టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ – పేపర్ - 2 బి (ఫిజికల్ ఎడ్యుకేషన్) సిలబస్ తెలుగులో
పార్ట్ – ఎ
భాష – 1 – తెలుగు – 10 మార్కులు
(7వ తరగతి స్థాయిలో)
ఎ. ప్రాధమిక వ్యాకరణం- భాషా భాగాలు (నామవాచకం, సర్వనామం, క్రియ, విశ్లేషణం, అవ్యయం)
- వాక్యాలు రకాలు (సరళ, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు)
అర్ధాలు (వ్యుత్పత్తి అర్ధాలు, నానార్ధాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతి – వికృతులు)
- సామెతలు
- జాతీయాలు
- పొడుపు కథలు
బి. భాషావగాహన
- అపరిచిత గద్యము
(తెలుగు భాషకు బదులగా అభ్యర్ధులు ఇతర భాషలు కూడా ఎంచుకునే అవకాశం ఉన్నది. అపుడు తెలుగుకు బదులుగా ఆయా భాషలలో వ్యాకరణము, భాషావగాహనలపై ప్రశ్నలు అడగటం జరుగుతుంది
2. భాష – 2 – ఆంగ్లము (10 మార్కులు)
(7వ తరగతి స్థాయిలో)
a. Fundamental Grammar- Parts of speech
- Tenses
- Active Voice / Passive Voice
- Articles
- Prepositions
- Degrees of Comparison
b. Reading Comprehensive
- Communicative English
పార్ట్ – బి
వ్యాయామ విద్య – పెడగాగీ (30 మార్కులు)
ఎ. మనోవిజ్ఞాన శాస్త్రము: మనోవిజ్ఞాన శాస్త్ర అర్థము మరియు నిర్వచనము – స్పోర్ట్ సైకాలజీ నిర్వచనాలు – పెరుగుదల మరియు వికాసము – మానవ వికాస దశలు – చలన వికాసము, సామాజిక వికాసము – పరిపక్వత యొక్క ప్రాముఖ్యత – వైయుక్తిక భేదాలుబి. క్రీడ – క్రీడా సిద్ధాంతములు,
అభ్యసనము – అభ్యసనములో రకాలు – అభ్యాస సూత్రములు/నియమాలు – అభ్యసనా వక్రాలు – అభ్యసనా బదలాయింపు
ప్రేరణ – అర్ధము, నిర్వచనాలు మరియు దాని ప్రాముఖ్యత
సి. మెథడ్స్ మరియు మెటీరియల్స్ – నిర్వచనాలు
డి. ప్రదర్శనా నైపుణ్యము – వ్యక్తిగత సన్నాహము – సాంకేతిక సన్నాహము – తరగతి నిర్వహణ
ఇ. బోధనా పద్ధతులు – బోధనా పద్ధతిని ప్రభావితం చేయు (నిర్ణయం చేయు) అంశాలు – మౌఖిక పద్ధతులు, ప్రదర్శన, వివరణ, చర్చ మరియు పర్యవేక్షణ
ఎఫ్. పాఠ్యప్రణాళిక – రకాలు – లక్ష్యాలు – విలువలు
జి. టోర్నమెంట్స్ – టోర్నమెంటులు రకాలు – నాకౌట్, లీగ్, కాంబినేషన్ మరియు ఛాలెంజ్ టోర్నమెంట్స్ – fixtures for tournaments.
హెచ్. వర్గీకరణ – విద్యార్ధులను వర్గీకరించుట – మెక్లాయ్ పద్ధతి, కోజెన్ పద్ధతి, తిరునారాయణ్ పద్ధతి మరియు హరి హరన్ పద్ధతి, పాఠశాల క్రీడలు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి వర్గీకరణ
పార్ట్ – సి
ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ (100 మార్కులు)
1. వ్యాయామ విద్య – వ్యవస్థాపనము మరియు పరిపాలన (08 మార్కులు)ఎ. వ్యవస్థాపన, పరిపాలన మరియు పర్యవేక్షణ – అర్ధము
బి. పరిపాలన వ్యవస్థాపన యొక్క మార్గదర్శక సూత్రములు
సి. కాలనిర్ణయ పట్టిక – కాల నిర్ణయ పట్టికను ప్రభావితం చేయు అంశములు – వ్యాయామ విద్య పిరియడ్స్ రకాలు -అంతర్గత పోటీలు, బహిరంగ పోటీలు, క్రీడా దినోత్సవాలు/క్రీడోత్సవ దినములు, ప్రదర్శనలు
డి. ఆదాయ మరియు వ్యయాల పట్టిక – మంచి బడ్జెట్ ను తయారు చేయుట మరియు నిర్వహించుట
ఇ. రికార్డులు మరియు రిజిస్టర్ లు – రిజిస్టర్లలో రకాలు – స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, అటెండెన్స్, శరీర కొలతలు మరియు పటుత్వము రికార్డు, క్యుమ్యులేటివ్ రిజిస్టర్, హెల్త్ రికార్డు.
ఎఫ్. పర్యవేక్షణ – అర్ధము మరియు అవసరము, పర్యవేక్షణ మారదర్శక సూత్రాలు
02. వ్యాయామ విద్య చరిత్ర (05 మార్కులు)
ప్రాచీన గ్రీకుల కాలంలో వ్యాయామ విద్య – గీక్రుల కాలంలో – spartans వ్యాయామ విద్య, ఏతెన్స్ వ్యాయామ విద్య – ప్రాచీన రోమ్ – జర్మనీ, ప్రాచీన మరియు ఆధునిక ఒలింపిక్ క్రీడలు, భారతదేశ చరిత్రలో వ్యాయామ విద్య అభివృద్ధి, వ్యాయామ విద్యా సంబంధిత ముఖ్యమైన కమిటీలు, వారి సూచనలు
03. శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రము (07 మార్కులు)
ఎ. కణము నిర్మాణము మరియు విధులు
బి. అస్థి పంజర వ్యవస్థ – ఎముకలు – అక్షాస్థి పంజరము, అనుబంధాస్థి పంజరము – ఎముకల నిర్మాణము మరియు విధులు – ఎముకలలో రకాలు
సి. కండర వ్యవస్థ – కండరాలు రకాలు, కండరాల వర్గీకరణ
డి. శ్వాసవ్యవస్థ – మానవునిలో శ్వాసవ్యవస్థ నిర్మాణము – శ్వాసక్రియా విధానము
ఇ. జీర్ణ వ్యవస్థ – మానవునిలో జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణము, జీర్ణ క్రియ
ఎఫ్. ప్రసరణ వ్యవస్థ – రక్త సంఘటన మరియు రక్త విధులు, మానవుని గుండె నిర్మాణము మరియు పనితీరు
జి. విసర్జన వ్యవస్థ – మూత్రపిండాలు మరియు చర్మము నిర్మాణము మరియు పనితీరు
హెచ్. నాడీ వ్యవస్థ – మానవుని మెదడు నిర్మాణము మరియు విధులు, మరియు వెన్నుపాము నిర్మాణము మరియు విధులు.
4. ఆరోగ్యము మరియు భద్రతా విద్య (10 మార్కులు)
ఎ. ఆరోగ్యము – నిర్వచనము, ఆరోగ్యము మరియు పారిశుద్యము
బి. ఆరోగ్యమును ప్రభావితం చేయు అంశాలు – అనువంశికత, ఆరోగ్యము అలవాట్లు మరియు పరిసరాల ప్రభావము
సి. శారీరక, మానసిక మరియు సమాజ ఆరోగ్యములను ప్రభావితం చేసే కారకాలు
డి. వ్యాప్తి చెందే వ్యాధులు – నివారణ మరియు నియంత్రణ – ట్యూబరిక్యులోసిస్ (క్షయ), కలరా, మలేరియా, టైఫాయిడ్, మీజిల్స్ మరియు కోరింత దగ్గు
ఇ. ఆహారము మరియు పోషణ – ఆహారంలో ఆవశ్యక అంశాలు, ప్రోటీనులు, CHO, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు – సంతులిత ఆహారము – అల్ప పోషణ మరియు పౌష్టికాహార లోపము
ఎఫ్. శరీరాకృతి – నిర్వచనము – శరీరాకృతి విలువలు – శరీరాకృతి లోపాలు – గూని, నడ్డి, భుజముల వంపు, మోకాళ్లు కొట్టుకోవడం మరియు బల్లపరుపు పాదాలు
5. యోగా (10 మార్కులు)
ఎ. యోగ – నిర్వచనము, అర్ధము మరియు లక్ష్యాలు
బి. యోగా వైవిధ్యాలు, ప్రయోజనాలు – జ్ఞాన, భక్తి, కర్మ మరియు రాజయోగ
సి. పతంజలి అష్టాంగ యోగ, యమ, నియమ, ఆసనములు, ప్రాణాయామము, ప్రత్యాహర, ధారణ, ధ్యాన మరియు సమాధి
డి. ప్రాణాయామ – అర్ధము మరియు ప్రాముఖ్యత, ప్రాణాయామంలో రకాలు
ఇ. ఆసనములు – ఆసనములలో రకాలు
6. వ్యాయామ విద్య – నిర్వహణ మరియు శిక్షణ
ఎ. వ్యాయామ విద్య నిర్వహణ అర్ధము మరియు సూత్రములు
బి. వివిధ క్రీడలలో రిఫరీ/అంపైర్/స్కోరర్ విధులు
సి. అథ్లెటిక్స్ – రన్నింగ్, జంపింగ్ మరియు త్రోయింగ్
మార్కింగ్ నిబంధనలు, సంజ్ఞలు అర్ధాలు, నిర్వహణా సంబంధిత అంశాలు – క్రికెట్, హాకీ, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, సాఫ్ట్ బాల్, హ్యాండ్ బాల్, టెన్నికాయిట్, బాల్ బాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో
APTET PAPER-2B SYLLABUS IN TELUGU PDF FORM FOR PHYSICAL EDUCATION TEACHERS - DOWNLOAD
APTET PAPER-2B syllabus in Telugu pdf form for physical education teachers is available here. It can be downloaded from this site navachaitanya.net
APTET PAPER-2B is conducted by along with other APTET papers i.e. PAPER-1, PAPER-2A. The aspirants of the post of P.E.T (physical education teacher) in state government / municipal corporation schools will have to qualify in this APTET PAPER-2B with specified percentage of marks. The qualifying score for various categories will be different as per the state government norms.
APTET PAPER-2B is conducted on the following topics
Telugu
English
Physical education pedagogy
Physical education content
The detailed syllabus of APTET PAPER-2B is
available in Telugu for the aspirants of Telugu medium. The syllabus prescribed
by the state government is translated in Telugu and made available here by
navachaitanya.net
Navachaitanya.net is a genuine education portal in Telugu
Navachaitanya.net is a genuine education
portal in Telugu maintained by a team of well qualified and experienced
faculty. Navachaitanya.net provides study material for various competitive
exams to support the aspirants in its best possible way. The team of
navachaitanya.net is committed to give genuine and reliable study material of
best standards to help each and every aspirant who has his own goal to give his
best in the competitive exam.
Navachaitanya.net extends its support by
conducting free and paid online tests. The question papers are framed by the
experts in corresponding subjects maintaining the standards of the exam.