| About us | Contact us | Advertise with us

RRB NTPC Oline Exams - Online Mock Tests for Practice

RRB NTPC-2020 Online Exams Series RRB NTPC - 2020 పోటీ పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ సిరీ... thumbnail 1 summary

RRB NTPC Online Exams - Mock Tests - Grand Tests - Daily Tests - Revision Tests - Current Affairs tests - Online Practice Tests in telugu

RRB NTPC-2020 Online Exams Series

RRB NTPC - 2020 పోటీ పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ సిరీస్ ను నిర్వహించనున్నది. ఈ సిరీస్ లో చేరి, ప్రణాళికాబద్ధంగా సిలబస్ ను పూర్తి చేయాలనుకుంటే క్రింది వివరాలను తెలుసుకోండి.

ప్రశ్న సమాధానం
ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? - ది. 01.10.2020 నుంచి ప్రారంభం.
ఆలస్యంగా చేరినా, అప్పటి వరకూ జరిగిన పరీక్షలు కూడా మీకు లభిస్తాయి.
మొత్తం ఎన్ని పరీక్షలు ఉంటాయి? - మొత్తం 45 డైలీ టెస్ట్లు + 15 రివిజన్ టెస్ట్లు + 12 గ్రాండ్ టెస్ట్లు + 6 కరెంట్ అఫైర్స్ స్పెషల్ టెస్ట్లు ఈ సిరీస్ లో నిర్వహించబడతాయి.
ప్రతి పరీక్షలో ఎన్ని బిట్స్ ఉంటాయి? - డైలీ టెస్ట్లు ఒక్కొక్కటి 40 బిట్స్ తో, మిగతా పరీక్షలు ఒక్కొక్కటి 100 బిట్స్ తో నిర్వహించబడతాయి.
మొత్తంగా ఎన్ని బిట్స్ కవర్ అవుతాయి? - 5,100 బిట్స్ ఈ మొత్తం పరీక్షలలో కవర్ అవుతాయి.
ఆన్ లైన్ లో పరీక్షలు ఏ సమయంలో రాయాలి? - పరీక్షలు రాయడానికి నిర్ధిష్టంగా సమయం ఏమీ ఉండదు.
- మీకు నచ్చిన సమయంలో పరీక్షను రాసుకోవచ్చు.
పరీక్ష ఆరోజు రాయకపోతే మరుసటి రోజు రాయలేమా? - రాయవచ్చు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం అప్ డేట్ అవుతూ మీ అకౌంట్ లో ఉండిపోతాయి. మీరు ఎప్పుడైనా పరీక్షను రాసుకోవచ్చు.
ఒక్కొక్క పరీక్షను ఎన్ని సార్లు రాయగలము? - గరిష్టంగా ఒక్కొక్క పరీక్షను పదిసార్లు వరకూ రాయవచ్చు.
ర్యాంక్ ఇవ్వబడుతుందా? - పరీక్ష రాసిన వెంటనే అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్ తెలియచేయబడుతుంది. ఆ తరువాత పరీక్ష రాసే వారిని బట్టి కూడా మీ ర్యాంక్ ఆధునీకరించబడుతుంది.
+ ప్రతి పరీక్షలోనూ టాప్-25 మంది అభ్యర్ధుల లిస్ట్ కూడా ప్రదర్శించబడుతుంది.
కీ ఇస్తారా? రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? - పరీక్ష ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా రిజల్ట్ జనరేట్ అవుతుంది.
- ఈ రిజల్ట్ లో అభ్యర్ధి సాధించిన మార్కులు, ర్యాంకు, సబ్జక్టుల వారీగా సాధించిన మార్కులు, టాపర్స్ వివరాలు చూపబడతాయి.
- దానితో పాటు ప్రతి ప్రశ్నకూ సరియైన సమాధానం ప్రదర్శించబడుతుంది.
ప్రశ్నాపత్రం మళ్లీ మళ్లీ చూడవచ్చా? - అభ్యర్ధులు రివిజన్ చేసుకోవడానికి రిజల్ట్ సెక్షన్ నుంచి ప్రతి ప్రశ్న, సరియైన సమాధానం ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు.
కీలో తప్పులు ఉంటాయా? - ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకటి రెండు తప్పులు దొర్లడం సహజం అయిపోయింది.
- కనుక ఏదైనా సమాధానం తప్పుగా ఇచ్చినట్లు మీరు భావిస్తే కీ వెరిఫికేషన్ లింక్ ద్వారా వెరిఫికేషన్ కోసం అడగవచ్చు.
మెటీరియల్ ఏమైనా పంపుతారా? - ఈ ప్యాకేజీలో ఎటువంటి మెటీరియల్ లభించదు. కేవలం ఆన్ లైన్ పరీక్షలు మాత్రమే వస్తాయి.
పరీక్షలు పిడిఎఫ్ లో ఇస్తారా? - ఈ ప్యాకేజీ లో ఉన్న అభ్యర్ధులు పరీక్షలు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. పిడిఎఫ్ లో పంపబడవు.
ప్రశ్నల తీరు ఎలా ఉంటుంది? - ప్రశ్నలు అన్నీ ఫైనల్ పరీక్షను తలపించేలా కఠినమైన రీతిలో డిజైన్ చేయబడతాయి. కనుక అరకొరగా ప్రిపేర్ అవుతూ వీటిని రాయడం వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనుకునే వారు ఈ పరీక్షలకు దూరంగా ఉండటం మంచిది
దయచేసి పూర్తి వివరాలను తెలుసుకున్న అభ్యర్ధులు మాత్రమే మా టెస్ట్ సిరీస్ లో చేరగలరు.
ఏ రోజు ఏ సిలబస్ పై పరీక్ష ఉంటుందో తెలిపే షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్యాకేజీ-1
కేవలం ఆన్ లైన్ లో మాత్రమే ఈ మొత్తం పరీక్షలను రాసేందుకు అవకాశం ఈ ప్యాకేజీలో మీకు లభిస్తుంది. ఎటువంటి పిడిఎఫ్ లు పంపబడవు.
నెట్ బ్యాంకింగ్ లేదా?
పేమెంట్ చేసిన తరువాత క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను అప్ డేట్ చేయండి. గుర్తుంచుకోండి . . . వివరాలను అప్ డేట్ చేస్తే మాత్రమే మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ పంపబడతాయి.
(ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటియం ద్వారా పేమెంట్ చేసిన వారికి మాత్రమే)
గుర్తుంచుకోండి . . .
పేమెంట్ చేసిన తరువాత మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మెయిల్ ద్వారా పంపబడతాయి.
ఈ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మీకు రావడానికి 24 గంటలు సమయం పడుతుంది. కనుక ఈ లోపు మెయిల్ రాలేదు అంటూ కంగారు పడకండి.
24 గంటలు తరువాత కూడా మెయిల్ రాకపోతే 9640717460 నెంబరుకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.

పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .

+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ అదే సమయంలో ఇక్కడున్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.

ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.