General Science Practice bits in Telugu Free Practice Tests for all competitive Exams from APPSC, TSPSC, Railway and Banking Exams
General Science Free Practice Tests in Telugu - Practice Test - 07
APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) మానవునిలో చర్మపు రంగు దేనికి ఉదాహరణ
2) మాగ్నెట్రాన్, క్లైస్ట్రాన్ పరికరాలతో వేటిని ఉత్పత్తి చేస్తారు?
3) అమ్మీటర్ యొక్క రేంజ్ పెంచడానికి ______ను వాడతారు.
4) ఇండక్టర్లు, కెపాసిటర్స్ ఉన్న AC విద్యుత్ వలయంలో విద్యుదావేశాలను త్వరిణీకరిస్తే వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు?
5) కింది వాటిలో యాంత్రిక తరంగం ఏది?
6) ఉపగ్రహల్లో ఉండే ట్రాన్స్ పాండర్ ల ఉపయోగం?
7) 'World Diabetis Day' (ప్రపంచ మధుమేహ దినోత్సవం) ను ఎప్పుడు జరుపుకుంటారు?
8) ట్రాంక్విలైజర్ కు ఉదాహరణ?
9) ఒక రబ్బరు తాడుకు ఒక చివరన ఒక భారమైన గోళాన్ని కట్టి రెండో చివర నుంచి వేలాడదీశారు. రబ్బరు తాడులో ఏ శక్తి నిల్వ ఉంటుంది?
10) కాంతి గాలి నుండి నీటిలోకి ప్రయాణించినప్పుడు కింది వాటిలో ఏది మార్పు చెందదు?
11) ప్రతి ద్రవ్యంలోనూ ఎలక్ట్రాన్ ఒక సాధారణ కణం అని సూచించిన శాస్త్రవేత్త?
12) జెనిటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారైన మొదటి కృత్రిమ ఇన్సులిన్ పేరు?
13) మైక్రోసాప్ట్ వర్డ్ దేనికి ఉదాహరణ?
14) సాధారణంగా కాలిన అగ్గిపుల్ల వాసన కలిగి అగ్ని పర్వతాల నుంచి వెలువడే విషవాయువు ఏది?
15) ఒక బ్యారెల్ ద్రవ పరమాణం సుమారుగా ఎంత?
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .