| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 10/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 10 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 10/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశంలో తొలిసారి హిందీ మాధ్యమంలో MBBSను ఏ 2 రాష్ట్రాలు ప్రవేశపెట్టనున్నాయి. 2) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో రష్యా నేతృత్వంలో 6 దేశాలు కలిపి చేసే సైనిక విన్యాసాలను ఆదేశం రద్దు చేసింది. 3) భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఈ క్రింది ఏ ప్రఖ్యాత ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ‘‘మహాకాల్ లోక్’’ అనే శివపురాణ నిర్మాణాలను ప్రారంభించనున్నారు. 4) భారతదేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా ‘‘మొఢేరా’’ అనే గ్రామం రికార్డ్ సృష్టించింది. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది. 5) భారత్ లోని ప్రఖ్యాత ఉజ్జయినీ ప్రాంతం ఈ క్రింది ఏ నదీతీరంలో ఉంది. 6) జపనీస్ గ్రాండ్ ప్రి ఫార్ముల్-1 కార్ రేసింగ్ విజేతగా ఎవరు నిలిచారు? 7) Under 17 మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఏనగరంలో జరగనుంది. 8) ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ప్రజలు వెంటనే చికిత్స తీసుకోవాల్సిన తీవ్రమానసిక జబ్బులతో బాధపడుతున్నారని WHO వెల్లడించింది. 9) భారతదేశ జనాభాలో ఎంతశాతం ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని WHO వెల్లడించింది. 10) అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతీ ఎన్ని లక్షల జనాభాకు 1 మానసిక వైద్యుడు అందుబాటులో ఉన్నాడని WHO వెల్లడించింది. 11) ప్రస్తుతం భారత GDPలో ప్రైవేట్ పెట్టుబడుల వాటా ఎంతశాతంగా ఉంది ? 12) భారతదేశంలో పర్యాటకుల కోసం అతిఎత్తయిన ఊయలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. 13) భారత జాతీయ బీచ్ వాలీ బాల్ పోటీల్లో ఏ రాష్ట్రం స్వర్ణం గెల్చుకుంది. 14) భారతదేశంలోనే అత్యంత మెల్లగాసాగుతున్న రైల్వే ప్రాజెక్ట్ గా ఏది చెత్త రికార్డ్ ను సృష్టించింది. 15) Under 17 మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net