General Science Practice bits in Telugu Free Practice Tests for all competitive Exams from APPSC, TSPSC, Railway and Banking Exams
General Science Free Practice Tests in Telugu - Practice Test - 08
APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతదేశంలో జన్యు పరిపర్తన పంటల సాగుకు అనుమతి ఇచ్చే జెనెటిక్ ఇంజినీర్ ఆప్రైజల్ కమిటీ ఎవరి ఆధీనంలో ఉంటుంది?
2) కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు?
3) దూరం ప్రమాణాల్లో పెద్దది పారసెక్ అయితే పారసెక్ విలువ ఎంత?
4) ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు అని తెలిపే నియమం?
5) నక్షత్రాలు మిణుకు మిణుకుమనడానికి కారణం?
6) ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి?
7) 2017 ఫిబ్రవరిలో ఇస్రో రెండు భారత నానో శాటిలైట్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఎన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది?
8) మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనేది ఏ కొలాయిడ్ రకానికి ఉదాహరణ?
9) సోలార్ కుక్కర్ లో వాడే దర్పణాలు?
10) గోల్టెన్ రైస్ సృష్టికర్త ఎవరు?
11) వ్యాధి నిరోధకతను పెంచే రక్త కణాలు?
12) రాడార్ ను కనుగొన్నవారు?
13) నీటిపై తేలియాడే నూనె, రంగును కలిగి ఉన్నట్లు కనిపించడానికి కారణం?
14) సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగి చివరగా ఏర్పడే మూలకం?
15) సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం?
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .