| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 15/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 15 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 15/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తెలంగాణలోని అధికార TRS పార్టీ జాతీయస్థాయిలో కొత్తగా భా.రా.స పార్టీని ప్రారంభించింది. దీనికి పూర్తి విస్తరణరూపాన్ని గుర్తించండి. 2) తెలంగాణలో ఈ క్రింది ఏ ప్రాంతంలో పండించే కందిపప్పుకు GI(భౌగోళిక గుర్తింపు) లభించింది. 3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముఖ్య ఆలయాల్లో కంప్యూటరీకరణను జనవరి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించింది. 4) అర్జెంటీనా దేశం FIFA ప్రపంచ ఫుట్ బాల్ ఫైనల్ కు ఎన్నవసారి చేరటం జరిగింది. 5) స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియొనల్ మెస్సి 25 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడి ఏ ఆటగాడితో సమానస్థాయిలో నిలిచాడు. 6) స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సి ఎన్ని గోల్స్ ను ప్రపంచకప్ లో ఇప్పటివరకూ చేసి బటిస్టుటా అనే ఆటగాడి పేరిట ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టాడు. 7) భారత విదేశీ వ్యవహారాల మంత్రి S.జైశంకర్ UNO సెక్రటరీ జనరల్ గుటెరస్ తో కలిసి ఈ క్రింది ఏ ప్రముఖ స్వాతంత్రయోధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. 8) షుగర్ వ్యాధిగ్రస్తులు వాడే ఇన్సులిన్ ను మాత్రరూపంలో తీసుకురావడంలో ఏదేశ శాస్త్రవేత్తలు ముందడుగువేశారు. 9) స్వలింగ సంపర్కుల వివాహానికి తాజాగా ఏదేశ చట్టబద్ధత కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది. 10) ఇటీవల ప్రఖ్యాత భారతీయ సంగీత కళాకారిణి ద్వారం మంగతాయారు మరణించారు. ఈవిడ ఈ క్రింది ఏ వాయిద్యంలో ప్రసిద్ధిపొందారు? 11) భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం ఎన్నికల సంఘానికి పార్లమెంట్, శాసనసభల ఎన్నికల నిర్వహణ బాధ్యతను దఖలుపరుస్తుంది. 12) దివ్యాంగుల హక్కుల చట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 13) GST (Goods & Service Tax) చట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 14) గడచిన సంవత్సరం ప్రయాణికుల సేవల కోసం ఎన్నివేల కోట్లరాయితీలను రైల్వే సంస్థ ఇచ్చిందని భారతీయ రైల్వేశాఖ ప్రకటించింది. 15) అక్రమ మైనింగ్ కేసుల్లో ఏ రాష్ట్రం భారతదేశంలో తొలిస్థానంలో నిలిచింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.