| About us | Contact us | Advertise with us

NMMS - 2018 PRACTICE TEST - 04

NMMS - 2018 PRACTICE TESTS SERIES             ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు చక్కని వరం నేషనల్ ... thumbnail 1 summary

NMMS - 2018 PRACTICE TEST SERIS - ALPHABET SERIES PRACTICE BITS

NMMS - 2018 PRACTICE TESTS SERIES

PRACTICE TEST - 04
            ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు చక్కని వరం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ (NMMS). ప్రతి సంవత్సరం రూ. 12,000 వంతున స్కాలర్ షిప్ అందించేందుకు ఉద్దేశించిన ఈ పరీక్షలో విద్యార్ధులకు చక్కని ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ ఉంటే విజయం సాధించవచ్చు. ముఖ్యంగా వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, మరియు 7, 8 తరగతుల గణితము, విజ్ఞాన శాస్త్రము మరియు సాంఘిక శాస్త్రములపై పట్టు సాధించడం ద్వారా ఈ NMMS పరీక్షలో విద్యార్ధులు విజయం సాధించవచ్చు. NMMS కు సిద్ధం అవుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రిపరేషన్ ఏ విధంగా సాగుతున్నదో అంచనా వేసుకోవడానికి, ఇంకా NMMS పరీక్షలో విజయం సాధించి NMMS SCHOLARSHIP పొందేందుకు ఉపయుక్తం అయిన చక్కని ప్రశ్నాపత్రాలను NMMS - 2018 PRACTICE TESTS SERIES పేరుతో నవచైతన్య కాంపిటీషన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నది.
            ఇక ఈ NMMS - 2018 PRACTICE TESTS SERIES లో నాల్గవదైన ఈ ప్రశ్నాపత్రములో NMMS - 2018 లో అడగదగిన ALPHABET SERIES (ఆల్ఫాబెట్ సిరీస్) విభాగానికి సంబంధించిన చక్కని ప్రాక్టీస్ ప్రశ్నలను అందించడం జరుగుతున్నది. తెలుగు మాధ్యమం మరియు ENGLISH MEDIUM లలో ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరిగినది. కనుక ఈ ప్రశ్నాపత్రము NMMS - 2018 కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైనది.

** NMMS - 2018 PRACTICE TEST - 04 ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

** NMMS - 2018 PRACTICE TEST SERIES - మొత్తం పరీక్షల షెడ్యూల్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.



NMMS - 2018 PRACTICE TESTS SERIES . .