| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 06/02/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 06/02/2023
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ ఏ దేశంలో జరగనుంది. 2) తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఓటర్ల సంఖ్య ఎన్నికోట్లకు చేరుకుంది. 3) ఇంతవరకూ ఎన్నికోట్ల పాన్ కార్డ్ లు ఆధార్ తో అనుసంధానమయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT)వెల్లడించింది. 4) 2022లోభారతదేశ ముడి ఉక్కు ఉత్పత్తి ఎంతశాతం పెరిగిందని స్టీల్ మింట్ నివేదిక వెల్లడించింది. 5) 2021లో భారతదేశం ఎన్ని మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయడం జరిగింది. 6) బ్రిటన్ ప్రభుత్వం తమదేశంలో విద్యనభ్యసించిన వివిధ యంగ్ అఛీవర్స్ కు ఇచ్చే అవార్డ్ ను ఈ ఏడాది వినోదరంగం నుండి ఎవరికి ప్రకటించడం జరిగింది. 7) NTR జీవిత సాఫల్యఅవార్డ్ ను ఈ సంవత్సరం ఏ నటికి ప్రధానం చేశారు. 8) ఇటీవల మరణించిన పాకిస్థాన్ ప్రధానమంత్రి పర్వేజ్ ముషారఫ్ ఏ సంవత్సరంలో అధ్యక్షునిగా పాకిస్థాన్ ను కైవసం చేసుకున్నారు. 9) ఐరాస లో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్యను గుర్తించండి. 10) ప్రపంచ విస్తీర్ణంలో ఆఫ్రికా దేశవాటా ఎంతశాతంగా ఉంది? 11) భారతదేశంలో ప్రస్తుతంగల Elephant రిజర్వాయర్ ల సంఖ్యను గుర్తించండి. 12) ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది. 13) ఇటీవల అమెరికా ప్రభుత్వం ఏ దేశానికి చెందిన ఆకాశంలోని నిఘా బెలూన్ ను క్షిపణితో కూల్చి వేసింది. 14) RBI త్వరలో రెపో రేటును ఎంతశాతం పెంచొచ్చని నాస్కామ్ అంచనావేసింది. 15) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఎంత శాతం మందికి ఉపాధి పెరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 05/02/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 05/02/2023
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) నౌకాబలం పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది. 2) ప్రస్తుతం ప్రపంచంలోనే విలువైన కరెన్సీగా కొనసాగుతున్న కువైట్ దినార్ ఒకదాని విలువ భారతదేశంలో ఎన్నిరూపాయలకు సమానమౌతుంది. 3) భారతదేశంలోని వివిధ కంపెనీల్లో ఈక్విటీ షేర్ లు 2022లో ఎంత శాతం క్షీణించాయని BSE సంస్థ వెల్లడించింది. 4) భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో 12వేల అడుగుల ఎత్తులో సహజసిద్ధ ఐస్ ట్రాక్ ను ఏర్పరచి ప్రపంచ రికార్డ్ ను సాధించడం జరిగింది. 5) ఈ క్రింది ఏ దేశంలో Wikipediaపై నిషేధం విధించడం జరిగింది. 6) 2020లో కేన్సర్ కారణంగా ఎన్నిలక్షల మంది మరణించారని WHO వెల్లడించింది. 7) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల ప్రభుత్వ వైద్యశాలల్లో సిజేరియన్ ఆపరేషన్ల పరంగా ఏ జిల్లా తొలిస్థానంలో నిలిచింది. 8) ఇటీవల పన్నులు పూర్తిగా చెల్లించిన తమ గ్రామస్థులకు 10 ల॥ వ్యక్తిగత ప్రమాదబీమాను ఆఫర్ చేసిన వినూత్న గ్రామం లాతూర్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది. 9) వస్త్రపరిశ్రమలో నీటి వినియోగాన్ని 90% తగ్గించగలిగే టెక్నాలజీని ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 10) ఈ క్రింది ఏ దేశంలోని అడవుల్లో రేగిన కార్చిచ్చు కారణంగా 35వేలు పైగా ఎకరాల విస్తీర్ణంలో అడవి దహనం కావడం జరిగింది. 11) 2021-26 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నివేల కోట్లరూపాయల రెవెన్యూలోటు ఏర్పడనుందని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. 12) 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూలోటు భర్తీక్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లరూపాయలు మాత్రమే అందిస్తామని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. 13) భారతదేశ వ్యాప్తంగా 5Gఅనువర్తనాల రూపకల్పనకు ఎన్ని ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 14) భారతకేంద్ర ప్రభుత్వం బొగ్గు, ఆహారధాన్యాల సరఫరాకు దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే ప్రాజెక్ట్ మార్గాలను గుర్తించింది. 15) సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ న్యాయమూర్తిని కొలీజియం ఎంపిక చేసింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 04/02/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 04/02/2023
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2021-22తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ బ్యాంక్SBI ఎన్నికోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించడం జరిగింది. 2) 2022 నాటికి భారత సుప్రీంకోర్ట్ లో ఎన్ని కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. 3) భారతదేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి పైగా మాజీ సైనికోద్యోగులున్నారని కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. 4) 2023-24 రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఎన్నివేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ ప్రకటించింది. 5) భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జననీసురక్షాయోజన క్రింద ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్లరూపాయలు ఇచ్చినట్లు ప్రకటించింది. 6) 2022-23 రబీ, ఖరీప్ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ లోని వరి రైతులకు ఎన్ని కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. 7) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జలాలను ఇంతవరకూ ఎంత శాతం వినియోగించినట్లు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రకటించింది. 8) 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించింది. 9) 2022 వివరాల ప్రకారం అంకుర సంస్థలు (Startup) సంఖ్యాపరంగా ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. 10) 2022 – అంకుర సంస్థల సంఖ్యా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది. 11) భారత కేంద్రప్రభుత్వం ఎన్ని లక్షల Duplicate రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలామణీలో ఉన్నాయని ప్రకటించింది. 12) భారత కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడ్డ దేశవ్యాప్త Duplicate రేషన్ కార్డుల సంఖ్యను గుర్తించండి. 13) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల టన్నుల ఎరువులన్ని భారతప్రభుత్వం విదేశాలనుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. 14) భారత సుప్రీంకోర్ట్ లో న్యాయమూర్తిగా ఏ దేశానికి చెందిన న్యాయమూర్తి 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భాగస్వామికావడం జరిగింది. 15) ప్రస్తుతం రైల్వేశాఖ నిమిషానికి దేశవ్యాప్తంగా ఎన్ని వేల టికెట్లను ప్రయాణికులకు అందిస్తున్నట్లు ప్రకటించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 03/02/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 03/02/2023
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఇటీవల మరణించిన తెలుగు దిగ్గజ దర్శకుడు శ్రీ K.విశ్వనాథ్ ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు? 2) ఇటీవల జరిగిన వరుస ఒడిదుడుకుల కారణంగా భారత సంపన్నుడు అదానీ మార్కెట్ షేర్ ల విలువ ఎన్ని బిలియన్ డాలర్లు కోల్పోయి సంచలనం సృష్టించింది. 3) భారత కేంద్ర అణుశాఖ ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్రింది ఏ జిల్లాలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంత పొడవు ఎన్ని కిలోమీటర్లుగా ఉంది? 5) ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల మేర కోతకు గురైందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది. 6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రోజుకు ఎన్ని మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తోందని భారత కేంద్ర జల్ శక్తిశాఖ ప్రకటించింది. 7) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని వేల పెట్రోల్ బంకులు రిటైల్ విక్రయాలు జరుపుతున్నాయని కేంద్ర ఇంధన శాఖ ప్రకటించింది. 8) భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకుల సంఖ్యను గుర్తించండి. 9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం ఇళ్ళకు కుళాయి నీటి కనెక్షన్ లు ఉన్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రకటించింది. 10) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల Solar Parkల సంఖ్యను గుర్తించండి. 11) ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (ESI) విశాఖపట్నంలో నిర్మించతలబెట్టిన 500 పడకల ఆసుపత్రిని ఎన్ని పడకలకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 12) ఇటీవల ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ తమ దేశంలోని 5 డాలర్ ల కరెన్సీ నోటుపై బ్రిటన్ రాజు చిత్తరువును ముద్రించబోమని ప్రకటించింది. 13) ఇటీవల ఏ రాష్ట్రప్రభుత్వం తమ రాష్ట్రంలో జరిగిన ప్రతి జననానికి 100 మొక్కలు గుర్తుగా నాటాలని నిర్ణయించింది. 14) గడచిన 4 సంవత్సరాలలో భారత ప్రధాని మోదీ ఎన్ని విదేశీ పర్యటనలు చేశారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 15) 2017-2022లమధ్య సగటున ప్రమాదాల కారణంగా రోజుకు ఎంతమంది కార్మికులు మరణిస్తున్నారని NHRC నివేదిక వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 02/02/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 02/02/2023
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ విలువ ఎన్ని లక్షల కోట్లరూపాయలు? 2) 2023-24 కేంద్ర బడ్జెట్ లో రైల్వే శాఖకు ఎన్ని లక్షల కోట్లరూపాయలు కేటాయించడం జరిగింది. 3) రానున్న 3 సంవత్సరాలలో ఆదీవాసీ తెగల అభివృద్ధికై ఎన్నివేల కోట్లరూపాయలు ఖర్చుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 4) ఆదివాసీ తెగల జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది. 5) ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ భారత్ నిధి క్రింద 2023-24 కేంద్రబడ్జెట్ లో ఎన్ని కోట్లరూపాయలను కేటాయించడం జరిగింది. 6) భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ Quantum, Semiconductor ఇంజినీరింగ్ లో వివిధ విషయాల ఒప్పందం కోసం ఏ దేశంలో పర్యటించనున్నారు. 7) ఇటీవల 5 విడతల్లో 15 పులి పిల్లలను ఉత్పత్తి చేసిన ఆడపులి జునాబాయి గురించి ప్రసారమాధ్యమాల్లో వచ్చింది. ఈ పులి ఉన్న అంధేరీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది. 8) 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ సెక్యూరిటీల ద్వారా ఎన్ని లక్షల కోట్లరూపాయలను అప్పుగా తీసుకోవాలని భారత కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 9) 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛ భారత్ కు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లరూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. 10) భారత ఆర్థిక చరిత్రలో బడ్జెట్ పత్రాలు ముందుగానే లీకవడంతో జాన్ మథాయ్ అనే అప్పటి ఆర్థిక మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటన ఏ ప్రధాని హయాంలో జరిగింది. 11) స్వదేశంలో ఇప్పటివరకూ ఎన్ని T20 మ్యాచ్ లు గెల్చిన ఏకైక జట్టుగా భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 12) 2023-24 ఆర్థిక సంవత్సరంలో క్రీడలకు కేంద్రం ఎన్నివేల కోట్లరూపాయల బడ్జెట్ ను కేటాయించింది. 13) అంతర్జాతీయ T20 క్రికెట్ లో వ్యక్తిగత స్కోర్ (126) సాధించిన భారత క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఎవరి పేరిట ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టాడు. 14) 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎన్ని వేల కోట్లరూపాయలు సేకరించాలని భారత కేంద్ర ఆర్థికశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. 15) భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రామ్ సర్ అంతర్జాతీయ స్థాయి చిత్తడినేలల సంఖ్యను గుర్తించండి. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 01/02/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 01/02/2023
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండొచ్చని కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2) అత్యధిక ద్రవ్యోల్పణం గల రాష్ట్రాలలో తొలిస్థానంలో ఏ రాష్ట్రం నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 3) ద్రవ్యోల్బణ వివరాలు – ఆర్థిక సర్వే 2022-23 పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది. 4) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మటన్ క్యాంటీన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 5) ఉక్రెయిన్ యుద్ధంలో F-16 యుద్ధవిమానాలను కొన్ని షరతులతో కూడి పంపిస్తున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది. 6) ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర గీతంగా ఈ క్రింది ఏ గీతాన్ని గుర్తించింది. 7) ప్రపంచంలో ఇప్పటికీ ఎన్ని కోట్లమంది వయోజనులకు నేటికీ రాసే సామర్థ్యం లేదని Unicef తన సర్వేలో వెల్లడించింది. 8) కృష్ణా జలాల బోర్డ్ కు నూతన ఛైర్మన్ గా కేంద్రం ఎవరిని నియమించింది. 9) ఇటీవల మరణించిన భారత కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ ఈ క్రింది ఏ భారత ప్రధాని హయాంలో మంత్రిగా పనిచేశారు. 10) ICC మహిళల T20 క్రికెట్ ర్యాంకింగ్స్ లో భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఎన్నవ స్థానంలో నిలిచింది. 11) భారతదేశ వ్యాప్తంగా గడచిన సంవత్సరం ఎన్ని టన్నుల బంగారానికి గిరాకీ లభించిందని అంతర్జాతీయ స్వర్ణమండలి వెల్లడించింది. 12) April – June – 2023 మధ్య భారత కరెంట్ ఖాతాలోటు (CAD)ఎంత శాతం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 13) 2022 డిసెంబర్ నెలలో భారత ఎగుమతులు ఎంత శాతం తగ్గుదలను నమోదు చేశాయి. 14) భారత తీర రక్షక దళాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది. 15) ప్రపంచ వ్యాప్తంగా 2021లో ఎన్ని కోట్లమంది క్షయ చికిత్సను పొందారని WHO వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి