APPSC Group-3 Panchayati Secretary Official Answer Key.
APPSC GROUP-3 Panchayati Secretary Official Answer Key
APPSC Just released Official Answer Key for APPSC Panchayati Secretary (Group-3) Exam held on 23.04.2019. Candidates Who write APPSC Panchayati secretary (Group-3) Exam can check their Answers with The Official Answer Key Released by APPSC. In this Answer Key released by APPSC, Each and Every question Asked in Panchayati Secretary Exam are given with Correct Answer in pdf Format.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ది. 23.04.2019 న నిర్వహించిన పంచాయితీ సెక్రటరీ పరీక్షకు సంబంధించిన అధికారిక కీ ను విడుదల చేసినది. పంచాయితీ సెక్రటరీ పరీక్ష రాసిన అభ్యర్ధులు ఈ అఫీషియల్ కీ ద్వారా తమకు ఎన్ని మార్కులు వచ్చాయో అంచనా వేసుకోవడానికి, తాము స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవుతామో లేదో నిర్ణయానికి రావడానికి ఇది సహకరిస్తుంది.