నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్స్ వాట్సాప్ ద్వారా
మిత్రమా,పోటీ పరీక్షలకు ఉపయుక్తం అయిన చక్కని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నాపత్రాలను అందించే సత్సంకల్పంతో ప్రారంభం అయిన నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ మీకు చేరువ కావడానికి మరొక ప్రయత్నం వాట్సాప్ అప్ డేట్స్
నిత్యం ఫార్వార్డ్ సందేశాలతో విసిగించేలా కాకుండా ఉదయాన్నే మీ లక్ష్యాన్ని గుర్తుచేసేలా ఒక చక్కని ప్రేరణాత్మక సందేశము, పోటీ పరీక్షలకు సంబంధించిన అతి ముఖ్యమైన సందేశాలు, మేము ప్రారంభించే ప్రశ్నాపత్రాల శ్రేణులకు సంబంధించిన ప్రకటనలు ఇంకా మేము రూపొందించి వెబ్ సైట్ లో అప్ డేట్ చేసే స్టడీ మెటీరియల్స్ కు సంబంధించిన వివరాలను వాట్సాప్ ద్వారా పొందేందుకు <NavaCHAITANYA>మీ పేరు<జిల్లా<సిద్ధం అవుతున్న పరీక్ష> వివరాలను 9640717460 నెంబర్ కు పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి.
NavaCHAITANYA Competitions Whats app group, Educational whatsapp group by NavaCHAITANYA competitions website