| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 14/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 14 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 14/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) T20 క్రికెట్ కప్ విజేతగా ఏ దేశం నిలిచింది. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర RTC సంస్థ తాజాగా ఎన్ని అద్దె బస్సులను తీసుకుంది. 3) భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో కమలాన్ని జాతీయ పుష్పంగా ప్రకటించింది. 4) ఈ క్రింది ఏ సంవత్సరం నాటి మూడు భూగ్రహాలకు సరిపడా వనరులు పెరిగిపోతున్న జనాభాకు కావాల్సివస్తుందని UNO ఆందోళన వ్యక్తం చేసింది. 5) 2030 నాటికల్లా ఎన్ని కోట్ల మంది ఆకలితో బాధపడనున్నారని UNO అంచనా వేసింది. 6) ప్రస్తుతం భూమిపై ఎంత శాతం భూభాగం పంట, పశువులకు గడ్డినేలలుగా వినియోగపడుతోందని UNO నివేదికలో వెల్లడైంది. 7) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందికి పోషకాహారం అందుబాటులో లేదని UNO వెల్లడించింది. 8) G-20 దేశాల శిఖరాగ్రసమావేశం ఏ దేశంలో జరగనుంది. 9) పారిస్ Air portలో 18 ఏళ్ళుగా నివసిస్తున్న టెర్నినల్ మాన్ అనే ప్రసిద్ధ వ్యక్తి ఇటీవల మరణించారు. ఆయన పేరును గుర్తించండి. 10) రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని Upgraded వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 11) ఈ క్రింది ఏ రాష్ట్ర బహిరంగ ఆయుధ ప్రదర్శనలపై నిషేధం విధించింది. 12) ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎన్ని వందల కోట్లుగా ఉంది. 13) ఇటీవల 20 సంవత్సరాల కష్టంతో 300 ఎకరాలను అడవిగా మార్చిన వ్యక్తిగా యురిపోక్ ఖయిదెమ్ లికామ్ అనే భారతీయుడు రికార్డ్ సృష్టించాడు. ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి. 14) గడచిన 60 సంవత్సరాల్లో ప్రపంచ అటవీ విస్తీర్ణం ఎన్ని మిలియన్ హెక్టార్లు తరిగిపోయిందని UNO వెల్లడించింది. 15) ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి భారత జనాభా చైనాను అధిగమిస్తుందని UNO వెల్లడించింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net