RRB (NTPC) - RRC(GROUP-D) ONLINE MOCK TESTS in telugu
RRB NTPC - RRC GROUP-D Online Exams (MOCK Tests) 2021
RRB (NTPC) - RRC (GROUP-D) Online Exams: 2021
RRB (NTPC) - RRC (GROUP-D) Online Exams Details:
+ రూ. 300 చెల్లించి ఈ ప్రశ్నాపత్రాల శ్రేణిలో మీరు రిజిస్టర్ కావచ్చు.
+ మొత్తంగా 4000 లకు పైగా బిట్స్ ఈ పరీక్షల ద్వారా మీకు లభిస్తాయి.
+ ప్రశ్నాపత్రాలు అన్నింటినీ మీరు ఆన్ లైన్ లో రాయవచ్చు లేదా పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
+ ప్రశ్నాపత్రాలు రాయడానికి అవసరం అయిన యూజర్ ఐడి, పాస్ వర్డ్ వివరాలను మరియు పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకునే విధానం ను పేమెంట్ చేసిన తరువాత మీకు తెలియచేయబడుతుంది.
+ పిడిఎఫ్ ప్రశ్నాపత్రంతో పాటుగా సమాధాన పత్రం (కీ షీట్) కూడా పంపడం జరుగుతుంది.
+ ప్రతి ప్రశ్నాపత్రానికి కీ వెరిఫికేషన్, ఇతర కమ్యూనికేషన్ వాట్సాప్ గ్రూపు ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీ వివరాలు మాకు అప్ డేట్ కావడానికి, మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి గరిష్టంగా 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అభ్యర్ధులు అప్పటి వరకూ ఓపిక వహించాల్సియుంటుంది.
ది.25.04.2019 నుంచి ప్రారంభం అయిన ఈ ప్రశ్నాపత్రాల శ్రేణిలో చేరి, మేము అందించే ప్రశ్నాపత్రాలను అందుకోవాలనుకుంటే క్రింది లింక్ (PAY NOW) పై క్లిక్ చేసి మీ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయండి.
ఇప్పటి వరకూ జరిగిన ప్రశ్నాపత్రాలు కూడా మీకు లభిస్తాయి
ఇప్పటి వరకూ జరిగిన ప్రశ్నాపత్రాలు కూడా మీకు లభిస్తాయి
మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోయినా లేదా కార్డు ద్వారా పేమెంట్ కాకపోయినా, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇతర పేమెంట్ యాప్ ల ద్వారా 9640717460 కు పేమెంట్ చేయడంతో పాటుగా, మీ పేమెంట్ ఐడి, మీ పేరు, జిల్లా, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ చిరునామా, డేటాఫ్ బర్త్ వివరాలను 9640717460 కు వాట్సాప్ ద్వారా పంపండి.
పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.