November 28 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 28/11/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR సున్నా వడ్డీ పంటరుణాల క్రింద రైతుల ఖాతాలో ఎన్ని కోట్ల రూపాయల వడ్డీ రాయితీ సొమ్మును జమచేయనుంది.
2) ప్రపంచ దేశాల GDPలో G-20 దేశాల వాటా ఎంత శాతంగా ఉంది ?
3) ప్రపంచ వాణిజ్యంలో G-20 దేశాలు ఎన్నవవంతు వాటాను కలిగి ఉన్నాయి.
4) ఈ క్రింది ఏ దేశంలో మకాక్ అనే కోతులకు ప్రతి సంవత్సరం ఆదేశ ప్రభుత్వం తరపున భారీ విందును ఏర్పాటు చేస్తారు.
5) BCCI తాజాగా IPL ఫైనల్ ప్రేక్షకుల హాజరు విషయంలో గిన్నిస్ రికార్డ్ సృష్టించింది అయితే IPL 2022 ఫైనల్ ను ప్రత్యక్షంగా ఎంతమంది ప్రేక్షకులు వీక్షించడం జరిగింది.
6) భారత ఒలింపిక్ సంఘ అధ్యక్షునిగా ఎవరు ఎంపిక కానున్నారు.
7) 15 మంది ప్రఖ్యాతిగాని స్వతంత్ర సమరయోధుల పేరిట రచించిన “The last Heroes” పుస్తక రచయితని గుర్తించండి.
8) NT & శతాబ్ది చలన చిత్రరంగ పురస్కారాన్ని ఏ తెలుగునటికి ప్రధానం చేశారు.
9) భారతదేశ సగటు వార్షిక బొగ్గుపులుసు వాయు ఉత్పత్తి CO2 ఎన్ని టన్నులుగా ఉంది.
10) బొగ్గు పులుసు వాయువు (CO2) ఉత్పత్తిలో ఏ దేశం 13 టన్నులు/ఏటా తొలిస్థానంలో ఉంది.
11) CO2 వాయువు విడుదలలో ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల వాటా ఎంత శాతంగా ఉంది.
12) భారత్ – ఆస్ట్రేలియా ల ఏటా వాణిజ్య విలువ సగటున ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది.
13) 202122 లో భారత్ నుండి ఎన్ని కోట్ల డాలర్ల సరుకు ఎగుమతి అయినది?
14) భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశంతో ECTA (ఆర్ధిక సహకార, వాణిజ్య ఒప్పందం) కుదుర్చుకున్నది?
15) వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకుని వచ్చింది?
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.