October 12 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 12/10/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారతదేశ సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ D.Y.చంద్రచూడ్ ఎంపిక కాబడ్డారు.
2) ఈ క్రింది ఏకారణంచేత చిన్నారుల్లో గుండె సమస్యలు వస్తాయని ఆస్ట్రేలియా వైద్య పరిశోధకులు వెల్లడించారు.
3) భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ క్రింది ఏనగరంలో 1275 కో॥రూ.లతో వైద్య సదుపాయాలను ఏర్పరచిన ఆసుపత్రిని ప్రారంభించారు.
4) భారతదేశం నుండి 95వ ఆస్మార్ అవార్డ్ ల పరిశీలనకు ఎంపికైన ఏ చిత్రంలో నటించిన రాహుల్ కోలి అనే బాలనటుడు ఇటీవల మృతి చెందడం జరిగింది.
5) భారత జాతీయ బాక్సింగ్ పోటీలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి?
6) కర్ణాటక క్రికెట్ బోర్డ్ తదుపరి అధ్యక్షునిగా ఎవరు ఎంపిక కానున్నారు.
7) 2022-23 సంవత్సరంలో భారతదేశ వృద్ధిరేటు ఎంతశాతంగా నమోదుకానున్నదని IMF సంస్థ అంచనా వేసింది.
8) ఈ క్రింది ఏ ప్రముఖ వాహన తయారీ సంస్థ తొలిసారిగా 100% ఇధనాల్ తో నడిపేకారును భారతదేశంలో ప్రవేశపెట్టింది.
9) 2023 నాటికి ప్రపంచ ఆర్థికవృద్ధి ఎంతశాతంగా ఉండనుందని IMF సంస్థ అంచనాలలో వెల్లడించింది.
10) భారతదేశంలో ఇప్పటిదాకా ఎంతమంది వినియోగదారులు 5G ఫోన్లను కొన్నారని కేంద్ర ప్రకటించింది.
11) 2025 నాటికి దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను ఎన్నికోట్ల డాలర్లకు తీసుకెళ్ళాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది.
12) భారత దేశరక్షణశాఖ ఇప్పటివరకూ ఎన్ని ఆయుధ, రక్షణ వ్యవస్థలను విదేశాలనుండి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది.
13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కోట్ల ఎకరాల్లో ఇప్పటి వరకూ అన్ని రకాల పంటలు వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
14) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది రబీసాగు అంచనా విలువను ప్రభుత్వం ఎన్ని లక్షల ఎకరాలుగా వెల్లడించింది.
15) ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత ఆంధ్రవిశ్వ విద్యాలయంలో భారతదేశ యూనివర్శిటీ ర్యాంకుల్లో ఎన్నవ స్థానంలో నిలిచింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.