| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 20/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 20 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 19/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశంలో ఇటీవల ఈ క్రింది హిందూ క్షేత్రంలో హెలికాప్టర్ ప్రమాదం కారణంగా ఆరుగురు మృతి చెందడం జరిగింది? 2) తమిళనాడు ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి దర్యాప్తు ఏర్పాటుచేసిన కమిషన్ పేరును గుర్తించండి. 3) ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెల్చిన బెన్ N.బెర్నాన్ని ఈ క్రింది ఏ దేశానికి చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ గా 8 సం॥ విశేషంగా పనిచేశారు. 4) ఈ క్రింది ఏదేశం వద్ద 50కి పైగా అణ్వస్త్రాలు ఉన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది. 5) BCCI క్రికెట్ బోర్ట్ ఛైర్మన్ గా ఎవరు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 6) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని త్రైమాసికంలో భారతదేశంలో సూక్ష్మరుణాలు ఎంత శాతం పెరిగాయని క్రిఫ్ సంస్థ నివేదిక వెల్లడించింది. 7) సూక్ష్మరుణాలు అధికంగా తీసుకొనే జాబితాలో భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు తొలిస్థానంలో నిలిచారు. 8) భారతదేశంలో ప్రజలు సగటున ఎన్ని వేల రూపాయల వరకూ సూక్ష్మరుణాలు తీసుకుంటున్నారని క్రిఫ్ సంస్థ నివేదిక వెల్లడించింది. 9) IISFప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ 10మీ॥ Team స్వర్ణంతో 2వసారి స్వర్ణంగెల్చిన భారతీయ మహిళా షూటర్ ను గుర్తించండి. 10) Interpol ఎన్నవ జనరల్ అసెంబ్లీ ఇటీవల భారతదేశంలోని దిల్లీనగరంలో జరిగింది. 11) Interpol జనరల్ అసెబ్లీ (దిల్లీ)లో ఎన్ని దేశాలు ఇటీవల పాల్గొనడం జరిగింది. 12) భారతదేశంతరపు ఎంతమంది నేరగాళ్ళకు Red Noticeలు జారీ అయినట్లు దిల్లీలో జరిగిన Interpol సమావేశంలో వెల్లడైంది. 13) 2021-22 ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ సంస్థ సర్వేలో BJP పార్టీకి ఎన్ని కోట్ల రూపాయల విరాళాల రూపంలో అందాయని వెల్లడైంది. 14) ఈ క్రింది ఎన్నవ రాజ్యాంగ సవరణ అనేది స్థానిక సహకార సంఘాలకు వర్తించదని భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 15) ఇటీవల భారతీయ సంతతికి చెందిన రచియత్రి బ్రిటన్ ఇచ్చే ప్రముఖ ‘‘గోర్డాన్ బర్న్’’ పురస్కారానికి ఎంపిక కాబడ్డారు. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net