| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 21/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 21 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 21/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) Indian రేసింగ్ ఫార్ములా కార్ల రేసింగ్ భారతదేశంలోని ఏ నగరంలో జరుగుతోంది. 2) 2018-22 మధ్యకాలంలో FIFA ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య ఎన్ని వేల కోట్లరూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 3) ప్రస్తుత FIFA ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీలో ఎన్ని దేశాల జట్లు పాల్గొంటున్నాయి. 4) FIFA ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ నుండి గాయం కారణంగా తొలగిన దిగ్గజ ఆటగాడు కరీమ్ బెంజెమా ఏ దేశం తరపున ఆడుతున్నాడు. 5) గోవాలో జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో India Film Personality of the Year 2022 పురస్కారానికి ఏ ప్రముఖ నటుడు ఎంపికయ్యారు. 6) ఫిల్మ్ ఫేర్ ప్రపంచ ఫిలింఫెస్టివల్ లో ఎన్ని దేశాలకు చెందిన 280 చిత్రాలను గోవాలో ప్రదర్శిస్తున్నారు. 7) అంతరించిపోయిందనుకున్న నేపాల్ రాబందు జాతి ఇటీవల భారత్ లోని ఏ రాష్ట్రంలో కనిపించింది. 8) 2023-24లో భారత్ లో ఎంత వృద్ధిరేటును నమోదు చేయవచ్చని నీతి ఆయోగ్ అంచనా వేసింది. 9) ప్రస్తుతం భారతదేశంలో D-Mart ఖాతాదారులు ఎన్ని కోట్లకు చేరారని మోతీలాల్ ఓస్వాల్ సర్వే లో వెల్లడించింది. 10) ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుతారు. 11) గడచిన 2 ఏళ్ళలో భారతదేశంలో మత్స్యరంగం ఎంత శాతం వృద్ధిని సాధించిందని కేంద్ర మత్స్యశాఖ వెల్లడించింది. 12) 2021-22లో భారతదేశం ఎన్ని కోట్ల రూపాయలవిలువైన మత్స్య ఎగుమతులు చేపట్టింది. 13) 2018-2021 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా ఎన్ని ర్యాగింగ్ ఫిర్యాదులు విద్యాలయాల్లో అందినట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 14) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య శిక్షణ, ఉపాధికల్పనకు సలహాదారుగా ఎవరిని నియమించింది. 15) మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టోర్నమెంట్ ఏ దేశంలో జరుగుతోంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net