| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 04/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 04 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 04/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఈ క్రింది ఏ దేస మాజీ ప్రధానిపై ఇటీవల కాల్పులు జరిగాయి? 2) ఇజ్రాయెల్ కు కానున్న నూతన ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికడ్ పార్టీ 120 MP సీట్లకు గాను ఎన్ని సీట్లు గెల్చుకుని ఘనవిజయం సాధించింది. 3) ఆసియా కాంటినెంటల్ చెస్ టోర్నమెంట్ పోటీలలో విజేతగా నిలిచిన భారతీయ మహిళా క్రీడాకారిణిని గుర్తించండి. 4) భారత ఆహారోత్పత్తుల్లో సగటున ఎంత శాతం మాత్రమే ఆహారశుద్ధి రంగానికి తరలుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 5) భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్ని శీతలీకరణ గిడ్డంగులను ఏర్పాటు చేసింది. 6) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 10వేల ఎకరాల్లో ఆహారశుద్ధి యూనిట్లకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. 7) భారత్ లో ఏటా తయారయ్యే మాంసంలో ఎంత శాతం మాత్రమే శుద్ధి అవుతోందని WHO వెల్లడించింది. 8) ఆహారశుద్ధిరంగంలో ఎన్ని లక్షల కార్మికులు పనిచేస్తున్నారని భారత కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 9) భారతదేశ GDPలో తయారీ రంగం వాటా ఎంత శాతంగా ఉంది. 10) 2021 గణాంకాల ప్రకారం తైవాన్, భారత దేశాల మధ్య వాణిజ్య విలువ ఎన్ని కోట్లడాలర్లుగా నమోదైంది. 11) భారతదేశంలో అతిపెద్ద Semiconductor కర్మాగారాన్ని వేదాంత సంస్థ ఏ రాష్ట్రంలో నిర్మిస్తోంది. 12) ప్రస్తుతం భారతదేశంలోని శీతల గిడ్డంగుల్లో ఎంత శాతం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. 13) భారతకేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్రింది ఏ ప్రాంతంలో తవ్వకాలపై కేంద్రం, పర్యావరణ అటవీశాఖ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. 14) గుజరాత్ లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను గుర్తించండి. 15) గుజరాత్ లో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్యను గుర్తించండి. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net