జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగులో - అన్ని పోటీ పరీక్షలకూ ఉపయుక్తమైనవి
General Science Free Practice Tests in Telugu - Practice Test - 01
APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) శీతల పానీయాల్లో నిమ్మ సువాసన కోసం వాడే రసాయనం?
2) ఒక నిటారు రాగి గొట్టంలో చిన్న అయస్కాంతాన్ని జారవిడిస్తే దాని త్వరణం (a), గురుత్వ త్వరణం (g) ల మధ్య సంబంధం?
3) రేడియోధార్మిక కిరణాలను ఉపయోగించి కేన్సర్ కు చికిత్స చేయడాన్ని రేడియోథెరపీ అంటారు. కింది ఏ లణాలను రేడియోథెరపీలో వాడతారు?
4) కింది వాటిలో సజీవ శిలాజంగా (లివింగ్ ఫాజిల్) పేర్కొనదగిన బ్యాక్టీరియా ఏది?
5) GSLV వాహన నౌక గురించి కింది వాటిలో సరికానిది ఏది?
6) ఇండియన్ సర్ సపరిల్లా లేదా నన్నారి తయారీలో ఉపయోగించే మొక్క ఏది?
7) గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే లోహం?
8) పట్టుపురుగులో సిల్క్ గ్రంథిలో ఎన్ని ప్రధాన భాగాలు ఉంటాయి.
9) పంది మాంసం ద్వారా సంక్రమించే వ్యాధి?
10) ద్రవపదార్థంలో ఒకే రకమైన అణువుల మధ్య గల ఆకర్షణ బలాలను ఏమంటారు?
11) ఎక్స్ - కిరణాలను ఉపయోగించి వ్యాధి నివారణకు చికిత్స చేయడాన్ని ఏమంటారు?
12) కింది ఖనిజాల్లో దేన్ని ఇండియన్ సాల్ట్ పీటర్ అని అంటారు?
13) డై శాకరైడ్ కు ఉదాహరణగా చెప్పే లాక్టోజ్ కింది ఏ మోనో శాకరైడ్ లతో నిర్మితమవుతుంది?
14) వాహనాల్లో ఇంజిన్లను చల్లబరచడానికి నీటిని ఉపయోగిస్తారు. దీనికి కారణం?
15) మరాస్మస్ అనే న్యూనతావ్యాధి ఏ పోషక లోపం వల్ల కలుగుతుంది?
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .