని ఏనగరంలో అంతర్జాతీయ వాక్సినేషన్ Centreను ప్రారంభించారు. 14) భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలతో సైన్యానికి వివిధ ఆయుధాలు, ట్యాంక్ లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 15) విశాఖపట్నంలోని రుషికొండలో ఎన్నిరకాల మేరకే తవ్వకాలకు అనుమతులున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 28/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 28/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అనుబంధ కోర్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2) భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపదిముర్ము తెలంగాణలో ఎన్ని కోట్లరూపాయల విలువగల Wide Plate Millను జాతికి అంకితం చేశారు. 3) భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా తీసుకొనే కోవిడ్-19 టీకాను జనవరి నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిపేరును గుర్తించండి. 4) భారత్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (GNPA) ఎంత శాతానికి తగ్గాయని RBI ప్రకటించింది. 5) 2021-22లో భారత బ్యాంకుల్లో 5 కో॥రూ. పైబడి రుణాలుతీసుకొనే ఖాతాలు ఎంత శాతానికి తగ్గాయని RBI ప్రకటించింది. 6) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు ఎన్ని లక్షల కోట్లరూపాయలకు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 7) గడచిన 39 రోజుల్లో ప్రఖ్యాత శబరిమల ఆలయం ఎన్ని కోట్లరూపాయలు ఆర్జించిందని దేవస్థాన ట్రస్ట్ ప్రకటించింది. 8) ఈ క్రింది ఏ రాష్ట్రంలో వడగళ్ళకారణంగా 4500 ఇళ్ళు తీవ్రంగా దెబ్బతినటం జరిగింది. 9) ఈ క్రింది ఏదేశంలో తొలిసారిగా మెదడును తినేసే కొత్తరకం అమీబా (నెగ్లేరియా ఫౌలెరి) వ్యాధి బయటపడటం జరిగింది. 10) భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో రష్యా MPతో సహా ఇంకొక రష్యన్ అనుమానాస్పదంగా మరణించడం సంచలనం సృష్టించింది. 11) భారతదేశంలో హాకీ ప్రపంచకప్ ఏ నెలలో వచ్చే సంవత్సరం జరగనుంది. 12) భారత్ లో జరుగనున్న హాకీ ప్రపంచకప్ కోసం రూర్కెలా నగరంలో ఎన్ని కోట్లరూపాయల విలువగల స్టేడియంను తాజాగా నిర్మించారు. 13) ICC మహిళల T20 All Round ర్యాంకింగ్స్ లో భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఎన్నవ స్థానంలో నిలిచింది. 14) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు ద్వైవార్షిక నగదులో భాగంగా ఎన్ని లక్షల మంది లబ్ధిదారులకు 590.91 కో॥రూ. నగదును వారి ఖాతాలో వేసింది. 15) భారతదేశం ప్రపంచ ఔషధాల ఉత్పత్తిలో ఎన్నవస్థానంలో నిలిచింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 27/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 27/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తెలంగాణ రాష్ట్రంలో గల ఈ క్రింది ఏ ప్రముఖ ఫార్మా కంపెనీ తయారుచేసిన కొవిడ్-19 ఔషధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు మంజూరు చేసింది. 2) తెలంగాణ RTC సంస్థ ఇటీవల ప్రకటించిన నూతన బస్ ప్యాకేజి పేరును గుర్తించండి. 3) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులై ఉండి సంక్షేమ పధకాలు అందని వారికి ఎన్ని కోట్లరూపాయలు విడుదల చేయాలని నిర్ణయించింది. 4) భారత జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచిన క్రీడాకారిణి నిఖత్ జరీబ్ ఏ రాష్ట్రానికి చెందిన బాక్సర్ 5) ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి. 6) ఈ క్రింది ఏ ప్రముఖ క్రికెటర్ పేరిట అత్యత్తమ టెస్ట్ అవార్డ్ ను ప్రతిఏటా ఇవ్వాలని ఆదేశ క్రికెట్ బోర్డ్ నిర్ణయించింది. 7) RBI తాజాగా చెల్లింపు మోసాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు తాజాగా ప్రారంభించిన పర్యవేక్షణ PORTAL పేరును గుర్తించండి. 8) కేంద్ర దర్యాప్తు సంస్థ (CBC) మోసపూరిత రుణం కేసులో వీడియోకాన్ అధినేత అయిన ఈ క్రింది ఎవరిని అరెస్ట్ చేసింది. 9) భారత్ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) CEOగా కేంద్రం ఎవరిని నియమించింది. 10) కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (CAG) తాజా నివేదిక ప్రకారం ఆదాయ పన్ను అసెస్ మెంట్ లో తప్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికోట్లమేర ఆదాయంపై ప్రభావం పడిందని వెల్లడైంది. 11) భారతీయ రైల్వే బోర్డ్ CEOగా కేంద్రం ఎవరిని నియమించింది. 12) భారత కేంద్ర ప్రభుత్వం చైనాను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేయనున్న నూతన ప్రత్యేక సైనిక దళం పేరును గుర్తించండి. 13) నేపాల్ కు ప్రధానిగా పుష్పకమాల్ దహాల్ ప్రఛండ ఎన్నవసారి ప్రమాణ స్వీకారం చేశారు. 14) భారతప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా బాలల కోసం ప్రారంభించిన ఈ క్రింది ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు. 15) మంచుతుఫాన్ కారణంగా ఈ క్రింది ఏ దేశంలో ఇటీవల తీవ్రస్థాయి విధ్వంసం, ప్రాణ నష్టం జరిగింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 26/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 26/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో 2020లో భారతదేశం ఎన్ని బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిపిందని వెల్లడించారు. 2) ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది. 3) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆవిష్కరించేందుకు ఎన్ని దేశాలకు చెందిన పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4) గడచిన 8 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కుల సంఖ్యను గుర్తించండి. 5) భారతదేశంలో అత్యధిక MBBS వైద్యుల సీట్లు కలిగిన రాష్ట్రంగా తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని గుర్తించండి. 6) తెలంగాణ రాష్ట్రం దేశ వ్యాప్తంగా గల MBBS సీట్లపరంగా ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది. 7) ఈ సంవత్సరం ఎన్ని Commercial Pilot Licenceలు జారీ చేసినట్లు Directorate of General of Civil Aviation (DGCA) ప్రకటించింది. 8) భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంతశాతం మేర క్షీణతకు గురైనట్లు UNO నివేదిక స్పష్టంచేసింది. 9) 2030 నాటికి ఎన్నికోట్ల హెక్టార్ల భూమిని సారవంతంగా మార్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 10) ప్రపంచ వన్యప్రాణినిధి (WWF) తాజా నివేదిక ప్రకారం విశ్వవ్యాప్తంగా గడచిన 50 సంవత్సరాలలో ఎంత శాతం మంచినీటి జీవులు కనుమరుగయ్యాయని వెల్లడైంది. 11) జూనియర్ ఆసియాకప్ Stage-3 ఆర్బరీ పోటీలు ఏ నగరంలో జరిగాయి. 12) భారత సంతతికి చెందిన మైకీ హోధి అనే వ్యక్తి ఈ క్రింది ఏ దేశంలోని ప్రధాననగరమైన ‘‘లోడీ’’ నగరానికి మేయర్ గా ఎంపికయ్యారు. 13) భారత్-పాకిసథాన్ ల మధ్య అంతర్జాతీయ సరిహద్దు పొడవుఎన్ని కిలోమీటర్లుగా ఉంది. 14) బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ బ్రిటన్ లోని పేదలకోసం ఎన్నివేల కోట్లరూ॥లతో గృహనిర్మాణాలు చేపట్టనున్నట్లు క్రిస్ మస్ సందర్భంగా ప్రకటించారు. 15) 2023-24 ఆర్థిక సంవత్సరానికి NABARD ఎన్ని లక్షల కోట్లరూపాయల రుణప్రణాళికను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడానికి ఆమోదం తెల్పింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 25/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 25/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత పురాతత్వవిభాగం ఈ క్రింది ఏ ప్రముఖ పుణ్యక్షేత్రంలోని షాహిఈద్గా మసీదు ప్రాంగణాన్ని మత వివాదాల రీత్యా సర్వే చెయ్యాలని నిర్ణయించింది. 2) తెలంగాణ రాష్ట్రంలో జీవన్ దాన్ పధకం క్రింద 2022లో ఎన్ని అవయవదానాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 3) భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటనలో దేశంలో ఎన్ని లక్షల మూత్రపిండాల వైఫలన్య కేసులు నమోదుఅవుతున్నాయని వెల్లడించింది. 4) భారతదేశంలో సగటున రోజూ ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొంటున్నారని Unicef వెల్లడించింది. 5) అంతర్జాతీయ వ్యాక్సిన్ లలో ఎంత శాతం వ్యాక్సిన్ లను భారతదేశం ఎగుమతి చేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. 6) అంతర్జాతీయ వైద్య పర్యాటక సూచిలో భారతదేశ స్థానాన్ని గుర్తించండి. 7) భారత ఆహార, వినియోగదారుల మంత్రిత్వశాఖ తాజాగా వినియోగదారులకోసం ప్రారంభించిన PORTACను గుర్తించండి. 8) కేంద్ర దర్యాప్తుసంస్థ (CBI) ఇటీవల ICICI మాజీ CEO చందా కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేసింది. ఈ క్రింది ఏ కంపెని రుణాల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన కారణంగా CBI ఆమెను అరెస్ట్ చేసింది. 9) ఈ క్రింది ఏదేశానికి నూతన ప్రధానిగా సితవేని రబూకా బాద్యతలు స్వీకరించారు. 10) ఇటీవల రిచర్డ్ వర్మ అనే భారతీయ మూలాలుకల వ్యక్తి ఆదేశ విదేశాంగశాఖ ఉపకార్యదర్శిగా నియమితులవడం జరిగింది. 11) కాశ్మీర్ దర్యాప్తు సంస్థ (SIA) ఇటీవల వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీకి చెందిన ఎన్నికోట్లరూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 12) పాకిస్థాన్ క్రికెటర్ బోర్డ్ ఛీఫ్ సెలెక్టర్ గా ఆదేశ బోర్డ్ ఏ మాజీ క్రికెటర్ ను నియమించింది. 13) వ్యక్తిగత సమాచారాన్ని బయట సంస్థకు ఇచ్చినందుకు Face Book మాతృసంస్థ META ఎన్నివేల కోట్లరూపాయలు చెల్లించడానికి కోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. 14) బ్లూమ్స్ బర్గ్ సంస్థ డాలర్ సూచీ వివరాల ప్రకారం ఈ ఏడాది అమెరికన్ డాలర్ ఎంత శాతం బలోపేతం కావడం జరిగింది. 15) తలసరి ఆదాయ సూచీలో భారతదేశం 197 దేశాలకు గాను ఎన్నవ స్థానంలో నిలిచిందని IMF వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 24/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 24/12/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తెలంగాణ RIC సంస్థ తాజాగా ఎన్ని నూతన సూపర్ లగ్జరీ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏనగరంలో రానున్న ఏడాది G-20 దేశాల సన్నాహక సదస్సు జరగనుంది. 3) IPL క్రికెట్ వేలంలో అత్యధికధర పలికిన క్రికెటర్ సామ్ కరన్ (18.5 కో॥) ఏదేశానికి చెందిన ఆటగాడు? 4) Forbes పత్రిక అత్యధిక ఆర్జన కలిగిన క్రీడాకారిణుల జాబితాలో 423 కో॥రూ.లతో తొలిస్థానంలో నిలిచిన నవోమి ఒసాకా ఏదేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి ? 5) Forbes పత్రిక అత్యధిక ఆర్జన కలిగిన క్రీడాకారిణుల జాబితాలో భారత షట్లర్ PVసింధు ఎన్నవ స్థానంలో నిలిచింది. 6) జాతీయ ఆహార భద్రతాచట్టం క్రింద (NFCA) దేశంలో ఎన్నికోట్ల మందికి ఏడాదిపాటు ఆహారధాన్యాలు ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది. 7) భారతకేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్నయోజన క్రింద కుటుంబానికి నెలకు ఎన్ని కిలోల చొప్పున బియ్యం, గోధుమలు అందించాలని నిర్ణయించింది. 8) 2022 జనవరి-నవంబర్ మధ్యకాలంలో జమ్ముకాశ్మీర్ ప్రాంతంలో ఎన్ని ఉగ్రఘటనలు చోటు చేసుకొన్నాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 9) వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నూతన చట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 10) భారత కేంద్ర ప్రభుత్వం దేశంలో అంకుర వ్యవస్థను అభివృద్ధిపరిచేందుకు Start up India కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 11) Flipkart, Phone Peలు వాల్ మార్ట్ నేతృత్వంలో తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అయితే వాల్ మార్ట్ ఏ దేశానికి చెందిన రిటైల్ దిగ్గజ కంపెనీ. 12) 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని IMF అంచనావేసింది. 13) ప్రస్తుత ఏడాది 662 జిల్లాల్లో అంకుర సంస్థల ద్వారా ఎన్ని లక్షలు ఉద్యోగాలు లభించాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 14) ఒకానొక సమయంలో 20వరుస హత్యలతో సంచలన మారణకాండ సృష్టించిన ఛార్లెస్ శోభరాజ్ ఇటీవల ఏదేశజైల్ నుండి విడుదలయ్యాడు? 15) ఈ క్రింది ఏ రాష్ట్రంలో టక్కులోయలో పడిన కారణంగా 16మంది భారత జవాన్లు మరణించడం జరిగింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి