| About us | Contact us | Advertise with us

Recent Current Affairs in Telugu | Daily | Monthly | NavaCHAITANYA | January, 2022 Current Affairs Updated

Importance of Daily Current affairs in telugu: పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు Daily Current Affairs కోసం నిత్యం దినపత్రికలను చూ... thumbnail 1 summary

జనవరి 2022 నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ లింక్ Recent Current Affairs in Telugu | Daily | Monthly | NavaCHAITANYA

Importance of Daily Current affairs in telugu:

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు Daily Current Affairs కోసం నిత్యం దినపత్రికలను చూస్తుంటారు. అయితే రాజకీయాలు, సినిమా వార్తల మధ్య ఏ టాపిక్స్ కు సంబంధించిన వార్తలను చదివితే recent current affairs in telugu కవర్ అవుతాయో అభ్యర్ధులు గుర్తించడం దాదాపు కష్టం అయిపోతుంటుంది. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్ధులు నవచైతన్య కాంపిటీషన్స్ ను సంప్రదించి current affairs in telugu pdf కావాలి అంటూ అడుగుతూ ఉంటారు.
Recent current affairs in telugu

daily current affairs telugu – Free Online Test

నిజానికి నవచైతన్య కాంపిటీషన్స్ గత మూడు సంవత్సరాలుగా daily current affairs in telugu online practice test ను అందిస్తోంది. నిత్యం ఉదయాన్నే, అంతకంటే ముందురోజు దినపత్రికలలో కవర్ అయిన recent current affairs in telugu ను గమనించి వాటి ఆధారంగా పదిహేను ఆబ్జెక్టివ్ బిట్స్ తో ఆన్ లైన్ టెస్ట్ ను ఉచితంగా అందించడం జరుగుతోంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా మీరు కూడా daily current affairs telugu – online practice test లింక్ ను అందుకోవచ్చు.

daily current affairs in telugu whatsapp group link

నిత్యం దినపత్రికలలో కవర్ అయిన recent current affairs in telugu ఆధారంగా నవచైతన్య కాంపిటీషన్స daily free current affairs test ను అందిస్తోంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ current affairs practice test link ను రోజూ షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరూ daily current affairs in telugu whatsapp group link కోసం చూస్తున్నట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు. దీనికోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపితే సరిపోతుంది.
+ మా కరెంట్ అఫైర్స్ వాట్సాప్ గ్రూప్ లో చేరడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
+ మా టెట్+డియస్సీ వాట్సాప్ గ్రూప్ లో చేరడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

We cover latest current affairs in telugu . . . 

నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు కనుక latest current affairs in telugu – practice test link ను అందుకుని, ఆన్ లైన్ పరీక్షను ఉచితంగా రాసినట్లయితే, మీకు దినపత్రికలో ఏ యే అంశాలను కవర్ చేసినట్లయితే recent current affairs in telugu పై అవగాహన ఏర్పడుతుందో స్పష్టంగా తెలుస్తుంది. మా ఈ ప్రయత్నంలో మేము Andhra Pradesh current affairs in telugu తో పాటు Telangana current affairs in telugu ను కూడా కవర్ చేయడం జరుగుతుంది.

current affairs telugu pdf

కేవలం ఆన్ లైన్ లో current affairs in telugu practice test ను ఉచితంగా అందించడమే కాకుండా నెలవారీగా monthly current affairs in telugu pdf రూపంలో అందించడం జరుగుతున్నది. ఈ current affairs telugu pdf ను నేరుగా మీ మొబైల్ లేదా ల్యాప్ టాప్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ ఫ్రెండ్లీగా ఉండే daily current affairs in telugu pdf 2021 ను మీరు ప్రింట్ తీసుకుని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. వీటితో పాటుగా ఆరు నెలలకు ఒకసారి last 6 months current affairs in telugu, సంవత్సరానికి ఒకసారి last 12 months current affairs in telugu pdf లను కూడా షేర్ చేయడం జరుగుతున్నది.

recent current affairs in telugu pdf

గత వారం రోజులుగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. బహుశా recent current affairs in telugu ప్రిపేర్ అవుతున్న మీరు ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ పై పట్టు సాధించారని భావిస్తున్నాము. అయితే మీరు దినపత్రికలను చదివే సందర్భంలో అన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నూ కవర్ చేయగలిగారో లేదో తెలుసుకోవడం కోసం క్రింది లింక్స్ పై క్లిక్ చేసి, daily current affairs in telugu – online test ను అటెంప్ట్ చేయండి. ఏరోజుకారోజు recent current affairs in telugu practice test లో పదిహేను ప్రశ్నలకూ మీరు సరియైన సమాధానాలను గుర్తించగలిగితే ఖచ్చితంగా మీరు current affairs in telugu ప్రిపరేషన్ సక్రమంగా చేస్తున్నటలే లెక్క.



latest current affairs in telugu 2021 pdf

సాధారణంగా కరెంట్ అఫైర్స్ కోసం ఉద్యోగార్ధులు నవచైతన్య కాంపిటీషన్స్ తో పాటుగా Shine India, adda247, Tejaswi, ekalavya, vyoma, sakshi మరియు Eenadu Pratibha వెబ్ సైట్ లను కూడా ఫాలో అవుతుంటారు. వీటిలో వేటికవే సాటి. ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వెబ్ సైట్ ఒక్కొక్క రకంగా ఉద్యోగార్ధులకు Latest current affairs in telugu పై పట్టు సాధింపచేయడం కోసం కృషి చేస్తుంటాయి. ఈ క్రమంలో నవచైతన్య కాంపిటీషన్స్ ప్రధానంగా రెడీమేడ్ current affairs in telugu material పై కాకుండా, దినపత్రికలను ఏ కోణంలో చదవాలన్న అంశంపై దృష్టి సారించేలా చేస్తోంది. ఏ యే టాపిక్స్ క్లియర్ గా చదవడం ద్వారా recent current affairs in telugu పై పట్టు సాధించగలమో తెలియచేయడానికి ప్రయత్నిస్తోంది.

last 12 months current affairs pdf 2021 in telugu

సాధారణంగా నవచైతన్య కాంపిటీషన్స్ కు అభ్యర్ధులు పంపించే సందేశాలలో last 6 months current affairs pdf 2021 in telugu పంపమని అడుగుతూ ఉంటారు. last 6 months current affairs చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడం సరియైనదే కానీ, కొన్ని వర్తమాన అంశాలను last 12 months current affairs అంశాల వరకూ కవర్ చేయాల్సి ఉంటుంది. అందుకే last 12 months current affairs pdf 2021 in telugu ను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది. క్రింది టైటిల్ పేజిపై క్లిక్ చేసి pdf రూపంలో last twelve months current affairs in telugu పొందవచ్చు.
+ నెలవారీగా 2021 నుంచి 2019 వరకూ నవచైతన్య కాంపిటీషన్స్ అందించిన కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ లను డౌన్ లోడ్ చేసుకోవడం కోసం Daily/Monthly/Yearly Current Affairs పేజిని వీక్షించండి.

January 2022 current affairs in telugu Pdf

జనవరి నెలలో ఎన్నో వర్తమాన అంశాలు చోటు చేసుకున్నాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల సూచీని విడుదల చేసింది, నూతన ఆహార భద్రతా చట్టంలోని ముఖ్య విశేషాలు వెల్లడించబడ్డాయి, భారత అటవీ శాఖ గణాంకాలను విడుదల చేసింది, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు శంకుస్థాపనలలో పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక స్థితిగతులపై కాగ్ తన నివేదికను అందించింది. ఇటువంటి latest current affairs in telugu మరియు recent current affairs in telugu కరెంట్ అఫైర్స్ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ January 2022, current affairs in telugu PDF ను అందిస్తోంది. క్రింది కవర్ పేజి  ఇమేజ్ పై క్లిక్ చేసి మీరు కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
January 2022 Current affairs in telugu PDF



Current affairs Whatsapp group Link:

నవచైతన్య కాంపిటీషన్స్ అందించే daily current affairs telugu – Online Practice Test లింక్ ను నిత్యం అందుకోవడం కోసం, నవచైతన్య కాంపిటీషన్స్ అందించే ఇతర వనరులను పొందడం కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపితే సరిపోతుంది.




exams.navachaitanya.net