| About us | Contact us | Advertise with us

Exam Package - 03. హిస్టరీ స్పెషల్ ప్యాకేజీ

గ్రామ సచివాలయం, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్, రైల్వే పరీక్షలు, ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయితీ సెక్రటరీ), గ్రూప్-4 ఇత... thumbnail 1 summary

గ్రామ సచివాలయం, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్, రైల్వే పరీక్షలు, ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయితీ సెక్రటరీ), గ్రూప్-4 ఇతర పోటీ పరీక్షలలో అత్యంత కీలకం అయిన సబ్జక్టులలో ఒకటి, కొంచెం కష్టపడి చదివితే చక్కని స్కోరింగ్ సాధించగల సబ్జక్టు అయిన హిస్టరీ సబ్జక్టుపై పట్టు సాధించేందుకు నవచైతన్య కాంపిటీషన్స్ హిస్టరీ స్పెషల్ ప్యాకేజీ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆన్ లైన్ మాక్ టెస్ట్ సిరీస్ లో మీరు చేరడం ద్వారా 30 రోజులలో ఇండియన్ హిస్టరీ మరియు ఎపి హిస్టరీ సబ్జక్టులను రోజుకు కొంచెం వంతున క్షుణ్ణంగా చదవవచ్చు మరియు ఏ రోజుకారోజు మేము అందించే పరీక్షను రాయడం ద్వారా ఆయా టాపిక్స్ పై మీరు ఏ స్థాయిలో పట్టు సాధించారో కూడా తెలుసుకోవచ్చు.
నవచైతన్య కాంపిటీషన్స్ - హిస్టరీ స్పెషల్ ఆన్ లైన్ మాక్ టెస్ట్ సిరీస్ లో
+ ఈ సిరీస్ లో మీకు మొత్తం 30 ఆన్ లైన్ టెస్ట్ లు లభిస్తాయి.
+ ఒక్కొక్క పరీక్షను మొత్తంగా పది సార్లు (1+9) రాసుకునే అవకాశం లభిస్తుంది.
+ ఈ పరీక్షల వ్యాలిడిటీ కేవలం 40 రోజులు మాత్రమే ఉంటుంది. కనుక పొందిన అభ్యర్ధులు ఏ రోజు పరీక్షను ఆ రోజే రాసుకోవాల్సియుంటుంది.
+ ఒక్కొక్క పరీక్షలో 50 బిట్స్ ఉంటాయి. వీటిలో 25 బిట్స్ ఇండియన్ హిస్టరీ నుంచి, 25 బిట్స్ ఎపి హిస్టరీ నుంచి ఉంటాయి.
+ పరీక్షను పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం లేదు.


క్రింది BUY NOW పై క్లిక్ చేసి పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసిన అభ్యర్ధులకు 24 గంటలలో యూజర్ నేమ్, పాస్ వర్డ్ మెయిల్ ద్వారా పంపబడతాయి.

నెట్ బ్యాంకింగ్ లేదా? / పేమెంట్ కావడం లేదా?
మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోయినా/కార్డ్ ద్వారా పేమెంట్ కాకపోయినా, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇతర పేమెంట్ యాప్ ల ద్వారా 9640717460 కు పేమెంట్ చేసి తరువాత మీ పేమెంట్ ఐడి, మీరు ఎంచుకున్న ప్యాకేజీ, మీ పేరు, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ చిరునామా, డేటాఫ్ బర్త్, జిల్లా వివరాలను 9640717460 కు వాట్సాప్ ద్వారా పంపండి.

పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ అదే సమయంలో ఇక్కడున్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.

ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.