| About us | Contact us | Advertise with us

General Science Practice Bits in telugu - Free Practice Test - 03 | జనరల్ సైన్స్ ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ తెలుగులో

General Science Free Practice Tests in Telugu - Practice Test - 03 APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Ju... thumbnail 1 summary

జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగులో - అన్ని పోటీ పరీక్షలకూ ఉపయుక్తమైనవి

General Science Free Practice Tests in Telugu - Practice Test - 03

APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
General Science Practice bits in telugu



ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 
1) డిటాన్సిఫికేషన్ అంటే?
2) ఒక జియో స్టేషనరి ఉపగ్రహం భూమిని చుట్టి రావడానికి పట్టే కాలం?
3) వజ్రం ఎక్కువగా ప్రకాశించడానికి కారణం? 
4) కాఫీ విత్తనాల్లో తినే భాగాన్ని ఏమంటారు?
5) కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
6) ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభమైంది?
7) భారత్ లో తొలిసారిగా చికున్ గున్యా ఎప్పుడు కనిపించింది?
8) కంప్యూటర్ లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్స్ ను దేనితో తయారు చేస్తారు? 
9) ఈ కింది వానిలో అనావశ్యక ఎమైనో ఆమ్లం 
10) చెట్ల వేళ్ల ద్వారా నీరు తనంతట తానుగా పైకి ఎగబాకడంలోని ధర్మం?
11) ఈ కింది వాటిలో వారసత్వంగా వచ్చే వ్యాధి?
12) మలేరియా నిర్మూలనా కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించే చేప?
13) ప్యూజ్ వైర్ ను ఎందుకు ఉపయోగిస్తారు?
14) నాడీకణము ఇతర నాడీ కణాల నుంచి వార్తలను గ్రహించి, విద్యుత్ ప్రకంపనాలను ఎంత వేగంతో తీసుకుపోతుంది?
15) అమీబియాసిస్ (డీసెంట్రీ) వ్యాధి కలిగించే కారకం? 
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . . 


Question of

Good Try!
You Got out of answers correct!
That's






exams.navachaitanya.net