| About us | Contact us | Advertise with us

జనరల్ నాలెడ్జ్ - భారతీయ ఎన్నికల వ్యవస్థ

ఏ దేశానికి అయినా అత్యంత కీలకం అయినది ఎన్నికల వ్యవస్థ. ఇటు పోటీ పరీక్షలలో కూడా జనరల్ నాలెడ్జ్ విభాగంలో తరచూ ప్రశ్నలు సంధిస్తున్న అంశాలలో ఒ... thumbnail 1 summary

GK in telugu - Election commission of india
ఏ దేశానికి అయినా అత్యంత కీలకం అయినది ఎన్నికల వ్యవస్థ. ఇటు పోటీ పరీక్షలలో కూడా జనరల్ నాలెడ్జ్ విభాగంలో తరచూ ప్రశ్నలు సంధిస్తున్న అంశాలలో ఒకటి భారతీయ ఎన్నికల వ్యవస్థ. జనరల్ నాలెడ్జ్ విభాగంలో భాగంగా ఎన్నికల సంఘం, దాని విధులు, ఎన్నికల సంఘం నిర్వహించే వివిధ కార్యక్రమాలు, ఎన్నికల సంఘానికి సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు కమిటీలు, కమిషన్ లు ఇతర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం కలదు.

మీరు ముందుగా ’’భారతీయ ఎన్నికల వ్యవస్థ’’ అంశానికి సంబంధించిన సమాచారాన్ని చదవండి. అది క్షుణ్ణంగా చదివిన తరువాత మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకునేందుకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

GK - ELECTION COMMISSION OF INDIA


This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, Election commission of india, Chief Election commissioner and others.