| About us | Contact us | Advertise with us

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - 1

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - 1 పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ అత్యంత కీలకం అయిన సబ్జక్టు. డియస్సీ, రైల్వే పరీక్షలు, పంచాయి... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - 1
పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ అత్యంత కీలకం అయిన సబ్జక్టు. డియస్సీ, రైల్వే పరీక్షలు, పంచాయితీ సెక్రటరీ ఇతర పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతున్నది. కనుక కరెంట్ అఫైర్స్ పై మీ పట్టును పరీక్షించుకునేందుకు ఈ చక్కని ప్రశ్నాపత్రమును ఉపయోగించుకోగలరు.

Current Affairs Practice test in telugu - 1

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, demonitisation, Currency notes, currency, Rupee, Reserve Bank Of Indian, Currency Printing press

తరగతి గదిలో మనోవిజ్ఞానశాస్త్రం - ప్రాక్టీస్ ప్రశ్నలు - 1 for AP TET TRT DSC

AP DSC - 2021 - online exams  PRACTICE TESTS CLASSROOM IMPLICATIONS OF PSYCHOLOGY Here are some questions useful to the students wh... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

AP DSC - 2021 - online exams

 PRACTICE TESTS

CLASSROOM IMPLICATIONS OF PSYCHOLOGY

Here are some questions useful to the students who are preparing for AP TET TRT DSC - 2021 2022

Classroom Implications of Psychology is one of the important subject in both SGT and School Assistant in AP TET DSC TRT 2021 2022

6వ తరగతి జనరల్ సైన్స్ - బిట్ బ్యాంక్

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ సైన్స్ అనేది ఒక ముఖ్యమైన సబ్జక్టు. ఈ జనరల్ సైన్స్ విభాగంలో 6 నుంచి పదవ తరగతి వరకూ గల ప... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

6th Science bit bank
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ సైన్స్ అనేది ఒక ముఖ్యమైన సబ్జక్టు. ఈ జనరల్ సైన్స్ విభాగంలో 6 నుంచి పదవ తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాలలోని ప్రాధమిక అంశాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం ప్రకాశం జిల్లాకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీ కె. విశ్వనాధ శర్మ గారు (ఫోన్ 9000668010) 6వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి అధ్యాయాల వారీగా ముఖ్యమైన పాయింట్స్ తో కూడిన బిట్ బ్యాంక్ ను రూపొందించారు.

డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆయా పాఠ్యాంశపు పేరుపై క్లిక్ చేయండి.

NavaCHAITANYA Competitions General science, science study material, dsc science, dsc study material, dsc general science, 6th class science dsc 6th class dsc study material dsc practice bits dsc special 

AP DSC SYLLABUS IN TELUGU

AP DSC  SYLLABUS IN TELUGU     Here we place Andhra Pradesh Teacher Recruitment Test (AP DSC / TRT) - 2018 Syllabus in telugu. It... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

AP DSC  SYLLABUS IN TELUGU

    Here we place Andhra Pradesh Teacher Recruitment Test (AP DSC / TRT) - 2018 Syllabus in telugu. It helps a lot for the aspirants who are preparing for Andhra pradesh Teacher's Recruitment Test (AP DSC / TRT). Click below on the concern subject link to download AP DSC / TRT - 2018 syllabus. we are trying here to give the syllabus pattern of AP DSC / TRT in telugu for AP DSC SGT, AP, DSC SA Languages & Non languages, DSC LP and DSC Physical Education Teachers

Click on below links to download AP DSC - 2018 Syllabus in telugu

1. AP DSC-2018 SGT SYLLABUS IN TELUGU
2. AP DSC-2018 SA MATHEMATICS SYLLABUS IN TELUGU
3. AP DSC-2018 SA PHYSICAL SCEINCES SYLLABUS IN TELUGU - Will update soon
6. AP DSC-2018 LP TELUGU SYLLABUS IN TELUGU - Will update soon
7. AP DSC-2018 LP ENGLISH SYLLABUS IN TELUGU - Will update soon
8. AP DSC-2018 PET / PD SYLLABUS IN TELUGU - Will update soon

నవచైతన్య టెట్ కం టిఆర్టీ ఆన్ లైన్ పరీక్షలు
navachaitanya online exams
DSC (TET TRT) pRACTICE TESTS sERIES

జనరల్ నాలెడ్జ్ - సుప్రీంకోర్టు అధికారాలు

న్యాయవ్యవస్థలో సర్వాధికారాలు కలిగిన సుప్రీంకోర్టు, దాని అధికారాలను గురించి సహజంగా పోటీ పరీక్షలలో ప్రశ్నలు పునరావృతం అవుతూ ఉంటాయి. కనుక ... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

న్యాయవ్యవస్థలో సర్వాధికారాలు కలిగిన సుప్రీంకోర్టు, దాని అధికారాలను గురించి సహజంగా పోటీ పరీక్షలలో ప్రశ్నలు పునరావృతం అవుతూ ఉంటాయి. కనుక సుప్రీంకోర్టు ఇవ్వదగిన తీర్పులు, అవి చట్టసభలు అమలుపరచాల్సిన తీరు, మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి, ఇంకా వారి నియామకం, రిటైర్ మెంట్ వయస్సు తదితర అంశాలను గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం కలదు.

కనుక మీరు ముందుగా ’’సుప్రీంకోర్టు అధికారాలు’’ అంశానికి సంబంధించిన సమాచారాన్ని చదవండి. అది క్షుణ్ణంగా చదివిన తరువాత మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకునేందుకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

Current Affairs - 2020 pdf download

General Knowledge in telugu - Supreme Court

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, Election commission of india, Chief Election commissioner and others.

కరెంట్ అఫైర్స్ - నోట్ల రద్దు - నోట్ల జారీ వ్యవస్థ

నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన ఆర్ధిక సంస్కరణలలో, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

Current affairs - demonitisation
నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన ఆర్ధిక సంస్కరణలలో, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం పాత రూ. 500 మరియు పాత రూ. 1000 రూపాయిల నోట్ల రద్ధు. అవినీతి సొమ్ము, నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చేసిన ఈ నోట్ల రద్దు ప్రక్రియను గురించి కానీ, నోట్ల జారీ వ్యవస్థ, రిజర్వు బ్యాంకు పనితీరు ఇతర అంశాలను గురించి పోటీ పరీక్షలలో ప్రశ్నలు అడిగే అవకాశం కలదు.

కనుక మీరు ముందుగా నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, నోట్లను జారీ చేసే వ్యవస్థ, వివిధ ప్రాంతాలలో కల నోట్ల ప్రింటింగ్ కేంద్రాలు, గతంలో నోట్ల రద్దు ప్రక్రియ నిర్వహించిన తీరు, ఆర్ధిక వ్యవస్థ తొలినాళ్లలో జరిగిన పరిణామాలు, వస్తు మార్పిడి పద్ధతి నుంచి రూపాయి నాణేలను, వివిధ కరెన్సీలను ప్రవేశపెట్టిన తీరును గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఆ తరువాత మీ అధ్యయన స్థాయిని అంచనా వేసుకునేందుకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

Current affairs - Demonitisation and its impact

This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, demonitisation, Currency notes, currency, Rupee, Reserve Bank Of Indian, Currency Printing press

జనరల్ నాలెడ్జ్ - భారతీయ ఎన్నికల వ్యవస్థ

ఏ దేశానికి అయినా అత్యంత కీలకం అయినది ఎన్నికల వ్యవస్థ. ఇటు పోటీ పరీక్షలలో కూడా జనరల్ నాలెడ్జ్ విభాగంలో తరచూ ప్రశ్నలు సంధిస్తున్న అంశాలలో ఒ... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

GK in telugu - Election commission of india
ఏ దేశానికి అయినా అత్యంత కీలకం అయినది ఎన్నికల వ్యవస్థ. ఇటు పోటీ పరీక్షలలో కూడా జనరల్ నాలెడ్జ్ విభాగంలో తరచూ ప్రశ్నలు సంధిస్తున్న అంశాలలో ఒకటి భారతీయ ఎన్నికల వ్యవస్థ. జనరల్ నాలెడ్జ్ విభాగంలో భాగంగా ఎన్నికల సంఘం, దాని విధులు, ఎన్నికల సంఘం నిర్వహించే వివిధ కార్యక్రమాలు, ఎన్నికల సంఘానికి సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు కమిటీలు, కమిషన్ లు ఇతర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం కలదు.

మీరు ముందుగా ’’భారతీయ ఎన్నికల వ్యవస్థ’’ అంశానికి సంబంధించిన సమాచారాన్ని చదవండి. అది క్షుణ్ణంగా చదివిన తరువాత మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకునేందుకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

GK - ELECTION COMMISSION OF INDIA