Mon Apr 28 2025 | About us | Contact us | Advertise with us

టెట్/డియస్సీ ఫ్రీ ఆన్ లైన్ టెస్ట్స్ - బయాలజీ - 8వ తరగతి - 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? | TET DSC Free Online Tests Series - Biology - Chapter-11 - Why Do We Fall ill

బయాలజీ - 8వ తరగతి - 11. మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? ఫ్రీ ఆన్ లెన్ టెస్ట్ సిరీస్ డియస్సీ/టెట్ పోటీ పరీక్షకు సిద్ధం అవుతున్న ... thumbnail 1 summary

Biology free Online mock test for All Competitive exams like DSC, APPSC

బయాలజీ - 8వ తరగతి - 11. మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ఫ్రీ ఆన్ లెన్ టెస్ట్ సిరీస్

డియస్సీ/టెట్ పోటీ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ పెయిడ్ టెస్ట్ సిరీస్ లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెయిడ్ టెస్ట్ సిరీస్ లను గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అయితే అభ్యర్ధుల కోరిక మేరకు ప్రతి చాప్టర్ నుంచి 15 బిట్స్ తో చాప్టర్ వైజ్ ఫ్రీ ఆన్ లైన్ టెస్ట్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాము. కనుక ఈ ఆన్ లైన్ టెస్ట్ లను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలరు. అలాగే మేము అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY - 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.


Question 1 of 15

ఈ క్రింది వానిలో అసాంక్రమిక వ్యాధిని గుర్తించండి.
గుండెపోటు
జలుబు
క్షయ
కలరా

Good Try!
You Got out of answers correct!
That's


ఇవి జస్ట్ శాంపిల్ గా పెట్టిన బిట్స్. ఇంతకంటే నాణ్యమైన బిట్స్ తో చక్కని ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ లు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

exams.navachaitanya.net