November 23 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 23/11/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక గ్రామాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మేయడం వివాదాస్పదమైంది.
2) భారతదేశంలో 5 రకాల బ్యాక్టీరియాల కారణంగా 2019లో ఎన్ని లక్షల మంది మరణించినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
3) ప్రపంచ వ్యాప్తంగా 33 రకాల బ్యాక్టీరియాల కారణంగా 2019 ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారని లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
4) ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాల సరిహద్దులో కలప అక్రమ రవాణాను అడ్డుకోవడం ఇటీవల తీవ్రహింసకు దారితీసింది.
5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీభూమి – మా హామి క్రింద ఎన్ని లక్షల భూయజమానులకు భూహక్కు పత్రాలను పంపిణీ చేయనుంది.
6) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూరక్షపధకం మీభూమి-మాహామీ పధకాన్ని ఏ నగరంలో ప్రారంభించనుంది.
7) గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను ఎంతమంది అభ్యర్థులు పోటీపడనున్నారు.
8) భారతప్రధాని నరేంద్రమోదీ రోజ్ గార్ మేళా క్రింద ఎన్నివేల ఉద్యోగనియామక పత్రాలను దిల్లీలో అభ్యర్థులకు అందచేసారు.
9) ఈ క్రింది ఏ దేశంలో భూకంపం కారణంగా 268 పైగా మృతిచెంది, భారీ ఆస్థినష్టం జరిగింది.
10) అఖిల భారత సాంకేతిక విద్యామండలి AICIE నూతన ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.
11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీ రాయితీ క్రింద 5.68ల॥ రైతులకు ఎన్ని కోట్లరూపాయలు నగదును విడుదల చేసింది.
12) Central Council for Research in Siddha (ఆయుర్వేద)కు నూతన Director Generalగా కేంద్రం ఎవరిని నియమించింది.
13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ University కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి భారీ Sound and Lazer పోను ISR ఛైర్మన్ సోమనాధ్ ప్రారంభించారు.
14) 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని రెట్లు పెరుగుతుందని Reliance సంస్థ అంచనావేసింది.
15) ఈ ఏడాది ప్రారంభంనుండి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థలకు రోజుకు ఎన్నివేల కోట్లరూపాయల నష్టం మార్కెట్ లో వస్తోందని బ్లూమ్ బర్గ్ సూచీ వెల్లడించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.