| About us | Contact us | Advertise with us

Monday, 30 September 2019

నవచైతన్య డైలీ - 15 వాట్సాప్ గ్రూప్

నవచైతన్య కాంపిటీషన్స్ - DAILY 15 2019 లో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారా? మీరు సిద్ధమయ్యే ప... thumbnail 1 summary

నవచైతన్య కాంపిటీషన్స్ - DAILY 15

2019 లో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారా? మీరు సిద్ధమయ్యే పోటీ పరీక్ష ఏదైనా, అందులో కీలకం అయినది జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ విభాగాలు. ఈ విభాగాలలో అభ్యర్ధులు పట్టు సాధించేందుకు అవసరం అయిన చక్కని ప్రశ్నలతో కూడిన మినీ ఆన్ లైన్ టెస్ట్ లను నవచైతన్య కాంపిటీషన్స్ నిర్వహించనున్నది. పూర్తి ఉచితంగా లభించే ఈ మినీ ఆన్ లైన్ టెస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను చదవండి . . .
- జనవరి 1, 2019 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
- ప్రతి నెలా ఆ నెలలో ఏ రోజు ఏ అంశంపై పరీక్ష ఉంటుందో తెలిపే షెడ్యూల్ ను 1 వ తేదీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
- ఆ రోజు ఏదో ఒక సమయంలో పరీక్షను చేర్చడం జరుగుతుంది.
- పరీక్ష చేర్చిన విషయం వాట్సాప్ గ్రూపులో తెలియపరచడం జరుగుతుంది.
- ఈ వాట్సాప్ గ్రూపులో ఏవిధమైన ప్రకటనలు, కానీ అన్య సందేశాలు కానీ రావు. కేవలం ఈ డైలీ 15 అప్ డేట్స్ తెలియచేయడానికి మాత్రమే గ్రూపును వినియోగించడం జరుగుతుంది.
- ఈ వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ కు మాత్రమే సందేశం పంపే అవకాశం ఉంటుంది.
- ఈ వాట్సాప్ గ్రూపులో చేరడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
మా విన్నపము: దయచేసి సరదాగా చేరడం, ఆ తరువాత లెఫ్ట్ అయిపోవడం చేయకండి. మీకు ఉపయుక్తం అనిపిస్తే మాత్రమే చేరండి.
*నవచైతన్య డైలీ-15 వాట్సాప్ గ్రూప్*
అనవసరమైన సందేశాలకు దూరంగా
జస్ట్ మా ప్యాకేజి వివరాలు + రోజూ కరెంట్ అఫైర్స్ లో 15 ప్రశ్నలతో ఒక ఆన్ లైన్ + పిడిఎఫ్ టెస్ట్ లింక్ ను అందుకోవడానికి క్రింది ఏదో ఒక లింక్ పై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో చేరండి.

02 నవచైతన్య కాంపిటీషన్స్

01 నవచైతన్య కాంపిటీషన్స్

నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ - 15  . .

34 comments

 1. Good morning sir, I'm DSC aspirant...school assistant mathematics, ananthapur district..I got 62.7 marks including TET. I belongs to open category. I want to what is the highest marks and is there any possibility to get job. Please give me information. Thanking you sir,

  ReplyDelete
  Replies
  1. అలా అంచనా వేసేందుకు లేదు.

   Delete
  2. Sir please join in this group

   Delete
 2. In sgt grand test1 qsn 114 is wrongly given pls refer it and correct it

  ReplyDelete
 3. Sir I got 73.5 marks chittoor oc sa social any chance

  ReplyDelete
 4. Sir ఇందులో ఎలా జాయిన్ అవ్వాలో అర్థం కావడం లేదు

  ReplyDelete
  Replies
  1. అక్కడ ఉన్నది పూర్తిగా చదివి అర్ధం చేసుకోగలిగితే మీకు అర్ధం అవుతుంది మిత్రమా.

   Delete
 5. Best used all competition exams

  ReplyDelete
 6. Sir miru whatsApp group lo add cheyannappudu ekkada enduku advertisement istaru

  ReplyDelete
  Replies
  1. మీకు తెలుగు చదవడం వచ్చో రాదో నాకు తెలియదు కానీ మా వాట్సాప్ గ్రూపులో ఎలా చేరాలో పైన వివరంగానే ఉన్నది.
   చదివి అర్ధం చేసుకుని చేరే ప్రయత్నం చేయండి.

   Delete
 7. Sir nenu already mi instructions follow chesanu kani na number miru add cheyaledu

  ReplyDelete
  Replies
  1. అక్కడ చదివింది మీకు అర్ధం కాలేదని నాకు అర్ధం అయినది.

   Delete
 8. Sir nenu mi Whatsapp group looo join iyyanu kaniii nakuuu a pdf file ravadam ledu

  ReplyDelete
 9. sir ,when I click join chat, it shows only whats app, but didn't added my number!

  ReplyDelete
  Replies
  1. అయితే NC DAILY - 15 DIRECT LINK అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.

   Delete
  2. సార్ నమస్తే మీరు జనవరి నుండి జులై దాకా అన్ని కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన బుక్ ను మార్కెట్లో ఉన్నాయా సార్...

   Delete
 10. Hi sir,
  Whatsapp group full ayindi, inko group unte link pettandi sir.

  Me module affordable cost Chala bagunnai sir

  ReplyDelete
 11. Group is full so please send the link 2

  ReplyDelete
 12. RRB NTPC CBT 1 2019 Result will release on the official website. We can expect the Railway NTPC Result 2019 in the month of October 2019

  ReplyDelete
 13. in this article we are sharing all important details for jee main admit card 2020 ,click here to get all information about jee main admit card .

  ReplyDelete
 14. Sir ap constable new online test s eppudu start chastaru ......plz reply me

  ReplyDelete
 15. Sir గ్రూప్ ఫుల్ ఐపోయింది మరొక గ్రూప్ ఉంటే లింక్ పంపండి

  ReplyDelete
 16. గ్రూపు లో PDF peattandi sir

  ReplyDelete
 17. Plz add my number sir WhatsApp group 9390059969

  ReplyDelete
 18. Plz add my number in your whatsapp group sir my number is 7075543223

  ReplyDelete
 19. సార్ ఈ వెబ్ సైట్ లో మీరు పొందుపరిచిన వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వలేక పోతున్నాము ఎందుకంటే ఆ గ్రూప్ ఫుల్ అయింది దయచేసి తరువాతి గ్రూప్ ఉంటే పెట్టండి

  ReplyDelete
 20. NTA conducts JEE Main examination twice in a year. When appearing for the exam, candidates should be fully prepared according to the prescribed JEE Main Syllabus 2020. The syllabus will contain all the important topics. Therefore, applicants should not skip any topic from it. Moreover, students are advised to consider the syllabus of JEE Main 2020 at the time of preparation so as to obtain a good score.

  ReplyDelete
 21. Sir nenu me WhatsApp group lo join ayyanu but naku aa pdf lu ravadam ledu

  ReplyDelete