| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 12/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 12 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 12/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత రైల్వేశాఖ విశాఖపట్నం రైల్వే జోన్ నిర్మాణానికి ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది. 2) భారతదేశంలో ఏ నెల – సంవత్సరం నుండి పెట్రోల్ లో 10% ఇధనాల్ కలపడాన్ని కేంద్రం ప్రారంభించింది. 3) ఇటీవల భారత ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో 900 కో॥రూ.లతో నిర్మించిన ఇథనాల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 4) భారతదేశంలో గల మొత్తం వాహనాల్లో ద్విచక్రవాహనాల వాటా ఎంత శాతంగా ఉంది. 5) ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి పెట్రోల్ లో 20% ఇధనాల్ కలపాని భారతకేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. 6) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాలు ఉపప్రణాళికా చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. 7) SC, STఅత్యాచార నిరోధక చట్టాన్ని ఈ క్రింది ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. 8) పేదలకు ఉచిత న్యాయసేవలు అందంచాలని భారత రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్ సూచిస్తుంది. 9) జాతీయ న్యాయసేవల ప్రాధికారిక సంస్థ (నల్సా)ను ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం నెలకొల్పింది. 10) భారతదేశ వ్యాప్తంగా గల రాష్ట్ర న్యాయసేవల సంస్థల సంఖ్యను గుర్తించండి. 11) లోక్ అదాలత్, మధ్యవర్తిప్రక్రియలు భారతదేశంలో 1982లో తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. 12) ఈ క్రింది ఏ రాష్ట్రం వివిధ రిజర్వేషన్ లను 60% నుండి 77%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 13) జన్యు Editingతో కాన్సర్ చికిత్స చేసే విషయంలో ఏ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 14) స్కైరూట్ సంస్థ తొలిసారిగా భారతదేశంలో ప్రయోగించనున్న ప్రైవేట్ రాకెట్ పేరును గుర్తించండి. 15) ఫిషా-2022 ప్రపంచ ఫుట్ బాల్ కప్ ఏ దేశంలో ప్రారంభం కానుంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net