| About us | Contact us | Advertise with us

డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి - షెడ్యూల్ - సెకండరీ గ్రేడ్ టీచర్స్ AP TET DSC TRT ONLINE EXAM SERIES - AP DSC ONLINE TESTS for Practice

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి AP TET DSC TRT ONLINE TESTS SERIES FOR PAPER 1 and SGT ASPIRANTS   సెకండరీ గ్రేడ్ టీచర్... thumbnail 1 summary

నవచైతన్య కాంపిటీషన్స్ డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి

AP TET DSC TRT ONLINE TESTS SERIES FOR PAPER 1 and SGT ASPIRANTS

  సెకండరీ గ్రేడ్ టీచర్స్

                నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే పూర్తి చేసుకున్న డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి  కు విశేషస్పందన వచ్చిన నేపథ్యంలో అభ్యర్ధులు మరింత లోతుగా ఆయా సబ్జక్టులను చదివేందుకు ప్రోత్సహించేలా ఈ  షెడ్యూల్ ను సిద్ధం చేయడం జరుగుతున్నది. క్రింది నియమ నిబంధనలు అన్నీ క్షుణ్ణంగా చదివిన తరువాత మాత్రమే  షెడ్యూల్ లో పేమెంట్ చేసి, రిజిస్టర్ అవ్వండి.
Click the link below for SGT online exams and Mock tests package
AP TET PAPER 1 DSC TRT SGT ONLINE EXAMS SERIES


డియస్సీ ప్రశ్నాపత్రాల శ్రేణి -  షెడ్యూల్ 
+ పరీక్షలు పూర్తిగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే మాత్రం ఆన్ లైన్ విధానం రద్దు చేసి పిడిఎఫ్ లో పంపడం జరుగుతుంది. కనుక అభ్యర్ధులు ఈ విషయమై సహకరించాల్సి ఉంటుంది.
+ పరీక్ష రాయడానికి నిర్ధిష్ట సమయం ఏమీ ఉండదు. అభ్యర్ధులు తమ వెసులుబాటును బట్టి నచ్చిన సమయంలో పరీక్ష రాయవచ్చు. 

+ ప్రతి పరీక్ష మీకు ఈ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ యాక్టివ్ గానే ఉంటుంది. కనుక ఒకరోజు ఆలస్యంగా అయినా మీరు పరీక్ష రాసుకోవచ్చు. అలా అని షెడ్యూల్ ను మీరితే మాత్రం మీ ప్రిపరేషన్ మీకు మీరుగా డల్ చేసుకున్నట్లే లెక్క.
+ సాధ్యమైనంత వరకూ పరీక్షలో అడిగే ప్రశ్నలలో తప్పులు దొర్లకుండా చూసుకుంటాము. ఒకవేళ ఏదైనా తప్పు సమాధానం ఇవ్వబడినట్లుకానీ, ప్రశ్నయే తప్పుగా ఇవ్వబడినట్లుగానీ కనిపిస్తే ఈమెయిల్ ద్వారా తెలియపరిస్తే వెరిఫై చేసి తిరిగి చెప్పడం జరుగుతుంది.
+ పరీక్ష పూర్తయిన తరువాత వెంటనే రిజల్ట్ కూడా ప్రకటించబడుతుంది. మీరు సాధించిన మార్కులు, అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్, టాప్ ర్యాంకర్ల వివరాలు మొదలైనవి తెలియచేయబడతాయి.
+ రిజల్ట్ సెక్షన్ లో మీరు రాసిన ప్రతి పరీక్ష యొక్క ఫలితాలు ఉంచబడతాయి.
+ పరీక్ష పూర్తి చేసిన తరువాత ప్రశ్న+మీరు గుర్తించిన సమాధానం+సరైన సమాధానం రిజల్ట్ సెక్షన్ లో చూపబడుతుంది. 
+ ఈ రిజల్ట్ సెక్షన్ లో పరీక్షలోని ప్రతి ప్రశ్నను మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు.



పేమెంట్ చేయడానికి ముందు మరోసారి గమనించండి:
+ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, వెంటనే మీకు పేమెంట్ Success అయినట్లు సందేశం ఈమెయిల్ ద్వారా వస్తుంది.
+ పరీక్షల యాక్టివేషన్ కు మాత్రం సుమారు 24 గంటల సమయం పడుతుంది. అంతవరకూ అభ్యర్ధులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మా నుంచి ఎటువంటి సందేశం రాలేదని ఈ వెబ్ సైట్ ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయరాదు.
+ పేమెంట్ పూర్తయిన 24 గంటలలోపు మా నుంచి మీకు ఒక ఈమెయిల్ వస్తుంది దానిలో
            పరీక్ష రాయాల్సిన వెబ్ సైట్ వివరాలు
            మీ యూజర్ నేమ్
            మరియు పాస్ వర్డ్ 
    వివరాలు ఉంటాయి.
+ ఎలా లాగిన్ కావాలో, పరీక్షను ఎలా రాయాలో కూడా ఆ ఈమెయిల్ లో వివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది.
+ పరీక్ష రాసే విషయమై మీకు ఉన్న సందేహాలను మాకు ఫోన్ చేయడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు.