నేటి దర్శిని . . .
ఈ రోజు దినపత్రికలలో ప్రముఖంగా కనిపిస్తున్న, పోటీ పరీక్షలలో అడగదగిన కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలు . . .
• మెట్రోనగరాల్లో క్రొవ్వు ఆహారంపై నివేదిక
• బస్కీలు తీస్తే ఉచిత ఫ్లాట్‌ఫారం టికెట్
• ప్రపంచంలో అతిపెద్ద ‘‘గద్దల’’ ఆసుప్రతి
• భూతాపాన్ని తగ్గించే బ్యాక్టీరియా
• 3 ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్
• AP వ్యాపారి ఉత్తమ ఎగుమతిదారు అవార్డు
ఎకానమి టుడే . . .
• అమెరికా Top 20 సంస్థల్లో ఏకైక భారత కంపెనీకి చోటు
• విదేశీమారక నిల్వలపై RBI తాజా సమాచారం
• ఐటా-కరోనా క్రాష్ పై అంచనా
Question of
Good Try!
You Got out of answers correct!
That's
ఇకపై ఈ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ పిడిఎఫ్ రూపంలో నేరుగా మా వాట్సాప్ గ్రూపులో మాత్రమే పంపబడుతుంది. ఒకవేళ మీరు ఈ టెస్ట్ లను పిడిఎఫ్ రూపంలో కూడా అందుకోవాలనుకుంటే NC DAILY - 15 అని 9640717460 నెంబరుకు వాట్సాప్ చేసి, వచ్చే సందేశంలోని మా నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ-15 వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేరండి.