| About us | Contact us | Advertise with us

అరిథ్ మెటిక్ వీడియో లెసన్స్ - నిష్పత్తి - అనుపాతం | Arithmetic Video Lessons - Rations & Proportion

అరిథ్ మెటిక్ వీడియో లెసన్స్ - వయస్సులు నవచైతన్య కాంపిటీషన్స్ ప్రోత్సాహక బృందంలోని సభ్యులు శ్రీ సతీష్ గారు అరిథ్ మెటిక్ కు సంబంధించిన చక్... thumbnail 1 summary

అరిథ్ మెటిక్ వీడియో లెసన్స్ - వయస్సులు

నవచైతన్య కాంపిటీషన్స్ ప్రోత్సాహక బృందంలోని సభ్యులు శ్రీ సతీష్ గారు అరిథ్ మెటిక్ కు సంబంధించిన చక్కని వీడియో లెసన్స్ అందించే ప్రయత్నం ప్రారంభించారు. నవచైతన్య కాంపిటీషన్స్ వీక్షకులకు కూడా ఈ వీడియోలు ఉపయుక్తంగా ఉంటాయి కనుక ఇక్కడ ఆయా వీడియోలకు సంబంధించిన విశేషాలను అందజేయడం జరుగుతుంది.
రైల్వే పరీక్షలు (RRB NTPC, RRC GROUP-D) కానిస్టేబుల్, ఎపిపియస్సీ ఇతర పోటీ పరీక్షలలో  అరిథ్ మెటిక్ సబ్జక్ట్ నుంచి కీలకమైన అధ్యాయాలలో ఒకటి ‘నిష్పత్తి - అనుపాతం’. ఈ వీడియో లెసన్ లో నిష్పత్తి - అనుపాతం సంబంధించిన సమస్యలను ఎలా సాధించాలి, ఆయా విషయాలకు సంబంధించిన షార్ట్ కర్ట్స్ తో కూడిన వివరణ కలదు.




exams.navachaitanya.net