| About us | Contact us | Advertise with us

Psychology - పెరుగుదల వికాసం

PSYCHOLOGY - MINI ONLINE TEST సైకాలజీ - పెరుగుదల వికాసం డియస్సీకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు సైకాలజీ ఒక ముఖ్యమైన సబ్జక్ట... thumbnail 1 summary

PSYCHOLOGY - MINI ONLINE TEST
సైకాలజీ - పెరుగుదల వికాసం

డియస్సీకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు సైకాలజీ ఒక ముఖ్యమైన సబ్జక్టు. ఈ సబ్జక్టులో పెరుగుదల వికాసం, అభ్యసనము, మూర్తిమత్వం మరియు వైయుక్తిక భేదాలు పాఠ్యాంశాల నుంచి అప్లికేషన్ టైప్ ప్రశ్నలు డియస్సీ లో అడగడం జరుగుతున్నది.  కనుక డియస్సీ కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ మినీ ఆన్ లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచింది. ఇవి మా ప్రశ్నాపత్రాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉద్దేశించినవి. వీటిని చూసి బావున్నాయనిపిస్తే క్రింది లింక్స్ పై క్లిక్ చేసి పెయిడ్ టెస్ట్ సిరీస్ లలో చేరండి.






This is related to: General Knowledge in telugu, General Knowledge mock test General Knowledge practice bits gk in telugu online General Knowledge mock test in telugu TET DSC mock test DSC online exams DSC General Knowledge TET cum TRT General Knowledge gk questions in telugu GK apps in telugu telugu bits