| About us | Contact us | Advertise with us

భరద్వాజ్ కరెంట్ కాలమ్ - డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ - 2021 - 11 - 29 | Daily Current Affairs - Telugu by navachaitanya competitions

Daily Current Affairs Practice bits in Telugu Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc  Current aff... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

Daily Current Affairs Practice bits in Telugu

Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc 

Current affairs useful for APPSC AP DSC GROUP 2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc

నేటి దర్శిని . . . 
+ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే + లక్ష్మణ్ శివరామకృష్ణన్ + పురిటి నొప్పులతో ఎలక్ట్రిక్ స్కూటర్ పై + శివశంకర్ మాస్టర్ మరణం + అమెజాన్ అధిపతికి నోటీసులు

నవచైతన్య కాంపిటీషన్స్  - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2021.11.29 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ అంశాలపై

Click here for AP TET 2021 SYLLABUS IN TELUGU

Question of

Good Try!
You Got out of answers correct!
That's

నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు.

Syllabus in telugu

exams.navachaitanya.net

Current Affairs in telugu

Current Affairs is one the Leading subject which is useful for all the aspirants who are preparing for various Competitive exams. Here NavaCHAITANYA Competitions Current Affairs telugu Practice Bits Prepared by Our Faculty Sri Ch. Bharadwaj  Current Affairs Practice Test in Telugu

భరద్వాజ్ కరెంట్ కాలమ్ - డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ - 2021 - 11 - 28 | Daily Current Affairs - Telugu by navachaitanya competitions

Daily Current Affairs Practice bits in Telugu Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc  Current aff... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

Daily Current Affairs Practice bits in Telugu

Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc 

Current affairs useful for APPSC AP DSC GROUP 2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc

నేటి దర్శిని . . . 
+ ఎయిరిండియా, ఎయిర్ ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసులు + విశాఖ నుంచి విహార నౌకా సర్వీసులు + ఒమ్రికాన్ వైరస్ వేరియండ్ + వ్యవసాయ చట్టాల రద్దు

నవచైతన్య కాంపిటీషన్స్  - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2021.11.28 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ అంశాలపై

Click here for AP TET 2021 SYLLABUS IN TELUGU

Question of

Good Try!
You Got out of answers correct!
That's

నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు.

Syllabus in telugu

exams.navachaitanya.net

Current Affairs in telugu

Current Affairs is one the Leading subject which is useful for all the aspirants who are preparing for various Competitive exams. Here NavaCHAITANYA Competitions Current Affairs telugu Practice Bits Prepared by Our Faculty Sri Ch. Bharadwaj  Current Affairs Practice Test in Telugu

భరద్వాజ్ కరెంట్ కాలమ్ - డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ - 2021 - 11 - 27 | Daily Current Affairs - Telugu by navachaitanya competitions

Daily Current Affairs Practice bits in Telugu Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc  Current aff... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

Daily Current Affairs Practice bits in Telugu

Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc 

Current affairs useful for APPSC AP DSC GROUP 2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc

నేటి దర్శిని . . . 
• ఒమిక్రాన్ వైరస్ • ఆప్ఘనిస్ధాన్ కు భారత్ గోధుమల సరఫరా • శ్రేయస్ అయ్యర్ రికార్డ్ • Project Tiger

నవచైతన్య కాంపిటీషన్స్  - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2021.11.27 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ అంశాలపై

Click here for AP TET 2021 SYLLABUS IN TELUGU

Question of

Good Try!
You Got out of answers correct!
That's

నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు.

Syllabus in telugu

exams.navachaitanya.net

Current Affairs in telugu

Current Affairs is one the Leading subject which is useful for all the aspirants who are preparing for various Competitive exams. Here NavaCHAITANYA Competitions Current Affairs telugu Practice Bits Prepared by Our Faculty Sri Ch. Bharadwaj  Current Affairs Practice Test in Telugu

భరద్వాజ్ కరెంట్ కాలమ్ - డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ - 2021 - 11 - 26 | Daily Current Affairs - Telugu by navachaitanya competitions

Daily Current Affairs Practice bits in Telugu Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc  Current aff... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

Daily Current Affairs Practice bits in Telugu

Current affairs for APPSC APDSC GROUP2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc 

Current affairs useful for APPSC AP DSC GROUP 2 GROUP 4, CONSTABLE RECRUITMENT EXAMS etc

నేటి దర్శిని . . . 
• RSSDI అధ్యక్షులు • క్రిప్టో కరెన్సీ • బ్లూమ్స్ బర్స్ నివేదిక • నీటిపై తేలియాడే నగరం

నవచైతన్య కాంపిటీషన్స్  - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2021.11.25 దినపత్రికలలో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ అంశాలపై

Click here for AP TET 2021 SYLLABUS IN TELUGU

Question of

Good Try!
You Got out of answers correct!
That's

నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు.

Syllabus in telugu

exams.navachaitanya.net

Current Affairs in telugu

Current Affairs is one the Leading subject which is useful for all the aspirants who are preparing for various Competitive exams. Here NavaCHAITANYA Competitions Current Affairs telugu Practice Bits Prepared by Our Faculty Sri Ch. Bharadwaj  Current Affairs Practice Test in Telugu

భరద్వాజ్ కరెంట్ కాలమ్ - డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ - 2021 - 11 - 25 | Daily Current Affairs - Telugu by navachaitanya competitions

APPSC Gazetted Officers Post Notification 2021 Details in Telugu

APPSC Gazetted Officers Post Notification 2021           For recruitment to the posts of Gazetted Officers in various departments, On 16/11/... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

APPSC Gazetted Officers Post Notification 2021

          For recruitment to the posts of Gazetted Officers in various departments, On 16/11/2021, Direct Recruitment to Various Gazetted Posts notification regarding the recruitment of APPSC General/ Limited has been released. Let us try to find out in Telugu about the details of salaries for these gazetted officers' posts, the procedure to be applied online, qualification details, syllabus for written examination and scheme of examination details as well as highlights of the notification.

          వివిధ డిపార్ట్మెంట్ లలో గల గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం ది. 16/11/2021 న ఎపిపియస్సీ జనరల్ / లిమిటెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి Direct Recruitment to Various Gazetted Posts నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి జీతభత్యాల వివరాలు, ఆన్ లైన్ లో అప్లై చేసే విధానము, క్వాలిఫికేషన్ వివరాలు, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ మరియు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వివరాలతో పాటు నోటిఫికేషన్ లోని ముఖ్యాంశాలను గురించి తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

appsc gazetted officer notification details 2021

Details about Notification for Various Gazetted Posts from APPSC

          వివిధ డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయడం కోసం appsc ఈ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ పూర్తి పాఠమును appsc అధికారిక వెబ్ సైట్ నందు ది. 16/11/2021 న appsc various Gazetted Posts notification విడుదల సందర్భంగా ఒక ప్రకటన చేసి, అందుబాటులో ఉంచడం జరిగింది. అధికారిక వెబ్ సైట్ లో కూడా ఈ నోటిఫికేషన్ ను మీరు చూడవచ్చు.

          The notification was issued by appsc to fill up vacant posts of Gazetted Officers in various departments. The full details of the notification was appsc on the  official website.  The notification was released by appsc various Gazetted Posts on  16/11/2021. You can also see this notification on the official website.

APPSC Gazetted Posts Online application Process:

          appsc ఇటీవల విడుదల చేసిన వివిధ విభాగాలలో గెజిటెడ్ పోస్టుల భర్తీకు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ 08/12/2021 నుంచి 28/12/2021 మధ్య నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు డిసెంబర్ 8వ తేదీ నుంచి appsc అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in లో లాగిన్ అయి ఫీజ్ పేమెంట్ చేసి, అప్లికేషన్ చేయవచ్చు. ఆన్ లైన్ ద్వారా గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసే ప్రక్రియలో క్రింది స్టెప్స్ అనుసరించాల్సి ఉంటుంది.

స్టెప్-1: appsc website https://psc.ap.gov.in లో OTPR ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్-2: OTPR ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లోకి లాగినై, Online Application Submission లింక్ పై క్లిక్ చేయాలి.

స్టెప్-3: ఓపెన్ అయిన Gazetted Officer Post application లో అడగబడిన అన్ని వివరాలను సక్రమంగా పూర్తి చేయాలి. వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాత Submit పై క్లిక్ చేసి పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్టెప్-4: పేమెంట్ ప్రక్రియ, application submission ప్రక్రియ పూర్తి చేసిన తరువాత రిఫరెన్స్ ఐడి జనరేట్ చేసి ఇవ్వబడుతుంది. ఈ రిఫరెన్స్ ఐడి ను భవిష్యత్ అవసరాల నిమిత్తం అభ్యర్ధులు భద్రపరచుకోవాల్సి ఉంటుంది.

స్టెప్-5: ఒకవేళ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ లకు సంబంధించిన ఆన్ లైన్ పేమెంట ప్రక్రియలో ఏదైనా లోపం ఎదురైనట్లయితే అభ్యర్ధులు మరలా స్టెప్-2 నుంచి తిరిగి చేయాల్సి ఉంటుంది.

స్టెప్-6: అప్లికేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత, Correction in application form ఎనేబుల్ అవుతుంది. ఈ ఫామ్ ద్వారా అభ్యర్ధులు ఒకవేళ తాము ఏదైనా పొరపాటు చేసి ఉన్నట్లయితే వాటిని సవరించుకోవచ్చు.

          Appsc the online application process for recruitment to gazetted posts in various Departments will be conducted between 08/12/2021 to 28/12/2021. Interested candidates can log in and make a fee payment and apply on the https://psc.ap.gov.in of the official website appsc from December 8. The following steps need to be followed in the process of applying for gazetted officers posts online.

Step-1:  appsc website needs to create OTPR  in  https://psc.ap.gov.in.

Step-2:  Login to the Public Service Commission website through  OTPR and click on the Online Application Submission link.

Step-3: Complete all the details asked in the Gazetted Officer Post application properly. After checking the details twice, click on Submit and complete the payment process.

Step-4: Reference ID will be generated after completion of the payment process,  application submission process. This reference ID will have to be preserved by the candidates for future purposes.

Step-5: If there is a fault in the online payment process related to gazetted officer posts, the candidates will have to return from Step-II again.

Step-6: After completion of  application process,  Correction in application form will be enabled. This form allows the candidates to modify any mistake they may make.

Gazetted Posts Notification – Written test Details:

          వివిధ విభాగాలలో గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి appsc విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది అని తెలియచేయడం జరిగింది. గెజిటెడ్ పోస్ట్ ఆన్ లైన్ టెస్ట్ (రాత పరీక్ష) తేదీలను appsc త్వరలో ప్రకటించనున్నది. గెజిటెడ్ పోస్ట్ రాత పరీక్షకు సంబంధించిన తేదీల కోసం రెగ్యులర్ గా అధికారిక వెబ్ సైట్ ను అనుసరించాలని appsc సూచించింది.

          The notification issued by appsc for recruitment to the posts of Gazetted Officers in various departments has been informed that the selection process will be conducted entirely through computer based online examination. The appsc will soon announce the dates of online test for Gazetted Officer Posts (written examination). The appsc suggested to follow the official website regularly for  Gazetted Officer Exam dates related to the written test.

Mock tests for appsc Gazetted Officer Posts in Various Departments

          appsc Gazetted Officer Post కు సంబంధించిన రాత పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్షగా appsc నిర్వహిస్తుండటంతో Gazetted Officer కు సంబంధించిన ఆన్ లైన్ మాక్ టెస్ట్ సౌకర్యాన్ని Gazetted Officer పోస్ట్ కు అప్లై చేసిన అభ్యర్దులకు appsc కల్పించనున్నది. కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్షను రాయడంలో ప్రాక్టీస్ కోసం ఈ Gazetted officer mocktests ఉపకరిస్తాయని appsc వెబ్ సైట్ లో తెలియచేయడం జరిగింది. ఆన్ లైన్ మాక్ టెస్ట్ ల కోసం https://psc.ap.gov.in వెబ్ సైట్ ను దర్శించవచ్చు.

          appsc నుంచి విడుదల అయిన Gazetted Officer Syllabus లోని జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ విభాగాన్ని పూర్తి క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సహకరించేలా నవచైతన్య కాంపిటీషన్స్ బెస్ట్ క్వాలిటీ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది. NavaCHAITANYA Competitions Gazetted Officers Online Exams గురించిన వివరాలను తెలుసుకోవడం కోసం General Studies అని 9640717460 / 9642717460 కు వాట్సాప్ సందేశం పంపండి.

          The written test for appsc Gazetted Officer Post will be   conducted by appsc as a fully computer based online test and will provide appsc to the candidates who have applied the online mock test facility for Gazetted Officer  post. The Gazetted officer mocktests will help for practice in taking computer based online examination,  You can visit the website https://psc.ap.gov.in for online mock tests.

          Navchaitanya Competitions provides best quality online tests to help the General Studies  and Mental Ability in Gazetted Officer Syllabus  released from appsc to study thoroughly. Send whatsapp message to 9640717460/ 9642717460 saying General Studies to know the details about NavaCHAITANYA  Competitions Gazetted Officers Online Exams.  

Halltickets for Gazetted Officer Posts by APPSC

          appsc గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్ట్ లకు సంబంధించిన హాల్ టికెట్లను Online application process పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ లో పొందుపరచనున్నట్లుగా appsc ప్రకటించింది. Gazetted Officer Halltickets కోసం appsc వెబ్ సైట్ ను తరచూ చూస్తూ ఉండాలని appsc సూచించింది. హాల్ టికెట్లకు సంబంధించిన తాజా సమాచారం నవచైతన్య కాంపిటీషన్స్ టెలిగ్రామ్ గ్రూప్ (https://t.me/NavaCHAITANYA) ద్వారా కూడా తెలియచేయబడుతుంది.

          appsc announced that hall tickets for appsc gazetted officers posts will be uploaded online after completion of Online application process.   appsc suggested that students should look at the website frequently  for  Gazetted Officer  Halltickets.   The latest information about hall tickets will also be communicated through Navchaitanya Competitions Telegram Group  (https://t.me/NavaCHAITANYA).

Age Particulars for APPSC Gazetted Officer Posts:

          appsc gazetted officer పోస్టులకు సంబంధించి వయస్సు నిర్ధారణ కటాఫ్ తేదీ గా జూలై 7, 2021 (01/07/2021) ను నిర్ణయించడం జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ లోని పలు పోస్టులకు సంబంధించిన వయో పరిమితులు క్రింది విధంగా నోటిఫికేషన్ లో తెలియచేయబడ్డాయి.

          The age determination cut-off date for appsc gazetted officer  posts has been fixed as July 7, 2021 (01/07/2021). Age limits for several posts in gazetted officers notification are as follows in the notification.

Name of the Post (Gazetted Posts)

Age as on 01.07.2021

1. Fisheries Development Officer in A.P. Fisheries Service

2. Sericulture officer in A.P. Sericulture Service

3. Agriculture officer in A.P. Agriculture Service

4. Divisional Accounts Officer (works) Grade-II in A.P Works Accounts Service

5. Assistant Director of Horticulture in A.P. Horticulture Service

18 – 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

6. Technical Assistant in A.P Police Service

21 – 28 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి.

7. Assistant Commissioner of Endowments in A.P. Charitable and Hindu Religious Institutions and Endowments Service

28 – 42 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి.

Age Relaxations for Gazetted Officers Posts:

గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకై జరిగే భర్తీ ప్రక్రియలో వయోపరిమితులను 18 నుంచి 42 సంవత్సరాలుగా (పోస్ట్ 05 కు 21 నుంచి 28 సంవత్సరాలు, పోస్టు కోడ్ 06 కు 28 నుంచి 42 సంవత్సరాలు) పేర్కొన్నప్పటికీ వివిధ రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులకు వయోపరిమితి నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి. కేటగిరీల వారీగా ఇవ్వబడిన వయోపరిమితి మినహాయింపులను క్రింది పట్టికలో గమనించవచ్చు.

Candidates from various reservation categories have been given some exemptions from age limits despite stating age limits for 18 to 42 years (21 to 28 years for post 05, 28 to 42 years for post code 06) in the recruitment process for gazetted officers posts. Age limit exemptions given by categories can be observed in the table below.

Category of candidates

Relaxation of age permissible

1. SC and ST

10 years

2. BC and EWS

5 years

3. Physically Handicapped Persons

10 years

4. Ex–Service men

5. N.C.C (Who have worked as instructor in NCC)

Shall be allowed to deduct from his age a period of 3 years in addition to the length of service rendered by him in the armed forces / NCC.

6. Regular A.P. State Government Employees (Employees of Corporations, Municipalities etc. are not eligible).

Allowed to deduct from his age the length of regular Service under State Government up to a maximum of five years for the purposes of the maximum age limit.

Pay Scales of Gazetted Officer posts by APPSC

appsc నుంచి వచ్చిన గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించిన పేస్కేల్స్ వివరాలు ఒక్కొక్క పోస్టుకు ఒక్కోమాదిరిగా ఇవ్వడం జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ పేస్కేల్స్ వివరాలను క్రింది విధంగా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది.

Payscales details of gazetted officers posts from appsc have been given differently per post. Details of detailed payscales for gazetted officers posts are mentioned in the notification as follows.

Name of the Post

Pay Scales

1. Fisheries Development Officer in A.P. Fisheries Service

2. Divisional Accounts Officer (works) Grade –II in A.P.Works Accounts Service

Rs. 29,760 – 80,930/–

1. Sericulture Officer In A.P Sericulture Service

2. Agriculture Officer In A.P Agriculture Service

Rs. 35,120 – 87,130/–

1. Technical Assistant in A.P Police Service

2. Assistant Director of Horticulture in A.P.Horticulture Service

Rs. 40,270 – 93,780/–

1. Assistant Commissioner of Endowments in A.P. Charitable and Hindu Religious Institutions and Endowments Service

Rs. 31,460 – 84,970/–

Educational Qualification for APPSC Gazetted Officers Posts

మొత్తంగా 25 ఖాళీలతో appsc నుంచి Gazetted Officers Posts భర్తీ కోరుతూ నియామకపు ప్రకటన విడుదల అయినది. ఈ నోటిఫికేషన్ లో మొత్తంగా ఏడు రకాల గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనుండటంతో, ఏడు రకాల ఉద్యోగాలకు ఏడు రకాల డీటెయిల్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలను appsc Gazetted Officer Notification 2021 లో స్పష్టం చేయడం జరిగింది. పోస్టుల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

In total, a recruitment statement   seeking Gazetted Officers Posts from appsc with 25 vacancies has been issued. As the notification will fill up a total of seven types of gazetted officers posts, the details of seven types of detailed educational qualification for seven types of jobs were clarified in appsc  Gazetted Officer Notification 2021. The details of educational qualification by posts are as follows.

  1. Educational Quialification for Fisheries Development Officer in A.P. Fisheries Service: Must possess a minimum qualification of

Bachelor of Fisheries Science (B.F.Sc.) from any recognized University of India (As per G.O.Ms.No.32, Animal Husbandry Dairy Development and Fisheries (Fish.I) Dept., Dated:16-04-2011)

  1. Educational Quialification for Sericulture Officer In A.P Sericulture Service: Must possess Second Class Masters Degree in Science with Sericulture or Botany or Zoology as subjects of study or a Bachelors Degree in Agriculture from any university established or incorporated by or under a Central Act or Provincial Act or a State Act or an Institution registered by University Grants Commission. Preference shall however be given to candidates possessing Masters Degree in Sericulture or holding post graduate diploma in Sericulture from any recognised University or Institution as an additional qualification.
  2. Educational Quialification for Agriculture Officer In A.P Agriculture Service: Must possess a Degree of Bachelor of Science in Agriculture of a recognized University in the State or any other University Accredited by Indian Council of Agricultural Research (ICAR).
  3. Educational Quialification for Divisional Accounts Officer (works) Grade –II in A.P.Works Accounts Service: Must possess Bachelor’s Degree in a recognized University in India established or incorporated by or under a Central Act, or a State Act, or an Institution recognized by the University Grants Commission or any equivalent qualifications.
  4. Educational Quialification for Technical Assistant (Automobile Engineering) in A.P Police Transport Organisation: Must possess a Bachelor’s degree in Automobile engineering or Mechanical engineering with Automobile engineering as one of the subjects of a University in India established or incorporated by or under a central Act, Provincial Act, or a State Act or an Institution recognised by the University Grants Commission or an equivalent qualification. ii) Must possess practical experience of not less than two years in R.T.C workshop or defence motor transport workshop or in any workshop of a motor transport manufacturing concern or a reputed work shop handling repairs and maintenance of motor vehicle or in any State Government workshop handling repairs and maintenance of motor vehicles. iii) Must have ability to read and write one of the three languages namely Telugu, Hindi and English.

Physical measurements

  1. a) must not be less than 167.6 cm in height
  2. b) must not be less than 86.3 cm round the chest on full inspiration with a minimum expansion of 5 cm Provided that in case of candidates belonging to Schedule Tribes and Aboriginal Tribes where the reserved quota cannot be fully utilized for want of sufficient candidates possessing the requisite physical standards the physical standards shall be as specified below.
  3. Must not less than 164 cm in height and must not less than 83.80 cm round the chest on full inspiration with minimum expansion of 5 cm.
  4. Must be certified to possess the visual standards specified below without glasses

(i) Right eye: Distance vision 6/6 Near vision : 0.5 Left eye: 6/6 snellen o.5 (snellen)

(ii) Each eye must have a full field of vision

(iii) Colour blindness, squint or any morbid condition of the eyes or lids of either eye, knock- knees and pigeon chest, flat foot, varicose veins, hammertoes, fractured limbs, and decayed teeth shall be deemed to be a disqualification.

  1. Educational Quialification for Assistant Commissioner of Endowments in A.P. Charitable and Hindu Religious Institutions and Endowments Service: Graduation in Law. 3 Years practice as an Advocate in High Court of Andhra Pradesh. Candidate must profess Hindu Religion as per the Endowment Act 30/87
  2. Educational Quialification for Assistant Director of Horticulture: Must possess M.Sc (Horticulture) with basic 4 years B.Sc, Horticulture Degree / B.Sc (Hons) Degree in Horticulture of a Recognized University in the State or any Other University Accredited by the Indian Council of Agriculture Research (ICAR), Ministry of Agriculture and Farmers Welfare, Government of India, New Delhi.

Zone details for Gazetted Officer posts Recruitment:

appsc నుంచి గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి వెలువడిన ఈ నోటిఫికేషన్ జోనల్ వ్యవస్థను అనుసరించి ఉద్యోగాల భర్తీని నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను నాలుగు జోన్ లుగా విభజించి, జోన్ ల వారీగా పోస్టులను ప్రకటించడంతో పాటు, జోన్ల వారీగానే ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తుంది appsc.

The notification for recruitment to gazetted officers posts from appsc will be conducted following the zonal system. The 13 districts of Andhra Pradesh will be divided into four zones and zone wise posts will be declared and the recruitment process will be completed by zone wise appsc.

Zone-I: Srikakulam, Vizianagaram and Visakhapatnam.

Zone-II: East Godavari, West Godavari and Krishna.

Zone-III: Guntur, Prakasam and Nellore.

Zone-IV: Chittoor, Kadapa, Anantapur and Kurnool.

అయితే appsc Gazetted Officers Notification 2021 లో పేర్కొన్న 04, 05, 07 కోడ్ లకు సంబంధించిన పోస్టులు (Divisional Accounts Officer (works) Grade –II in A.P.Works Accounts Service, Technical Assistant

(Automobile Engineering) in A.P Police Transport Organisation, Assistant Director of Horticulture) రాష్టస్థాయిలో భర్తీ చేయబడతాయి. కనుక ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకు జోనల్ వ్యవస్థ వర్తించదు.

Application Fee Details for Gazetted Officer Posts:

appsc గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోరుతూ ఇవ్వబడిన నోటిఫికేషన్ అనుసరించి అభ్యర్ధులు అప్లికేషన్ రుసుముగా రూ. 250/-, ఎగ్జామినేషన్ రుసుముగా రూ. 120/- చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కేవలం ఆన్ లైన్ లోనే చెల్లించేందుకు అనుమతినిస్తారు. ఆఫ్ లైన్ లో కానీ డిడి ద్వారా కానీ చేసే పేమెంట్స్ స్వీకరించబడవు. SC, ST, BC, PH, Ex–Servicement కేటగిరీల అభ్యర్ధులకు ఎగ్జామినేషన్ రుసుము నుంచి మినహాయింపు ఇవ్వబడుతుంది. కనుక వారు రూ. 250 ను గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్ట్ అప్లికేషన్ ఫీ గా చెల్లిస్తే సరిపోతుంది.

Following the notification seeking recruitment to the posts of Gazetted Officer appsc candidates will have to pay Rs.250/- as application fee of Rs.250/- as examination fee. Application fee will be allowed to be paid online only. Payments made offline or through DD will not be accepted. Candidates in categories SC, ST, BC, PH, Ex-Servicement will be exempted from examination fee. So it is enough for them to pay Rs.250 as gazetted officers post application fee.

Gazetted Officers Scheme and Syllabus of Examination:

వివిధ విభాగాలలో గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై appsc ఇటీవల విడుదల చేసిన Gazetted Officer Notification 2021 లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కు సంబంధించిన స్కీమ్ మరియు సిలబస్ ను స్పష్టంగా తెలియచేయడం జరిగింది. పోస్టు కేటగిరీని బట్టీ పరీక్షా విధానంతో పాటు సిలబస్ కూడా మారనున్నది. అన్ని పోస్టులకూ మొదటి పేపర్ గా జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ ఉండగా, మిగిలిన పేపర్లు ఆయా పోస్టులకు సంబంధించిన బేసిక్ సబ్జక్టులను సిలబస్ గా ప్రకటించడం జరిగింది. పోస్ట్ కేటగిరీ వారీగా Scheme and Syllabus Pattern ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  1. Scheme & Syllabus for the post of Fisheries Development Officer:

పేపర్-1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలతో

పేపర్-2 – ఫిషరీస్ సైన్స్-1 – 150 ప్రశ్నలతో

పేపర్-3 – ఫిషరీస్ సైన్స్-2 – 150 ప్రశ్నలతో

  1. Scheme & Syllabus for the post Sericulture Officer

పేపర్-1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలతో

పేపర్-2 – సెరీ కల్చర్-1 – 150 ప్రశ్నలతో

పేపర్-3 – సెరీ కల్చర్ (అగ్రికల్చర్ & బయోసైన్సెస్)-2 – 150 ప్రశ్నలతో

  1. Scheme & Syllabus for the post of Agriculture officer

పేపర్-1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలతో

పేపర్-2 – అగ్రికల్చర్ – 150 ప్రశ్నలతో

  1. Scheme & Syllabus for the post of Divisional Accounts Officer

పేపర్-1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలతో

పేపర్-2 – అరిథ్ మెటిక్- 150 ప్రశ్నలతో

పేపర్-3 – క్షేత్రగణితం – 150 ప్రశ్నలతో

  1. Scheme & Syllabus for the post of Technical Assistant in AP Police Service:

పేపర్-1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలతో

పేపర్-2 – ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 150 ప్రశ్నలతో

  1. Scheme & Syllabus for the post of Assistant Commissioner of Endowments

పేపర్-1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలతో

పేపర్-2 – హిందూ న్యాయం, హిందూ ఎండోమెంట్ చట్టం – 150 ప్రశ్నలతో

  1. Scheme & Syllabus for the post of Assistant Director of Horticulture

పేపర్-1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలతో

పేపర్-2 – హార్టీకల్చర్-1 – 150 ప్రశ్నలతో

పేపర్-3 – హార్టీకల్చర్-2 – 150 ప్రశ్నలతో

The recently released Gazetted Officer Notification appsc for recruitment to gazetted officer posts in various departments has clearly stated the scheme and syllabus for computer based exam in 2021. The Scheme and Syllabus of examination will be changed along with post category. General Studies & Mental Ability as the first paper for all posts    While the remaining papers have been declared as syllabus for basic subjects related to their respective posts. Let us try to find out the Pattern Scheme and Syllabus   post category wise.

  1. Scheme & Syllabus for the post of Fisheries Development Officer:

Paper-1 –  General Studies  &  Mental Ability  –  with 150 questions

Paper-2 –  Fisheries Science-1  – with 150 questions

Paper-3 –  Fisheries Science-2  – with 150 questions

  1. Scheme & Syllabus for the post Sericulture Officer

Paper-1 –  General Studies  &  Mental Ability  –  with 150 questions

Paper-2 –  Seri Culture-1  –  with 150 questions

Paper-3 –  Seri Culture (Agriculture  &  Biosciences)-2  – with 150 questions

  1. Scheme & Syllabus for the post of Agriculture officer

Paper-1 –  General Studies  &  Mental Ability  –  with 150 questions

Paper-2 –  Agriculture  –  with 150 questions

  1. Scheme & Syllabus for the post of Divisional Accounts Officer

Paper-1 –  General Studies  &  Mental Ability  –  with 150 questions

Paper-2 –  Arithmetic- with 150 questions

Paper-3 –  Field Mathematics  –  with 150 questions

  1. Scheme & Syllabus for the post of Technical Assistant in AP Police Service:

Paper-1 –  General Studies  &  Mental Ability  –  with 150 questions

Paper-2 –  Automobile Engineering  –  with 150 questions

  1. Scheme & Syllabus for the post of Assistant Commissioner of Endowments

Paper-1 –  General Studies  &  Mental Ability  –  with 150 questions

Paper-2 –  Hindu Justice, Hindu Endowment Act  –  with 150 questions

  1. Scheme & Syllabus for the post of Assistant Director of Horticulture

Paper-1 –  General Studies  &  Mental Ability  –  with 150 questions

Paper-2 –  Horticulture-1  – with 150 questions

Paper-3 –  Horticulture-2  – with 150 questions

Gazetted Officer Examination Centers:

గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష మాదిరిగా నిర్వహించబడుతుంది. ఈ రాత పరీక్షకు సంబంధించిన సెంటర్ల వివరాలను appsc అధికారిక వెబ్ సైట్ ద్వారా త్వరలో తెలియచేయబడతాయి. అభ్యర్ధులు గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసే సందర్భంలో ఎంచుకునే మూడు జిల్లాలలో అందుబాటులో గల సెంటర్లను అభ్యర్ధులకు రాత పరీక్షా కేంద్రంగా కేటాయించడం జరుగుతుంది. గెజిటెడ్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ సెంటర్ల వివరాలకోసం అభ్యర్ధులు appsc అధికారిక వెబ్ సైట్ ను అనుసరించాల్సి ఉంటుంది.

Recruitment test for gazetted officers posts will be conducted entirely like computer based online examination. Details of the centres for this written examination will be communicated soon through the official website appsc. The available centres in the three districts selected in the event of candidates applying for gazetted officers posts will be allotted as written examination centre for the candidates. Candidates will have to follow the official website appsc for details of gazetted officers examination centres.

Procedure of Selection Gazetted Officers Posts:

గెజిటెడ్ ఆఫీసర్స్ భర్తీ ప్రక్రియ పూర్తిగా అభ్యర్ధులు రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన నిర్వహించబడుతుంది. ఆన్ లైన్ పరీక్షను నిర్వహించిన అనంతరం appsc వెబ్ సైట్ లో Gazetted Officers Primary Key, Gazetted Officers Final Key ప్రచురించబడతాయి. అనంతరం అభ్యర్ధుల యొక్క ఫలితాలను Gazetted Officers Result పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో ప్రచురించబడతాయి. అభ్యర్ధుల యొక్క ఈ రిజల్ట్ ఆధారంగా Gazetted Officers Merit List ను ప్రకటించి, దాని ఆధారంగా GazettedOfficers Final Selection List ప్రచురించబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ appsc అధికారిక వెబ్ సైట్ ద్వారా నిర్వహించబడుతుంది కనుక అభ్యర్ధులు రెగ్యులర్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ Gazetted Officers Result కోసం చూడవచ్చు. అలాగే Gazetted Officers కు సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్స్ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ పోర్టల్ ద్వారా, నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్ ల ద్వారా తెలియచేయబడతాయి.

The recruitment process of Gazetted Officers will be conducted entirely on merit basis of marks obtained by the candidates in the written examination. After conducting the online examination, Gazetted Officers Primary Key and Gazetted Officers Final Key will be published on the appsc website. The results of the candidates will be published on the public service commission website under the name Gazetted Officers Result. Based on this result of the candidates, the Gazetted Officers Merit List will be announced and based on that  GazettedOfficers  Final Selection List will be published. Candidates can regularly look for public service commission website  Gazetted Officers Result as the entire process is conducted through appsc official website.  Also regular updates on Gazetted Officers will be communicated through Navchaitanya Competitions Online Exams Portal and Navchaitanya Competitions Through WhatsApp Groups.

Gazetted Officers Vacancy Position:

గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి మొత్తం 25 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబడినది. వివిధ విభాగాలలో మొత్తం 25 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడతాయి. 2021 గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో పోస్టులకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా కలవు.

Notification for all 25 posts for Gazetted Officers posts has been released. A total of 25 gazetted officer posts in various departments will be filled up by this notification. The details of the posts in the recruitment notification for 2021 Gazetted Officers posts are as follows.

Fisheries Development Officer Vacancy Position:

Fisheries Development Officer Vacancy Position:

Sericulture Officer Vacancy Position

Sericulture Officer Vacancy Position

Agriculture Officer Vacancy Position

Agriculture Officer Vacancy Position

Divisional Accounts Officer Vacancy Position

Divisional Accounts Officer Vacancy Position

Technical Assistant Vacancy Position

Technical Assistant Vacancy Position

Assistant Commissioner of Endowment Department Vacancy Position

Assistant Commissioner of Endowment Department Vacancy Position

Assistant Director in Horticulture Services Vacancy Position

Assistant Director in Horticulture Services Vacancy Position

exams.navachaitanya.net