| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 07/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 07 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 07/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ప్రతిష్టాత్మక రసాయన శాస్త్ర నోబెల్ బహుమతిని ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రదానం చేయనున్నారు. ఈ క్రింది వారిలో ఈ జాబితాకు చెందని వారిని గుర్తించండి. 2) ఇటీవల నోబెల్ సాహిత్య బహుమతిని గెల్చుకున్న రచయిత ఆనీ ఎర్నాక్స్ ఏ భాషలో సుప్రసిద్ధ రచయిత ? 3) ఇటీవల నోబెల్ సాహిత్య బహుమతిని గెల్చుకున్న ప్రఖ్యాత రచయిత ఆనీ ఎర్నాక్స్ రాసిన ప్రసిద్ధ పుస్తకం పేరును గుర్తించండి. 4) FHI సంస్థ భారత ఉత్తమ గోల్ కీపర్ అవార్డును ఏ క్రీడాకారుడికి ప్రకటించింది. 5) T-20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఏదేశంలో ఆరంభం కానున్నాయి. 6) ఇటీవల ఏ భారతీయ విమానయాన సంస్థ తమ విమానాల్లో ప్రయాణికులు పెంపుడు జంతువులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇచ్చింది? 7) కరోనాతో సహా ఇతర వైరస్ లు సోకే ముప్పు ధూమపానం చేసే వారికి ఎంతశాతం అధికంగా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు? 8) కేవలం మాట తీరుతో ‘‘పార్కిన్ సన్’’ వ్యాధి పసిగట్టే నూతన APPను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 9) భారతదేశంలో తొలిసారిగా వన్యప్రాణులకోసం జాతీయ పార్కులను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 10) వన్యప్రాణి సంరక్షణాచట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. 11) భారత ప్రభుత్వం చిరుధాన్యాల సంవత్సరం అని ఏ సంవత్సరాన్ని ప్రకటించింది. 12) ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిని భారతదేశం ఎంత శాతం వాటాను కలిగి ఉంది. 13) ఆసియా తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎంత శాతం వాటాను కలిగి ఉంది ? 14) భారతదేశంలో గడచిన శతాబ్ద కాలంలో ఎన్ని వృక్షజాతులు అంతరించాయని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. 15) భారతదేశంలో తొలివిడతగా ఎన్ని నగరాల్లో 5G నెట్ వర్క్ ను ప్రవేశపెడుతున్నట్లు ILO సంస్థ వెల్లడించింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net