| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 30/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 30/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) సుల్తాన్ జోహార్ కప్ హాకీ టోర్నమెంట్ ను ఏ దేశ జట్టు గెల్చుకుంది. 2) BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి. 3) ప్రపంచంలో అత్యంత పొడవైన రైలును ఇటీవల ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో నడపడం జరిగింది. ఈ రైలును ఏ దేశం తయారు చేసింది. 4) ఇటీవల భారతదేశంలోని రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన అతిపెద్ద శివుని విగ్రహం ఎన్ని అడుగులు? 5) ఒమిక్రాన్ వేరియంట్లకు కళ్ళెం వేసే యాంటీ బాడీలను ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 6) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కమిటీని వేసింది. 7) ఈ క్రింది ఏ దేశంలో పేలుళ్ళ కారణంగా పదుల సంఖ్యలో ఆదేశ పౌరులు మరణించడం జరిగింది. 8) ప్రపంచ పక్షిజాతుల్లో వలస వెళ్ళే పక్షిజాతులు సంఖ్య సుమారు ఎంత శాతంగా ఉంది ? 9) భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ వివరాల ప్రకారం ఏటా ఎన్ని బట్టమేక పక్షులు విద్యుత్ తీగలు తగిలి చనిపోతున్నాయని వెల్లడించింది. 10) అమెరికాలో ఏటా ఎన్ని లక్షల పక్షులు TV రేడియో టవర్లను ఢీకొని చనిపోతున్నాయని ప్రపంచ పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 11) ప్రపంచ దేశాలు వన్యప్రాణుల ఆవాసాలు, వలన ప్రాంతాల సంరక్షణకు సంబంధించి బాన్ ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో కుదుర్చుకున్నాయి. 12) ఇటీవల ఏదేశం తాజాగా తమ దేశంలో తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేసింది. 13) గర్భస్థ శిశులింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 14) ప్రస్తుతం భారతదేశ రక్షణ శాఖలో పనిచేస్తున్న అన్నిరకాల బలగాల సంఖ్యను గుర్తించండి. 15) ఇటీవల ఏ రాష్ట్రంలో MLAల అక్రమ కొనుగోలుకు సంబంధించి దుమారం చెలరేగింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 29/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 29/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా YSR ఆరోగ్యశ్రీ లోకి ఎన్ని వ్యాధులకు చికిత్సలను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. 2) ప్రస్తుతం తాజా చేరికతో కలిపి ఎన్ని వ్యాధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సను అందిస్తోంది. 3) ప్రముఖ సంపన్నుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఎన్ని బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది. 4) ట్విట్టర్ సామాజిక మాధ్యమాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు. 5) ట్విట్టర్, ప్రస్తుత CEOను గుర్తించండి. 6) భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్ లో వివిధ భాషలగురించి పొందుపరచబడింది. 7) భారత రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్ భారతీయ ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛను ఇస్తుంది. 8) భారతీయ కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశ్ ముద్రలు వేయాలని ఏ రాష్ట్రముఖ్యమంత్రి ఇటీవల కేంద్రాన్ని కోరారు ? 9) ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని దేశాలకు భూమినుండి ఉపగ్రహాలు కూలగొట్టే సామర్త్యం (Anti Satellite Weapons) ఉంది. 10) ప్రపంచంలోకెల్లా ఎత్తైన శివుని విగ్రహాన్ని (369 అ॥) ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 11) మానవమెదడులో ఈ క్రింది ఏ ప్రాంతం కొత్త జ్ఞాపకాలను భద్రపరుస్తుంది ? 12) భారత కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఈ క్రింది ఏ సంస్థ గుత్తాధిపత్యాన్ని కట్టడి చేసే నిమిత్తం 936 కో॥రూ. జరిమానాను విధించింది. 13) చైనా ప్రభుత్వం సరిహద్దు దేశాల రోడ్డు నిర్మాణాలకు సంబంధించి BRI పధకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది. 14) 2014 నుండి 2022 వరకూ ఎన్ని పాత చట్టాల్ని రద్దుచేసినట్లు భారత కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. 15) సుల్తాన్ జోహార్ కప్ పురుషుల హాకీ టోర్నమెంట్ ఏ దేశంలో జరుగుతోంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 28/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 28/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఏ ప్రముఖ హాస్యనటుడుని నియమించింది. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలో IIFT (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 3) T20 క్రికెట్ ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల జాబితాలో భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎవరిని అధిగమించి 2వ స్థానంలో నిలిచాడు. 4) T20 క్రికెట్ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగుల రికార్డ్ (1016 పరుగులు) ఏ వ్యక్తిపేరు మీద ఉంది. 5) భారత క్రికెట్ బోర్డ్ (BCCI) తాజాగా మహిళా క్రికెటర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించండి. 6) UNO సంస్థ కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్ ను ప్రశంసించింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత సగటు కర్బన ఉద్గారాలు ఎన్ని టన్నులు మాత్రమేనని వెల్లడించింది. 7) ప్రపంచ కర్బన ఉద్గారాల్లో ఏదేశం 14 టన్నులతో తొలిస్థానంలో నిలిచిందని UNO ఆందోళన వ్యక్తం చేసింది. 8) ప్రపంచంలో అన్నిదేశాలు కలిపి సగటున ఎన్ని టన్నులుగా ఉందని UNO వెల్లడించింది. 9) వివిధ రాష్ట్రాల హోంమంత్రుల సమావేశం (చింతన్ శిబిర్) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది. 10) కర్బన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన పారిస్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది. 11) వామపక్ష ఉగ్రవాదులగుప్పిట్లో నేటికీ ఎన్ని జిల్లాలు ఉన్నాయని భారత హోంశాఖ వెల్లడించింది. 12) భారత కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ రాష్ట్రంలో 6629 కో॥రూ. పనులకు శంకుస్థాపన చేసింది. 13) గడచిన 8 సంవత్సరాల్లో ఎన్నివేల కోట్లరూపాయలు పైగా విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకొన్నట్లు భారత హోంశాఖ ప్రకటించింది. 14) భారతదేశానికి చెందిన 500 సంవత్సరాలనాటి హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ఏదేశం భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. 15) తుంటి ఎముక విరిగిన వ్యక్తులకు ఏ రకమైన చికిత్స చెయ్యాలో చెప్పే అధునాతన softwareను ఏ భారతీయ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 27/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 27/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత ప్రధాని మోదీ ఇటీవల ఈనాడు పత్రిక రూపొందించిన స్వాతంత్రయోధుల వ్యాసాల గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరును గుర్తించండి. 2) జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి. 3) FIFA Under 17 World కప్ ఫుట్ బాల్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి. 4) ఒకేసారి రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం (Moon lighting)ను అనుమతించమని ఏ ప్రముఖ IT కంపెనీ స్పష్టం చేసింది. 5) స్థిరాస్థి కన్సల్టింగ్ సంస్థ Unrock తాజాగా భారతదేశంలోని 7 నగరాల్లో ఎన్ని లక్షల ఇళ్ళ విక్రయాలు నమోదుకావచ్చని వెల్లడించింది. 6) నోటితో పీల్చగలిగే కొవిడ్ టీకాను ఇటివల ఏ దేశం అభివృద్ధి చేసింది. 7) భారత కేంద్ర ప్రభుత్వం పురుగుల మందులకు తయారీకి సంబంధించిన Insecticide Rules చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 8) వీడియో గేమ్స్ ఆడే చిన్నారులకు చురుకైన మెదడు ఏర్పడుతుందని ఏదేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 9) భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయుర్వేద పరిశోధనలకు ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది. 10) భారతదేశ వ్యాప్తంగా ఆయుర్వేదానికి సంబంధించిన ఆయుష్ కళాశాలలు ఎన్నివేలకు పైగా ఉన్నాయి. 11) భారత జాతీయ ఆయుర్వేద సంస్థ ఏ నగరంలో ఉంది. 12) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యను హిందీ భాషలో ప్రారంభించింది. 13) India-UK దేశాల మధ్య వాణిజ్య విలువ ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల పౌండ్లుగా నమోదవుతోంది. 14) బ్రిటన్ ఎన్నవ ప్రధానిగా భారతీయ మూలాలుకల రిష్ సునాక్ ఇటవల బాధ్యతలు స్వీకరించారు. 15) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఎన్నివేల కోట్లరూపాయల బకాయిలు చెల్లించినట్లు ప్రకటించింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 26/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 26/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన భారతీయ మూలాలుగల రషిసునాక్ ఎన్ని సంవత్సరాల వయస్సుకే ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. 2) భారతప్రధాని నరేంద్రమోదీ ఈ క్రింది ఏనగరాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా దర్శించనున్నారు. 3) భారతదేశంలోనే అతిపెద్ద గడ్డం ఉన్న వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ప్రవీణ్ పరమేశ్వర్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ? 4) 60 సంవత్సరాలు పాటు స్నానం చేయకుండా ప్రపంచ మురికి మనిషిగా పేరుతెచ్చుకున్న అమౌహజీ ఇటీవల మరణించాడు. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి ? 5) ఈ క్రింది ఏదేశంలో జరిగిన వైమానిక దాడులకారణంగా 80మంది పౌరులు మృతిచెందడం జరిగింది. 6) ఇటీవల సిత్రాంగ్ అనే తుఫాను కారణంగా ఏ దేశం తీవ్ర నష్టాన్ని చవి చూసింది. 7) భర్తపై నిరాధారంగా నిందలు మోపడం గృహ హింస క్రిందకు వస్తుందని ఏ భారతీయ హైకోర్టు తీర్పునిచ్చింది. 8) భారతదేశంలో 35 ఏళ్ళ వయసులోపు గలవారి సంఖ్య ఎన్నికోట్లుగా ఉంది. 9) ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన భారతీయ మూలాలుగల రిషి సునాక్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు? 10) ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన భారతీయ మూలాలుగల రిషి సునాక్ తొలిసారిగా ఏ సంవత్సరంలో బ్రిటన్ పార్లమెంట్ కు MPగా ఎన్నికయ్యారు. 11) భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ క్రింది ఏ తెలుగువ్యక్తిని PFRDA (పెన్షన్ నియంత్రణ సంస్థ)లో సభ్యునిగా నియమించింది. 12) ప్రస్తుతం బ్రిటన్ దేశ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది. 13) 2015 నుండి నేటి వరకూ ఎన్ని గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లు భారత కేంద్ర జల విద్యుత్ శాఖ ప్రకటించింది. 14) భారతదేశ విద్యుదుత్పత్తిలో బొగ్గు ద్వారా విద్యుత్ (ధర్మల్ ప్లాంట్) వాటా ఎంత శాతంగా ఉంది. 15) భారతదేశం ఏ సంవత్సరానికల్లా 50% శిలాజేతర ఇంధనవనరులను సమకూర్చుకోవాలని లక్ష్యంగా విధించుకుంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 24/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 24/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ISRO సంస్థ GSLV మార్క్-3 వాహక నౌకద్వారా ఎన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2) జాతీయ International Crafts Award-2022లో పురస్కారంపొందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తోలుబొమ్మల కళాకారుడిని గుర్తించండి. 3) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్నుల వసూళ్ళు ఎంత శాతం పెరిగాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. 4) సెప్టెంబర్ నెల GST వసూళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. 5) గత సంవత్సరం దీపావళి సీజన్ తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం భారతదేశంలో వివిధ వాణిజ్య విక్రయాలు ఎంతశాతం పెరిగాయని కాయిట్ సంస్థ వెల్లడించింది. 6) చైనాకు అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఎన్నవసారి ఎంపిక కాబడ్డారు. 7) చైనా నూతన ప్రధానిని గుర్తించండి. 8) 1945 అక్టోబర్ 24వ తేదీన UNO సంస్థ ఏనగరంలో ప్రారంభమైంది. 9) ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాల సంఖ్యను గుర్తించండి. 10) గడచిన దశాబ్దకాలంలో శిశుమరణాలురేటు ఎంతశాతం తగ్గిందని భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 11) భారతదేశంలో పురుష స్త్రీల నిష్పత్తి ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది. 12) వాయుకాలుష్యం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది మరణిస్తున్నారని WHO సంస్థ ప్రకటించింది. 13) ఇటీవల ఏ రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాలు Vice Chancellorలను ఆరాష్ట్ర గవర్నర్ తొలగించడం జరిగింది. 14) భారత కేంద్ర న్యాయశాఖ కాలం చెల్లిన ఎన్ని చట్టాలను రద్దుచేసినట్లు వెల్లడించింది. 15) ఇటీవల పటియాల అనే గ్రామంలో ప్రజలందరూ సంస్కృతం మాట్లాడుతుండటం విశేషంగా ప్రసార మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 23/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 23/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశ ప్రధానిని తొలగించారు. ఆయన పేరును గుర్తించండి. 2) ఒకే కంప్యూటర్ చిప్ లో ఇంటర్నెట్ ను బట్వాడా చేసే సామర్ధ్యంగల అధునాతన చిప్ ను ఏ దేశశాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 3) 2021లో చైనాదేశం భారతదేశంలో టపాసులకొనుగోలు తగ్గడంలో ఎన్నివేల కోట్లరూపాయల విలువైన మార్కెట్ ను కోల్పోయిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 4) భారతదేశంలో 2016లో తొలిసారిగా ఓబ్రా అనే గ్రామ ప్రజలు చైనా వస్తువుల బహిష్కారానికి నాంది పలికారు. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది. 5) హాకీ ఇండియాకు అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు? 6) భారత కేంద్ర ప్రభుత్వం పేలుడు పదార్ధాల నియంత్రణా చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 7) 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఏ రాష్ట్రం జరగనుంది. 8) Under-23 57 Kg ప్రపంచ రెజ్లింగ్ పోటీలో తొలిసారిగా స్వర్ణం గెల్చిన భారత రెజ్లర్ ను గుర్తించండి. 9) భారత వ్యాపారాల సమాఖ్య ‘కాయిట్’ ధనత్రయోదశి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎన్నివేల కోట్లరూపాయల అమ్మకాలు జరుగుతాయని అంచనావేసింది. 10) భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లరూపాయలు ముద్రారుణాలను మంజూరు చేసినట్లు వెల్లడించింది. 11) భారత ప్రభుత్వం ఎన్ని లక్షల మంది ఉద్యోగాలను ఇచ్చే లక్ష్యంగా ‘‘రోజ్ గార్ మేళా’’ను ప్రారంభించింది. 12) భారత కేంద్ర ప్రభుత్వం నైపుణ్యభారత్ క్రింద ఎన్ని కోట్లమందికి శిక్షణ ఇచ్చినట్లు ప్రకటించింది. 13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల రైతు భరోసా కేంద్రాలు సంఖ్యను గుర్తించండి. 14) బ్రిటన్ పార్లమెంట్ లో కన్జర్వేటివ్ పార్టీ MPల సంఖ్యను గుర్తించండి. 15) కీళ్ళవాతం వంటి Auto immure వ్యాధులను తగ్గించే ప్రోటీన్ ను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 22/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 22/10/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతీయ దిగ్గజ వ్యాపారసంస్థ Reliance జూలై-సెప్టెంబర్ త్రైమాసింకలో ఎన్ని కోట్లరూపాయల లాభాన్ని ఆర్జించింది. 2) ఇప్పటివరకూ ఎన్ని T20 ప్రపంచ క్రికెట్ కప్పులు జరిగాయి. 3) T20 క్రికెట్ ప్రపంచ కప్పును ఈ క్రింది ఏ దేశంలో అధికంగా 2సార్లు గెలుచుకోవడం జరిగింది. 4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు రిజిస్ట్రార్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు. 5) అంతర్జాతీయ గ్రేలిస్ట్ జాబితా తాజాగా ఈ క్రింది ఏ దేశాన్ని తొలగించింది. 6) అత్యంత ప్రమాదకర, తక్షణ అవసరమైన దేశాల జాబితాలకి గ్రేలిస్ట్ లోకి తాజాగా ఏ దేశాన్ని చేర్చడం జరిగింది. 7) భారతప్రధాని నరేంద్రమోదీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో 9.7kmల రోప్ వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 8) ఈ క్రింది ఏ రాష్ట్రం తాజాగా తమ ఉద్యోగులకు పాత ఫించను విధానాన్ని పునరుద్ధరించింది. 9) గుండెజబ్బులు, అల్జీమర్స్ వంటి వ్యాధి నిర్ధారణను నిమిషాల్లో గుర్తించే అధునాతన పరిజ్ఞానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 10) అమెరికా పార్లమెంట్ చిప్ డిజైనింగ్ ను ప్రోత్సహించడానికి ఎన్ని కోట్ల డాలర్ల రాయితీలను ప్రకటించింది. 11) భారతప్రభుత్వం జాతీయ బట్వాడా (Logistics) విధానాన్ని 2022 ఏ నెలలో ప్రారంభించింది. 12) భారత్ లో ఎంత శాతం సరకు రవాణా రహదారుల ద్వారా జరుగుతోంది. 13) T20 ప్రపంచ కప్ టోర్నీకి తొలిసారిగా ఏ దేశ జట్టు అర్హత సాధించింది. 14) T20 ప్రపంచ కప్ లో 2సార్లు సూపర్-8కు మాత్రమే చేరుకొన్న దేశాన్ని గుర్తించండి. 15) డోప్ పరీక్షలో విఫలం కావడంతో దిగ్గజ టెన్నిస్ స్టార్ హలెప్ పై గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సమాఖ్య నిషేధం విధించింది. ఈమె ఏ దేశానికి చెందిన దిగ్గజ క్రీడాకారిణి. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .