| About us | Contact us | Advertise with us

కరెంట్ అఫైర్స్ - నోట్ల రద్దు - నోట్ల జారీ వ్యవస్థ

నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన ఆర్ధిక సంస్కరణలలో, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం... thumbnail 1 summary

Current affairs - demonitisation
నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన ఆర్ధిక సంస్కరణలలో, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం పాత రూ. 500 మరియు పాత రూ. 1000 రూపాయిల నోట్ల రద్ధు. అవినీతి సొమ్ము, నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చేసిన ఈ నోట్ల రద్దు ప్రక్రియను గురించి కానీ, నోట్ల జారీ వ్యవస్థ, రిజర్వు బ్యాంకు పనితీరు ఇతర అంశాలను గురించి పోటీ పరీక్షలలో ప్రశ్నలు అడిగే అవకాశం కలదు.

కనుక మీరు ముందుగా నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, నోట్లను జారీ చేసే వ్యవస్థ, వివిధ ప్రాంతాలలో కల నోట్ల ప్రింటింగ్ కేంద్రాలు, గతంలో నోట్ల రద్దు ప్రక్రియ నిర్వహించిన తీరు, ఆర్ధిక వ్యవస్థ తొలినాళ్లలో జరిగిన పరిణామాలు, వస్తు మార్పిడి పద్ధతి నుంచి రూపాయి నాణేలను, వివిధ కరెన్సీలను ప్రవేశపెట్టిన తీరును గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఆ తరువాత మీ అధ్యయన స్థాయిని అంచనా వేసుకునేందుకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

Current affairs - Demonitisation and its impact


This is related to AP DSC, TS DSC, AP PANCHAYATI SECRETARY, TS PANCHAYATI SECRETARY, AP GROUP-2, TS GROUP-2, AP GROUP-4, TS GROUP-4, AP CONSTABLES, TS CONSTABLES, AP VRO/VRA, TS VRO/VRA, General Knowledge in telugu, Current affairs in telugu, GK in telugu, demonitisation, Currency notes, currency, Rupee, Reserve Bank Of Indian, Currency Printing press