AP TET (Paper-2A SOCIAL STUDIES) Online Exams Series
ఎపి టెట్ - 2020 పోటీ పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ సిరీస్ ను నిర్వహించనున్నది. ఈ సిరీస్ లో చేరి, ప్రణాళికాబద్ధంగా సిలబస్ ను పూర్తి చేయాలనుకుంటే క్రింది వివరాలను తెలుసుకోండి.ప్రశ్న | సమాధానం |
---|---|
ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? | - చేరిన 24 గంటలలోపు మొత్తం పరీక్షలు యాక్టివేట్ చేయబడతాయి. మీకు నచ్చిన పరీక్షను నచ్చిన సమయంలో రాసుకోవచ్చు. Exam Schedule అనుసరించి ప్రిపేర్ అవ్వమని మా సూచన |
మొత్తం ఎన్ని పరీక్షలు ఉంటాయి? | - మొత్తం 60 డైలీ టెస్ట్లు ఈ సిరీస్ లో నిర్వహించబడతాయి. |
ప్రతి పరీక్షలో ఎన్ని బిట్స్ ఉంటాయి? | - ఒక్కొక్క పరీక్ష 100 బిట్స్ తో నిర్వహించబడుతుంది. |
మొత్తంగా ఎన్ని బిట్స్ కవర్ అవుతాయి? | - 6,000 బిట్స్ ఈ మొత్తం పరీక్షలలో కవర్ అవుతాయి. |
ఆన్ లైన్ లో పరీక్షలు ఏ సమయంలో రాయాలి? | - పరీక్షలు రాయడానికి నిర్ధిష్టంగా సమయం ఏమీ ఉండదు. - మీకు నచ్చిన సమయంలో పరీక్షను రాసుకోవచ్చు. |
పరీక్ష ఆరోజు రాయకపోతే మరుసటి రోజు రాయలేమా? | - రాయవచ్చు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం అప్ డేట్ అవుతూ మీ అకౌంట్ లో ఉండిపోతాయి. మీరు ఎప్పుడైనా పరీక్షను రాసుకోవచ్చు. |
ఒక్కొక్క పరీక్షను ఎన్ని సార్లు రాయగలము? | - గరిష్టంగా ఒక్కొక్క పరీక్షను పదిసార్లు వరకూ రాయవచ్చు. |
ర్యాంక్ ఇవ్వబడుతుందా? | - పరీక్ష రాసిన వెంటనే అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్ తెలియచేయబడుతుంది. ఆ తరువాత పరీక్ష రాసే వారిని బట్టి కూడా మీ ర్యాంక్ ఆధునీకరించబడుతుంది. + ప్రతి పరీక్షలోనూ టాప్-25 మంది అభ్యర్ధుల లిస్ట్ కూడా ప్రదర్శించబడుతుంది. |
కీ ఇస్తారా? రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? | - పరీక్ష ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా రిజల్ట్ జనరేట్ అవుతుంది. - ఈ రిజల్ట్ లో అభ్యర్ధి సాధించిన మార్కులు, ర్యాంకు, సబ్జక్టుల వారీగా సాధించిన మార్కులు, టాపర్స్ వివరాలు చూపబడతాయి. - దానితో పాటు ప్రతి ప్రశ్నకూ సరియైన సమాధానం ప్రదర్శించబడుతుంది. |
ప్రశ్నాపత్రం మళ్లీ మళ్లీ చూడవచ్చా? | - అభ్యర్ధులు రివిజన్ చేసుకోవడానికి రిజల్ట్ సెక్షన్ నుంచి ప్రతి ప్రశ్న, సరియైన సమాధానం ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. |
కీలో తప్పులు ఉంటాయా? | - ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకటి రెండు తప్పులు దొర్లడం సహజం అయిపోయింది. - కనుక ఏదైనా సమాధానం తప్పుగా ఇచ్చినట్లు మీరు భావిస్తే కీ వెరిఫికేషన్ లింక్ ద్వారా వెరిఫికేషన్ కోసం అడగవచ్చు. |
మెటీరియల్ ఏమైనా పంపుతారా? | - ఈ ప్యాకేజీలో ఎటువంటి మెటీరియల్ లభించదు. కేవలం ఆన్ లైన్ పరీక్షలు మాత్రమే వస్తాయి. |
పరీక్షలు పిడిఎఫ్ లో ఇస్తారా? | - ప్యాకేజీ-1 (క్రింద వివరాలు కలవు) లో ఉన్న అభ్యర్ధులు పరీక్షలు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. పిడిఎఫ్ లో పంపబడవు. - ప్యాకేజీ-2 (క్రింద వివరాలు కలవు) లో ఉన్న అభ్యర్ధులకు మొత్తం పరీక్షలు ముగిసిన తరువాత పిడిఎఫ్ లో కూడా ప్రశ్నాపత్రాలు షేర్ చేయబడతాయి. |
ప్రశ్నల తీరు ఎలా ఉంటుంది? | - ప్రశ్నలు అన్నీ ఫైనల్ పరీక్షను తలపించేలా కఠినమైన రీతిలో డిజైన్ చేయబడతాయి. కనుక అరకొరగా ప్రిపేర్ అవుతూ వీటిని రాయడం వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనుకునే వారు ఈ పరీక్షలకు దూరంగా ఉండటం మంచిది |
దయచేసి పూర్తి వివరాలను తెలుసుకున్న అభ్యర్ధులు మాత్రమే మా టెస్ట్ సిరీస్ లో చేరగలరు.
ఏ రోజు ఏ సిలబస్ పై పరీక్ష ఉంటుందో తెలిపే షెడ్యూల్ కోసం | ఇక్కడ క్లిక్ చేయండి |
ప్యాకేజీ-1 ప్రశ్నాపత్రాలు కేవలం ఆన్ లైన్ లో రాయాలనుకుంటే రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్ చేయాలనుకుంటే ప్రక్క లింక్ పై క్లిక్ చేయండి. |
|
ప్యాకేజీ-2 ప్రశ్నాపత్రాలు ఆన్ లైన్ లో రాయడంతో పాటు, మొత్తం 60 పరీక్షలు ముగిసిన తరువాత ఈ పరీక్షలను పిడిఎఫ్ లో కూడా పొందాలనుకుంటే రూ. 600 చెల్లించాల్సియుంటుంది. పేమెంట్ చేయాలనుకుంటే ప్రక్కలింక్ పై క్లిక్ చేయండి. |
|
పేమెంట్ చేసిన తరువాత క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను అప్ డేట్ చేయండి. గుర్తుంచుకోండి . . . వివరాలను అప్ డేట్ చేస్తే మాత్రమే మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ పంపబడతాయి.
(ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటియం ద్వారా పేమెంట్ చేసిన వారికి మాత్రమే)
|
గుర్తుంచుకోండి . . .
పేమెంట్ చేసిన తరువాత మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మెయిల్ ద్వారా పంపబడతాయి.
ఈ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మీకు రావడానికి 24 గంటలు సమయం పడుతుంది. కనుక ఈ లోపు మెయిల్ రాలేదు అంటూ కంగారు పడకండి.
24 గంటలు తరువాత కూడా మెయిల్ రాకపోతే 9640717460 నెంబరుకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
పేమెంట్ చేసిన తరువాత మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మెయిల్ ద్వారా పంపబడతాయి.
ఈ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మీకు రావడానికి 24 గంటలు సమయం పడుతుంది. కనుక ఈ లోపు మెయిల్ రాలేదు అంటూ కంగారు పడకండి.
24 గంటలు తరువాత కూడా మెయిల్ రాకపోతే 9640717460 నెంబరుకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ అదే సమయంలో ఇక్కడున్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.
ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.