| About us | Contact us | Advertise with us

NMMS - SOCIAL PRACTICE TEST - 02

NMMS - SOCIAL STUDIES PRACTICE BITS IN TELUGU పశ్చిమ గోదావరి జిల్లా మాముడూరుకు చెందిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ వెంకట్ వీరవల్లి గారు (జి... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NMMS - SOCIAL STUDIES PRACTICE BITS IN TELUGU

పశ్చిమ గోదావరి జిల్లా మాముడూరుకు చెందిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ వెంకట్ వీరవల్లి గారు (జిల్లా అధ్యక్షులు, APCPS ఉద్యోగుల సంఘం, ఫోన్ 998941671) గారు రూపొందించిన సోషల్ స్టడీస్ కొత్త రాజ్యాలు, రాజులు, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు ప్రాక్టీస్ బిట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NMMS SPECIAL . .

తరగతి గదిలో మనోవిజ్ఞానశాస్త్రం - AP TET DSC TRT 2021 2022 ప్రాక్టీస్ ప్రశ్నలు - 3

తరగతిలో మనో విజ్ఞానశాస్త్ర అనువర్తనము AP TET DSC TRT 2021 2022 Classroom implications of psychology AP TET DSC TRT 2021 2022 For the asp... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

తరగతిలో మనో విజ్ఞానశాస్త్ర అనువర్తనము AP TET DSC TRT 2021 2022

Classroom implications of psychology AP TET DSC TRT 2021 2022

For the aspirants is AP TET TRT DSC 2021 2022. Online tests on Psychology - class room implications - ఆంధ్రప్రదేశ్ డియస్సీ పోటీ పరీక్షలో నూతనంగా ప్రవేశపెట్టిన సబ్జక్టు తరగతిలో మనో విజ్ఞాన శాస్త్ర అనువర్తనము (Classroom implications of Psychology) అనేది పేరుకు కొత్త సబ్జక్టు అయినప్పటికీ నిజానికి అదేమీ కొత్త సబ్జక్టు కాదు. సైకాలజీలో ఉన్న వైయుక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమత్వం అధ్యాయాలలోని వివిధ ముఖ్యాంశాలను తరగతిలోని వివిధ సందర్భాలకు అన్వయించే విధానాన్ని ఈ సబ్జక్టు ద్వారా పరీక్షించడమే అసలు లక్ష్యము. తరగతి గదిలో మనోవిజ్ఞానశాస్త్రం - అభ్యసనం అధ్యానికి సంబంధించిన ఈ పదిహేను ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం ప్రారంభించండి.

తరగతిలో మనోవిజ్ఞాన శాస్త్ర అనువర్తనము FOR AP TET DSC TRT . . .

NMMS - SOCIAL PRACTICE TEST - 01

NMMS - SOCIAL STUDIES PRACTICE BITS IN TELUGU పశ్చిమ గోదావరి జిల్లా మాముడూరుకు చెందిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ వెంకట్ వీరవల్లి గారు (జిల్... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NMMS - SOCIAL STUDIES PRACTICE BITS IN TELUGU
పశ్చిమ గోదావరి జిల్లా మాముడూరుకు చెందిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ వెంకట్ వీరవల్లి గారు (జిల్లా అధ్యక్షులు, APCPS ఉద్యోగుల సంఘం, ఫోన్ 998941671) గారు రూపొందించిన సోషల్ స్టడీస్ అధ్యాయం - 01. పటాల అధ్యయనం - విశ్లేషణ ప్రాక్టీస్ బిట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NMMS SPECIAL . .

డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - 2వ షెడ్యూల్ - స్కూల్ అసిస్టెంట్

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి రెండవ షెడ్యూల్ - స్కూల్ అసిస్టెంట్                 నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి
రెండవ షెడ్యూల్ - స్కూల్ అసిస్టెంట్

                నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే పూర్తి చేసుకున్న డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - మొదటి షెడ్యూల్ కు విశేషస్పందన వచ్చిన నేపథ్యంలో అభ్యర్ధులు మరింత లోతుగా ఆయా సబ్జక్టులను చదివేందుకు ప్రోత్సహించేలా ఈ రెండవ షెడ్యూల్ ను సిద్ధం చేయడం జరుగుతున్నది. క్రింది నియమ నిబంధనలు అన్నీ క్షుణ్ణంగా చదివిన తరువాత మాత్రమే రెండవ షెడ్యూల్ లో పేమెంట్ చేసి, రిజిస్టర్ అవ్వండి.
డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - రెండవ షెడ్యూల్ నియమ నిబంధనలు:
+ ఈ ప్రశ్నాపత్రాల శ్రేణిలో మీకు మొత్తం 32 ఆన్ లైన్ డైలీ టెస్ట్లు అందజేయబడతాయి. ప్రతి పరీక్షలోనూ 40 ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
+ పరీక్షలు పూర్తిగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే మాత్రం ఆన్ లైన్ విధానం రద్దు చేసి పిడిఎఫ్ లో పంపడం జరుగుతుంది. కనుక అభ్యర్ధులు ఈ విషయమై సహకరించాల్సి ఉంటుంది.
+ పరీక్ష రాయడానికి నిర్ధిష్ట సమయం ఏమీ ఉండదు. అభ్యర్ధులు తమ వెసులుబాటును బట్టి నచ్చిన సమయంలో పరీక్ష రాయవచ్చు. 
+ కానీ పరీక్ష ప్రారంభించిన తరువాత మాత్రం 40 నిముషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే పరీక్ష దానంతట అదే పూర్తి చేయబడుతుంది.
+ ప్రతి పరీక్ష మీకు ఈ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ యాక్టివ్ గానే ఉంటుంది. కనుక ఒకరోజు ఆలస్యంగా అయినా మీరు పరీక్ష రాసుకోవచ్చు. అలా అని షెడ్యూల్ ను మీరితే మాత్రం మీ ప్రిపరేషన్ మీకు మీరుగా డల్ చేసుకున్నట్లే లెక్క.
+ సాధ్యమైనంత వరకూ పరీక్షలో అడిగే ప్రశ్నలలో తప్పులు దొర్లకుండా చూసుకుంటాము. ఒకవేళ ఏదైనా తప్పు సమాధానం ఇవ్వబడినట్లుకానీ, ప్రశ్నయే తప్పుగా ఇవ్వబడినట్లుగానీ కనిపిస్తే ఈమెయిల్ ద్వారా తెలియపరిస్తే వెరిఫై చేసి తిరిగి చెప్పడం జరుగుతుంది.
+ పరీక్ష పూర్తయిన తరువాత వెంటనే రిజల్ట్ కూడా ప్రకటించబడుతుంది. మీరు సాధించిన మార్కులు, అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్, టాప్ ర్యాంకర్ల వివరాలు మొదలైనవి తెలియచేయబడతాయి.
+ రిజల్ట్ సెక్షన్ లో మీరు రాసిన ప్రతి పరీక్ష యొక్క ఫలితాలు ఉంచబడతాయి.
+ పరీక్ష పూర్తి చేసిన తరువాత ప్రశ్న+మీరు గుర్తించిన సమాధానం+సరైన సమాధానం రిజల్ట్ సెక్షన్ లో చూపబడుతుంది. 
+ ఈ రిజల్ట్ సెక్షన్ లో పరీక్షలోని ప్రతి ప్రశ్నను మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు.

 Referal Cashback Offer

పేమెంట్ చేయడానికి ముందు మరోసారి గమనించండి:
+ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, వెంటనే మీకు పేమెంట్ Success అయినట్లు సందేశం ఈమెయిల్ ద్వారా వస్తుంది.
+ పరీక్షల యాక్టివేషన్ కు మాత్రం సుమారు 24 గంటల సమయం పడుతుంది. అంతవరకూ అభ్యర్ధులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మా నుంచి ఎటువంటి సందేశం రాలేదని ఈ వెబ్ సైట్ ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయరాదు.
+ పేమెంట్ పూర్తయిన 24 గంటలలోపు మా నుంచి మీకు ఒక ఈమెయిల్ వస్తుంది దానిలో
            పరీక్ష రాయాల్సిన వెబ్ సైట్ వివరాలు
            మీ యూజర్ నేమ్
            మరియు పాస్ వర్డ్ 
    వివరాలు ఉంటాయి.
+ ఎలా లాగిన్ కావాలో, పరీక్షను ఎలా రాయాలో కూడా ఆ ఈమెయిల్ లో వివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది.
+ పరీక్ష రాసే విషయమై మీకు ఉన్న సందేహాలను మాకు ఫోన్ చేయడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - షెడ్యూల్ - సెకండరీ గ్రేడ్ టీచర్స్ AP TET DSC TRT ONLINE EXAM SERIES - AP DSC ONLINE TESTS for Practice

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి AP TET DSC TRT ONLINE TESTS SERIES FOR PAPER 1 and SGT ASPIRANTS   సెకండరీ గ్రేడ్ టీచర్... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి

AP TET DSC TRT ONLINE TESTS SERIES FOR PAPER 1 and SGT ASPIRANTS

  సెకండరీ గ్రేడ్ టీచర్స్

                నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే పూర్తి చేసుకున్న డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి  కు విశేషస్పందన వచ్చిన నేపథ్యంలో అభ్యర్ధులు మరింత లోతుగా ఆయా సబ్జక్టులను చదివేందుకు ప్రోత్సహించేలా ఈ  షెడ్యూల్ ను సిద్ధం చేయడం జరుగుతున్నది. క్రింది నియమ నిబంధనలు అన్నీ క్షుణ్ణంగా చదివిన తరువాత మాత్రమే  షెడ్యూల్ లో పేమెంట్ చేసి, రిజిస్టర్ అవ్వండి.
Click the link below for SGT online exams and Mock tests package
AP TET PAPER 1 DSC TRT SGT ONLINE EXAMS SERIES

డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి -  షెడ్యూల్ 
+ పరీక్షలు పూర్తిగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే మాత్రం ఆన్ లైన్ విధానం రద్దు చేసి పిడిఎఫ్ లో పంపడం జరుగుతుంది. కనుక అభ్యర్ధులు ఈ విషయమై సహకరించాల్సి ఉంటుంది.
+ పరీక్ష రాయడానికి నిర్ధిష్ట సమయం ఏమీ ఉండదు. అభ్యర్ధులు తమ వెసులుబాటును బట్టి నచ్చిన సమయంలో పరీక్ష రాయవచ్చు. 

+ ప్రతి పరీక్ష మీకు ఈ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ యాక్టివ్ గానే ఉంటుంది. కనుక ఒకరోజు ఆలస్యంగా అయినా మీరు పరీక్ష రాసుకోవచ్చు. అలా అని షెడ్యూల్ ను మీరితే మాత్రం మీ ప్రిపరేషన్ మీకు మీరుగా డల్ చేసుకున్నట్లే లెక్క.
+ సాధ్యమైనంత వరకూ పరీక్షలో అడిగే ప్రశ్నలలో తప్పులు దొర్లకుండా చూసుకుంటాము. ఒకవేళ ఏదైనా తప్పు సమాధానం ఇవ్వబడినట్లుకానీ, ప్రశ్నయే తప్పుగా ఇవ్వబడినట్లుగానీ కనిపిస్తే ఈమెయిల్ ద్వారా తెలియపరిస్తే వెరిఫై చేసి తిరిగి చెప్పడం జరుగుతుంది.
+ పరీక్ష పూర్తయిన తరువాత వెంటనే రిజల్ట్ కూడా ప్రకటించబడుతుంది. మీరు సాధించిన మార్కులు, అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్, టాప్ ర్యాంకర్ల వివరాలు మొదలైనవి తెలియచేయబడతాయి.
+ రిజల్ట్ సెక్షన్ లో మీరు రాసిన ప్రతి పరీక్ష యొక్క ఫలితాలు ఉంచబడతాయి.
+ పరీక్ష పూర్తి చేసిన తరువాత ప్రశ్న+మీరు గుర్తించిన సమాధానం+సరైన సమాధానం రిజల్ట్ సెక్షన్ లో చూపబడుతుంది. 
+ ఈ రిజల్ట్ సెక్షన్ లో పరీక్షలోని ప్రతి ప్రశ్నను మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు.

పేమెంట్ చేయడానికి ముందు మరోసారి గమనించండి:
+ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, వెంటనే మీకు పేమెంట్ Success అయినట్లు సందేశం ఈమెయిల్ ద్వారా వస్తుంది.
+ పరీక్షల యాక్టివేషన్ కు మాత్రం సుమారు 24 గంటల సమయం పడుతుంది. అంతవరకూ అభ్యర్ధులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మా నుంచి ఎటువంటి సందేశం రాలేదని ఈ వెబ్ సైట్ ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయరాదు.
+ పేమెంట్ పూర్తయిన 24 గంటలలోపు మా నుంచి మీకు ఒక ఈమెయిల్ వస్తుంది దానిలో
            పరీక్ష రాయాల్సిన వెబ్ సైట్ వివరాలు
            మీ యూజర్ నేమ్
            మరియు పాస్ వర్డ్ 
    వివరాలు ఉంటాయి.
+ ఎలా లాగిన్ కావాలో, పరీక్షను ఎలా రాయాలో కూడా ఆ ఈమెయిల్ లో వివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది.
+ పరీక్ష రాసే విషయమై మీకు ఉన్న సందేహాలను మాకు ఫోన్ చేయడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు.

AP DSC TET - PSYCHOLOGY - FREE ONLINE EXAMS - VIDEO CLASSES డియస్సీ- తరగతిలో మనోవిజ్ఞానశాస్త్ర అనువర్తనాలు

AP DSC TET - PSYCHOLOGY FREE ONLINE EXAMS and VIDEO CLASSES APTET APDSC [TRT] exam is conducted by the government of ANDHRA PRADESH for  th... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

AP DSC TET - PSYCHOLOGY FREE ONLINE EXAMS and VIDEO CLASSES

APTET APDSC [TRT] exam is conducted by the government of ANDHRA PRADESH for  the recruitment of teachers in various schools which come under the management of the state government. 

Child Psychology is an important topic in APDSC APTET EXAM. Here we provide free online tests for your practice which assists you in the progress of your preparation. Here we also provide the links of free video classes on child psychology and pedagogy which are very useful for your preparation for APTET and APDSC exam.

తరగతిలో మనో విజ్ఞాన శాస్త్ర అనువర్తనాలు
            డియస్సీ పోటీ పరీక్ష అధిక పోటీ కలిగిన, ఎక్కువ మంది ఉద్యోగార్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పరీక్ష. చక్కని ప్రిపరేషన్, సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే ఈ పరీక్షలో రాణించి ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది.
            డియస్సీ పోటీ పరీక్షలో ఉన్న సబ్జక్టులలో అన్ని సబ్జక్టులు ఒక ఎత్తైతే, ప్రస్తతం కొత్తగా చేర్చిన మనో విజ్ఞాన శాస్త్ర తరగతి అనువర్తనము  అనేది అత్యంత కీలకం అయిన సబ్జక్టుగా మారినది. పేరు కొత్తగా ఉన్నప్పటికీ ఇది పూర్వపు సైకాలజీ సబ్జక్టులోని ఒక భాగం కావడం వల్ల అభ్యర్ధులు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే సబ్జక్టుపై పట్టు సాధించడం, ప్రతి పదాన్ని అర్ధం చేసుకుంటూ, తరగతి గది పరిస్థితులకు అన్వయించుకుంటూ ప్రిపేర్ కావడం వల్ల అభ్యర్ధులు చక్కని ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. డియస్సీకు సిద్ధం అయిన అభ్యర్ధుల కోసం ఈ ‘‘తరగతిలో మనో విజ్ఞాన శాస్త్ర అనువర్తనాలు’’ పాఠ్యాంశం నుంచి ఉపయుక్తమైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నది. వీక్షించండి.

Classroom implications of Psychology

Navachaitanya competitions offers lifetime package for APDSC TRT APTET ONLINE EXAMS for practice.

APTET DSC TRT PSYCHOLOGY FREE ONLINE EXAMS VIDEO CLASSES
NAVACHAITANYA COMPETITIONS PSYCHOLOGY ONLINE EXAMS

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - 3 CURRENT AFFAIRS IN TELUGU PRACTICE BITS

CURRENT AFFAIRS IN TELUGU PRACTICE BITS కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలకం అయిన విభాగము. ఈ విభాగం నుంచి అభ్యర్ధులు తమ... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

CURRENT AFFAIRS IN TELUGU PRACTICE BITS

కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలకం అయిన విభాగము. ఈ విభాగం నుంచి అభ్యర్ధులు తమ స్థాయిని పరీక్షించుకోవడానికి ఉపయుక్తమైన చక్కని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

చక్కని మెటీరియల్స్ ను నిత్యం క్రమం తప్పకుండా చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ విభాగంపై పట్టు సాధించే అవకాశం కలదు.

నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు

Current Affairs Quiz - 3 

తరగతి గదిలో మనోవిజ్ఞానశాస్త్రం - ప్రాక్టీస్ ప్రశ్నలు - 2 for AP TET DSC TRT

AP DSC - 2021 - online PRACTICE TESTS CLASSROOM IMPLICATIONS OF PSYCHOLOGY Here are some questions useful to the students who are p... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

AP DSC - 2021 - online PRACTICE TESTS

CLASSROOM IMPLICATIONS OF PSYCHOLOGY

Here are some questions useful to the students who are preparing for AP TET TRT DSC - 2021

Classroom Implications of Psychology is one of the important subject in both SGT and School Assistant.

తెలుగు - అలంకారాలు ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ TELUGU ALANKARALU GRAMMAR IN TELUGU ONLINE TESTS PRACTICE BITS

TELUGU ALANKARALU DSC Telugu ONLINE TESTS Practice Bits[questions] in Telugu  TELUGU PRACTICE TESTS BITS - 01 డియస్సీ సెకండరీ... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

TELUGU ALANKARALU

DSC Telugu ONLINE TESTS Practice Bits[questions] in Telugu 

TELUGU PRACTICE TESTS BITS - 01

జనరల్ తెలుగు అలంకారాలు ప్రాక్టీస్ బిట్స్
డియస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ (DSC SGT) పరీక్ష కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధులకూ, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్ష కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధులకూ తెలుగు సబ్జక్టులో అలంకారాలు అనే అంశంపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. శబ్ధాలంకారాలు, అర్ధాలంకారాలు వాటి ఉదాహరణలకు సంబంధించిన ప్రశ్నలపై పట్టు సాధించడం ద్వారా అభ్యర్ధులు మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
తెలుగు - అలంకారాలు అంశం నుండి ఇవ్వబడిన ఈ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.
rupaka alankaram , yamaka alankaram, latanu prasa alankaram etc examples

తెలుగు - అలంకారాలు

ఇవి కూడా చూడండి. . .

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, Election commission of india, Chief Election commissioner and others.

జనరల్ నాలెడ్జ్ - ప్రాక్టీస్ టెస్ట్ - 01

DSC General Knowledge Practice Bits in Telugu  GK PRACTICE BITS IN TELUGU - 01 This, General Knowledge Practice test is useful to... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

DSC General Knowledge Practice Bits in Telugu 

GK PRACTICE BITS IN TELUGU - 01

This, General Knowledge Practice test is useful to the aspirants who are preparing for AP DSC, RRB, Panchayati Secretaries and other Competitive exams

జనరల్ నాలెడ్జ్ అనేది అన్ని రకాల పోటీ పరీక్షలలోనూ అత్యంత ముఖ్యం అయిన సబ్జక్టు. ఈ విషయమై హద్దులులేని సబ్జక్టు కనుక మిత్రులు చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే గత ప్రశ్నాపత్రాల సరళిని పరిశీలించి ఆయా అంశాలను చదవుతూ ఉంటే సరిపోతుంది.
మీ ప్రిపరేషన్ స్థాయిని పరీక్షించుకునేందుకు క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

Click Here for Current Affairs - 2020 pdf file download

General Knowledge in telugu - Our National Symbols

ఇవి కూడా చూడండి. . .

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, Election commission of india, Chief Election commissioner and others.

మెథడాలజీ - సాంఘిక శాస్త్రము - ప్రాక్టీస్ టెస్ట్ - 1

సాంఘికశాస్త్ర బోధనా పద్ధతులు ప్రాక్టీస్ టెస్ట్స్ - 1 DSC - SOCIAL  METHODOLOGY   DSC పోటీ పరీక్షలో మెథడాలజీ విభాగము అ... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

సాంఘికశాస్త్ర బోధనా పద్ధతులు
ప్రాక్టీస్ టెస్ట్స్ - 1
డియస్సీ సోషల్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్

DSC - SOCIAL METHODOLOGY 
DSC పోటీ పరీక్షలో మెథడాలజీ విభాగము అనేది ఎప్పుడూ అతి కీలకమైన విభాగమే. దీనిలో వచ్చే Application type bits ను విద్యార్ధి ఆలోచించి రాయడం ద్వారా చక్కని మార్కులు సాధించే అవకాశం కలదు. DSC SOCIAL METHODOLOGY విభాగం నుంచి క్రింద ఇవ్వబడిన పదిహేను ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించి మీ ప్రతిభను అంచనా వేసుకోవచ్చు.

DSC SOCIAL METHODOLOGY PRACTICE TEST - 01

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ అందుకోండి
వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా  ఈమెయిల్ ద్వారా

NMMS కు ఎలా అప్లై చేయాలి?

How to apply for NMMS - Video tutorial                 ప్రభుత్వ పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్దినీ, విద్యార్ధుల పాలిట వరం NMMS ప... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

How to apply for NMMS - Video tutorial

                ప్రభుత్వ పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్దినీ, విద్యార్ధుల పాలిట వరం NMMS పోటీ పరీక్ష. నవంబర్ లో జరుగబోయే ఈ NMMS పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్ధినీ విద్యార్ధులకు సంవత్సరానికి 12000 రూపాయిల వంతున నాలుగు సంవత్సరాల పాటు, అంటే మొత్తంగా 48,000 రూపాయిల స్కాలర్ షిప్ రూపంలో లభిస్తుంది. పేద, మధ్యతరగతి విద్యార్ధినీ విద్యార్ధులలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో NMMS పోటీ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
                NMMS పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్దినీ విద్యార్ధుల అప్లికేషన్స్ ఆన్ లైన్ చేసే విధానం, అప్ లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్స్ మరియు పూర్తి వివరాలను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ వెంకట్ వీరవల్లి గారు (ఫోన్ 9989491671) చక్కని వీడియో రూపంలో తయారు చేయడం జరిగింది. ఈ వీడియోను ఆద్యంతం చూస్తే చాలా సులభంగా NMMS పరీక్ష అప్లికేషన్ పూర్తి చేయవచ్చు. వారి అనుమతితో నవచైతన్య కాంపిటీషన్స వీక్షకుల కోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. చూడండి

Here we are trying to post a video which is useful to the students who are preparing for NMMS examination. This video contains the process of uploading photo, editing photo, process of uploading information in NMMS Application in NMMS portal (www.bseap.org). Please share this information to your friends and suggest them to watch to get information about NMMS exam application submission. 

10th Class Physical Science Questions & Answers . .

మెథడాలజీ - విజ్ఞానశాస్త్రము - ప్రాక్టీస్ టెస్ట్ - 1

విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతులు ప్రాక్టీస్ టెస్ట్స్ - 1 DSC - SCIENCE  METHODOLOGY   DSC పోటీ పరీక్షలో మెథడాలజీ విభాగము... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతులు
ప్రాక్టీస్ టెస్ట్స్ - 1
సోషల్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ తెలుగులో

DSC - SCIENCE METHODOLOGY 
DSC పోటీ పరీక్షలో మెథడాలజీ విభాగము అనేది ఎప్పుడూ అతి కీలకమైన విభాగమే. దీనిలో వచ్చే Application type bits ను విద్యార్ధి ఆలోచించి రాయడం ద్వారా చక్కని మార్కులు సాధించే అవకాశం కలదు. DSC SCIENCE METHODOLOGY విభాగం నుంచి క్రింద ఇవ్వబడిన పదిహేను ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించి మీ ప్రతిభను అంచనా వేసుకోవచ్చు.

DSC SCIENCE METHODOLOGY PRACTICE TEST - 01

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ అందుకోండి
వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా  ఈమెయిల్ ద్వారా

Follow us - NavaCHAITANYA Competitions updates through e-mail

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ ఈమెయిల్ ద్వారా మిత్రమా,         పోటీ పరీక్షలకు ఉపయుక్తం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నాపత... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ ఈమెయిల్ ద్వారా

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ ఈమెయిల్ రూపంలో
మిత్రమా,
        పోటీ పరీక్షలకు ఉపయుక్తం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నాపత్రాలను అందించే సత్సంకల్పంతో ప్రారంభం అయిన నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ మీకు చేరువ కావడానికి మరొక ప్రయత్నం టెలిగ్రామ్ అప్ డేట్స్
        నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ లో ఏ సమాచారం అప్ డేట్ చేసినా మీకు నేరుగా ఈమెయిల్ రూపంలో రావాలంటే క్రింద మీ ఈమెయిల్ చిరునామా ఇచ్చి Subscribe పై క్లిక్ చేయండి. ఆ తరువాత, మీకు వచ్చే వెరిఫికేషన్ ఈమెయల్ లో మీ ఈమెయిల్ ను వెరిఫై చేసుకుంటే చాలు. నేరుగా ఈమెయిల్ ద్వారా మా అప్ డేట్స్ అందుకోవచ్చు.

ఇప్పటికేమంది మిత్రులు రిజిస్టర్ చేసుకున్నారు.

Follow us

Follow us - NavaCHAITANYA Competitions Telegram channel

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ టెలిగ్రామ్ యాప్ ద్వారా మిత్రమా,         పోటీ పరీక్షలకు ఉపయుక్తం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్ర... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ టెలిగ్రామ్ యాప్ ద్వారా

నవచైతన్య కాంపిటీషన్స్ టెలిగ్రామ్ ఛానల్
మిత్రమా,
        పోటీ పరీక్షలకు ఉపయుక్తం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నాపత్రాలను అందించే సత్సంకల్పంతో ప్రారంభం అయిన నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ మీకు చేరువ కావడానికి మరొక ప్రయత్నం టెలిగ్రామ్ అప్ డేట్స్
        నిత్యం ఫార్వార్డ్ సందేశాలతో విసిగించేలా కాకుండా ఉదయాన్నే మీ లక్ష్యాన్ని గుర్తుచేసేలా ఒక చక్కని ప్రేరణాత్మక సందేశము, పోటీ పరీక్షలకు సంబంధించిన అతి ముఖ్యమైన సందేశాలు, మేము ప్రారంభించే ప్రశ్నాపత్రాల శ్రేణులకు సంబంధించిన ప్రకటనలు ఇంకా మేము రూపొందించి వెబ్ సైట్ లో అప్ డేట్ చేసే స్టడీ మెటీరియల్స్ కు సంబంధించిన వివరాలను టెలిగ్రామ్ యాప్ ద్వారా అందుకోవాలనుకుంటే

NavaCHAITANYA Competitions Whats app group, Educational whatsapp group by NavaCHAITANYA competitions website

Follow us

డియస్సీ సిలబస్ తెలుగులో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డియస్సీ సిలబస్ తెలుగు అనువాదం 1. సెకండరీ గ్రేడ్ టీచర్స్ - సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డియస్సీ సిలబస్ తెలుగు అనువాదం

1. సెకండరీ గ్రేడ్ టీచర్స్ - సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

2. స్కూల్ అసిస్టెంట్ - గణితం సిలబస్ ను తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

3. స్కూల్ అసిస్టెంట్ - బయాలజీ సిలబస్ ను తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

4. స్కూల్ అసిస్టెంట్ - సోషల్ స్టడీస్ సిలబస్ ను తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

5. స్కూల్ అసిస్టెంట్ - తెలుగు సిలబస్ ను తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

6. భాషా పండితులు సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

7. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సిలబస్ తెలుగులో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

మెథడాలజీ - గణితము - ప్రాక్టీస్ టెస్ట్ - 1

గణితశాస్త్ర బోధనా పద్ధతులు ప్రాక్టీస్ టెస్ట్స్ - 1 DSC - MATHEMATICS METHODOLOGY   DSC పోటీ పరీక్షలో మెథడాలజీ విభాగము అనే... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

గణితశాస్త్ర బోధనా పద్ధతులు
ప్రాక్టీస్ టెస్ట్స్ - 1
గణిత శాస్త్ర బోధనా పద్ధతులు ప్రాక్టీస్ బిట్స్ - డియస్సీ

DSC - MATHEMATICS METHODOLOGY 
DSC పోటీ పరీక్షలో మెథడాలజీ విభాగము అనేది ఎప్పుడూ అతి కీలకమైన విభాగమే. దీనిలో వచ్చే Application type bits ను విద్యార్ధి ఆలోచించి రాయడం ద్వారా చక్కని మార్కులు సాధించే అవకాశం కలదు. DSC MATHEMATICS METHODOLOGY విభాగం నుంచి క్రింద ఇవ్వబడిన పదిహేను ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించి మీ ప్రతిభను అంచనా వేసుకోవచ్చు.

DSC MATHEMATICS METHODOLOGY PRACTICE TEST - 01

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, demonitisation, Currency notes, currency, Rupee, Reserve Bank Of Indian, Currency Printing press

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - 2

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - 2 పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ అత్యంత కీలకం అయిన సబ్జక్టు. డియస్సీ, రైల్వే పరీక్షలు, పం... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - 2
కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్

పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ అత్యంత కీలకం అయిన సబ్జక్టు. డియస్సీ, రైల్వే పరీక్షలు, పంచాయితీ సెక్రటరీ ఇతర పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతున్నది. కనుక కరెంట్ అఫైర్స్ పై మీ పట్టును పరీక్షించుకునేందుకు ఈ చక్కని ప్రశ్నాపత్రమును ఉపయోగించుకోగలరు.

Current Affairs Practice test in telugu - 1

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, demonitisation, Currency notes, currency, Rupee, Reserve Bank Of Indian, Currency Printing press

NMMS Practice Test - (MAT - EM) to select students

National Means Cum Merit Scholarship test (NMMS) Practice Test - 1 (MAT - ENGLISH MEDIUM) National Means cum Merit Scholarship test (N... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

National Means Cum Merit Scholarship test (NMMS) Practice Test - 1 (MAT - ENGLISH MEDIUM)

National Means cum Merit Scholarship test (NMMS) is a great opportunity for the students who are studying 8th Class In Government Schools to get a Scholarship of Rs. 24,000. So Many students are interested to write this National means cum merit scholarship test (NMMS). The Students who are preparing for National Means cum Merit Scholarship test (NMMS) are searching for Model Papers, NMMS Previous Papers, NMMS Practice tests & Chapter wise, topic wise Practice tests. 
NavaCHAITANYA Competitions tries to give you NMMS Previous Papers, NMMS Practice tests, NMMS Model Papers, Chapter wise, topic wise Practice tests. Please visit our website navachaitanya Competitions to download these NMMS Practice tests regularly.

National Means cum Merit Scholarship test (NMMS) Practice test - 1 (MAT - EM)

NMMS SPECIAL . . .

NMMS Practice Test - (MAT - TM) to select students

National Means Cum Merit Scholarship test (NMMS) Practice Test - 1 (MAT - TELUGU MEDIUM) National Means cum Merit Scholarship test (NM... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

National Means Cum Merit Scholarship test (NMMS) Practice Test - 1 (MAT - TELUGU MEDIUM)

National Means cum Merit Scholarship test (NMMS) is a great opportunity for the students who are studying 8th Class In Government Schools to get a Scholarship of Rs. 48,000. So Many students are interested to write this National means cum merit scholarship test (NMMS). The Students who are preparing for National Means cum Merit Scholarship test (NMMS) are searching for Model Papers, NMMS Previous Papers, NMMS Practice tests & Chapter wise, topic wise Practice tests. 
NavaCHAITANYA Competitions tries to give you NMMS Previous Papers, NMMS Practice tests, NMMS Model Papers, Chapter wise, topic wise Practice tests. Please visit our website navachaitanya Competitions to download these NMMS Practice tests regularly.

National Means cum Merit Scholarship test (NMMS) Practice test - 1 (MAT - TM)

NMMS SPECIAL . . .

Follow us - NavaCHAITANYA Competitions Whatsapp channel

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ వాట్సాప్ ద్వారా మిత్రమా,         పోటీ పరీక్షలకు ఉపయుక్తం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నాపత్రా... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ వాట్సాప్ ద్వారా

నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూపు
మిత్రమా,
        పోటీ పరీక్షలకు ఉపయుక్తం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నాపత్రాలను అందించే సత్సంకల్పంతో ప్రారంభం అయిన నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ మీకు చేరువ కావడానికి మరొక ప్రయత్నం వాట్సాప్ అప్ డేట్స్
        నిత్యం ఫార్వార్డ్ సందేశాలతో విసిగించేలా కాకుండా ఉదయాన్నే మీ లక్ష్యాన్ని గుర్తుచేసేలా ఒక చక్కని ప్రేరణాత్మక సందేశము, పోటీ పరీక్షలకు సంబంధించిన అతి ముఖ్యమైన సందేశాలు, మేము ప్రారంభించే ప్రశ్నాపత్రాల శ్రేణులకు సంబంధించిన ప్రకటనలు ఇంకా మేము రూపొందించి వెబ్ సైట్ లో అప్ డేట్ చేసే స్టడీ మెటీరియల్స్ కు సంబంధించిన వివరాలను వాట్సాప్ ద్వారా పొందేందుకు <NavaCHAITANYA>మీ పేరు<జిల్లా<సిద్ధం అవుతున్న పరీక్ష> వివరాలను 9640717460 నెంబర్ కు పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి.

NavaCHAITANYA Competitions Whats app group, Educational whatsapp group by NavaCHAITANYA competitions website

Follow us

జనరల్ నాలెడ్జ్ - రసాయనాలు - ప్రాముఖ్యత Daily online tests in General knowledge in Telugu - AP TET DSC TRT NTPC APPSC GROUP 2 RRB

DSC TET TRT APPSC General Knowledge Practice Bits in Telugu - Some chemicals and their Importance This, General Knowledge Practice te... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

DSC TET TRT APPSC General Knowledge Practice Bits in Telugu - Some chemicals and their Importance

This, General Knowledge Practice test is useful to the aspirants who are preparing for AP DSC, RRB, Panchayati Secretaries and other Competitive exams

రసాయన శాస్త్రంలో అగుపించే అనేక రసాయనాలు నిత్య జీవితంలో చక్కని ప్రాముఖ్యతలను కలిగి ఉన్నాయి.  డియస్సీ, పంచాయితీ సెక్రటరీ, ఇతర పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఈ రసాయనాలు వాటి ప్రాముఖ్యతను గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక ఈ అంశాన్ని గురించి ఒకసారి చదవండి. ఆ తరువాత క్రింద ఇవ్వబడిన జనరల్ నాలెడ్జ్ - రసాయనాలు వాటి ప్రాముఖ్యత బిట్స్ కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

General Knowledge in telugu - Our National Symbols

ఇవి కూడా చూడండి. . .

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, Election commission of india, Chief Election commissioner and others.

జనరల్ నాలెడ్జ్ - భారత జాతీయ చిహ్నాలు

DSC General Knowledge Practice Bits in Telugu - Our national symbols This, General Knowledge Practice test is useful to the aspirants... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

DSC General Knowledge Practice Bits in Telugu - Our national symbols

This, General Knowledge Practice test is useful to the aspirants who are preparing for AP DSC, RRB, Panchayati Secretaries and other Competitive exams
ప్రతి దేశానికి ఉన్నట్లుగానే భారత దేశానికి కూడా జాతీయ గీతం, జాతీయ గేయం, జాతీయ జంతువు, పక్షి, పతాకము ఇంకా మరెన్నో జాతీయ చిహ్నాలు అధికారికంగా వ్యవహారంలో ఉన్నవి. గత పోటీ పరీక్షల సరళిని పరిశీలిస్తే జాతీయ చిహ్నాలకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతున్నది. ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నలు గతంలో వివిధ పోటీ పరీక్షలలో అడిగిన ప్రశ్నలే. ఒకసారి వీక్షించండి.

General Knowledge in telugu - Our National Symbols

ఇవి కూడా చూడండి. . .

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, Election commission of india, Chief Election commissioner and others.

జనరల్ నాలెడ్జ్ - బ్రిటీష్ గవర్నర్ జనరల్స్ ప్రాక్టీస్ బిట్స్

DSC General Knowledge Practice Bits in Telugu - British Governor Generals This, General Knowledge Practice test is useful to the aspi... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

DSC General Knowledge Practice Bits in Telugu - British Governor Generals

This, General Knowledge Practice test is useful to the aspirants who are preparing for AP DSC, RRB, Panchayati Secretaries and other Competitive exams
GK for AP DSC
వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్స్ భారతదేశానికి మేలు కలిగించే కొన్ని పనులతో పాటు, భారతీయ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడే అనేక పనులను చేయడం జరిగింది. డియస్సీ, ఆర్.ఆర్.బి, పంచాయితీ సెక్రటరీస్, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ - చరిత్ర విభాగంలో ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటున్నది కనుక ప్రాక్టీస్ చేయండి. ప్రతి సారి పది ప్రశ్నలతో ప్రశ్నాపత్రం మీ ముందు ఉంటుంది.

General Knowledge in telugu - British Governor generals