TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu
నవచైతన్య కాంపిటీషన్స్ - గ్రూప్-3 పంచాయితీ సెక్రటరీ ప్రశ్నాపత్రాల శ్రేణి
మిత్రమా,
పంచాయితీ సెక్రటరీ పోటీ పరీక్షకు ఇంటి వద్ద ఉండి సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ 90 రోజులలో మొత్తం సిలబస్ ను క్షుణ్ణంగా మూడుసార్లు చదివేలా
చక్కని షెడ్యూల్ ను రూపొందించి అందించడంతో పాటుగా ఆ షెడ్యూల్ అనుగుణంగా చదివేందుకు ప్రోత్సహించే చక్కని ప్రశ్నాపత్రాలను కూడా రూపొందించి అందించడం జరుగుతున్నది. కేవలం రూ. 300 చెల్లించి ఈ ప్రశ్నాపత్రాల శ్రేణిలో రిజిస్టర్ కావచ్చు.
+ ఈ శ్రేణిలో మొత్తంగా 45 డైలీ టెస్ట్లు + 15 రివిజన్ టెస్ట్లు + 5 గ్రాండ్ టెస్ట్లు లభిస్తాయి.
+ మొత్తంగా 4050 బిట్స్ ఈ శ్రేణి ద్వారా మీకు లభించడం జరుగుతుంది.
+ ప్రశ్నాపత్రాలు అన్నీ పిడిఎఫ్ రూపంలో మీకు లభిస్తాయి.
+ ప్రశ్నాపత్రాలను పంపే విధానం పేమెంట్ చేసిన తరువాత మీకు తెలియచేయబడుతుంది.
+ ప్రశ్నాపత్రంతో పాటుగా సమాధాన పత్రం (కీ షీట్) కూడా పంపడం జరుగుతుంది.
+ ప్రతి ప్రశ్నాపత్రానికి కీ వెరిఫికేషన్, ఇతర కమ్యూనికేషన్స్ వాట్సాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీ వివరాలు మాకు అప్ డేట్ కావడానికి, మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
ఏ రోజు ఏ సిలబస్ పై పరీక్ష ఉంటుందో తెలిపే షెడ్యూల్ 10వ తేదీ నుంచి ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి
పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా [email protected] కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.
ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.

























