ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం - 2014
ఆన్ లైన్ పరీక్షలు
పోటీ పరీక్ష ఏదైనా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం-2014’ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో, నవచైతన్య కాంపిటీషన్స్ ప్రీవియస్ ప్రశ్నాపత్రాల నుంచి మరియు ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్షలను అందజేస్తున్నది.
ఈ పరీక్షలను గురించిన విశేషాలు
+ మొత్తం పరీక్షలు - 20
+ ఒక్కొక్క పరీక్షలో 25 బిట్స్ ఉంటాయి.
+ అంటే మొత్తం లభించే బిట్స్ 500
+ ఒక్కొక్క పరీక్ష మూడుసార్లు రాసేందుకు అవకాశం లభిస్తుంది.
+ చెల్లించాల్సిన రుసుము మొత్తం 20 పరీక్షలకు గానూ రూ. 50 మాత్రమే.
+ పూర్తిగా ప్రీవియస్ పరీక్షలలో అడిగిన మరియు ముఖ్యమైన ప్రశ్నలతో ఈ పరీక్షలను రూపొందించడం జరుగుతుంది.
+ పరీక్షలు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే. పిడిఎఫ్ లో లభించవు. ప్రింట్ తీసుకునేందుకు అవకాశం ఉండదు.
+ పేమెంట్ చేసిన 24 గంటలలోపు మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ వివరాలు మరియు పరీక్ష రాయు విధానము మీకు వాట్సాప్ ద్వారా తెలియచేయబడతాయి.
+ మరేదైనా సందేహం మిగిలి ఉంటే 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ పరీక్షలకై పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.