| About us | Contact us | Advertise with us

General Science Practice Bits in telugu - Free Practice Test - 06 | జనరల్ సైన్స్ ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ తెలుగులో

General Science Free Practice Tests in Telugu - Practice Test - 06 APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Ju... thumbnail 1 summary

General Science Practice bits in Telugu Free Practice Tests for all competitive Exams from APPSC, TSPSC, Railway and Banking Exams

General Science Free Practice Tests in Telugu - Practice Test - 06

APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
General Science Practice bits in telugu



ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 
1) సౌర కుటుంబంలో నూతనంగా ఖగోళ శాస్త్ర వేత్తలతో మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చింది ఏది?
2) కింది వాటిలో ప్లెక్సి గాజు తయారీలో ఉపయోగించేది ఏది? 
3) ఎసి క్వాంటిటీస్ (ఎ.సి.విలవలను) కొలుచుటకు మాత్రమే క్రింది వాటిలో దేనిని వాడతారు?
4) నిరోధంను కొలవడానికి ఉపయోగపడేది?
5) రష్యా సహకారంతో 2002లో మొదలు పెట్టి 2016 జూలైలో జాతికి అంకితం చేసిన అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడుంది? 
6) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ప్రతి రూపం ఏది?
7) పైత్యరసం నిల్వ ఉండే భాగం ఏది? 
8) పిట్యుటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ఏ హార్మోన్ మూత్రం ద్వారా విసర్జించే నీటి పరిమాణాన్ని నియంత్రిస్తుంది?
9) పిస్టన్ చాంబర్ లో కదిలే గాలి ఏర్పడే పీడనాన్ని ఏది నిరోధిస్తుంది? 
10) సూర్యుడి మీద ఉండే ఉష్ణోగ్రత రెండు రెట్లు పెరిగితే, భూమి మీద స్వీకరించే శక్తివేగం ఏ కారణాంకంగా పెరుగుతుంది? 
11) ఏ రకమైన కాంతి లోహ ఉపరితలాలపై పతనం చెందితే ఎలక్ట్రాన్ లు వెలువడే అవకాశం ఉంది.
12) మొదట అధికారిక గుర్తింపు రాకపోయినా, సుభాష్ ముఖోపాధ్యాయ 1978 అక్టోబరు 3న భారత దేశ తొలి, ప్రపంచ రెండో టెస్ట్ ట్యూబ్ బేబిని సృష్టించాడు. ఆ బేబి పేరు? 
13) క్రింది వానిలో పాస్కల్ దేనికి ప్రమాణం
14) 60 కర్బన పరమాణువులు కలిగి పుట్ బాల్ ఆకృతిలో ఉన్న ఏ కర్బన రూపాంతరాన్ని కంప్యూటర్, నానో వస్తువుల తయారీలో వాడుతున్నారు?
15) గతిశక్తి పరిమాణాలు కింది వాటిలో దేనితో సమానంగా ఉంటాయి?
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Question of

Good Try!
You Got out of answers correct!
That's






exams.navachaitanya.net