| About us | Contact us | Advertise with us

AP DSC TET - PSYCHOLOGY - FREE ONLINE EXAMS - VIDEO CLASSES డియస్సీ- తరగతిలో మనోవిజ్ఞానశాస్త్ర అనువర్తనాలు

AP DSC TET - PSYCHOLOGY FREE ONLINE EXAMS and VIDEO CLASSES APTET APDSC [TRT] exam is conducted by the government of ANDHRA PRADESH for  th... thumbnail 1 summary

APDSC TET TRT PSYCHOLOGY FREE ONLINE EXAMS FREE VIDEO CLASSES

AP DSC TET - PSYCHOLOGY FREE ONLINE EXAMS and VIDEO CLASSES

APTET APDSC [TRT] exam is conducted by the government of ANDHRA PRADESH for  the recruitment of teachers in various schools which come under the management of the state government. 

Child Psychology is an important topic in APDSC APTET EXAM. Here we provide free online tests for your practice which assists you in the progress of your preparation. Here we also provide the links of free video classes on child psychology and pedagogy which are very useful for your preparation for APTET and APDSC exam.


తరగతిలో మనో విజ్ఞాన శాస్త్ర అనువర్తనాలు
            డియస్సీ పోటీ పరీక్ష అధిక పోటీ కలిగిన, ఎక్కువ మంది ఉద్యోగార్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పరీక్ష. చక్కని ప్రిపరేషన్, సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే ఈ పరీక్షలో రాణించి ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది.
            డియస్సీ పోటీ పరీక్షలో ఉన్న సబ్జక్టులలో అన్ని సబ్జక్టులు ఒక ఎత్తైతే, ప్రస్తతం కొత్తగా చేర్చిన మనో విజ్ఞాన శాస్త్ర తరగతి అనువర్తనము  అనేది అత్యంత కీలకం అయిన సబ్జక్టుగా మారినది. పేరు కొత్తగా ఉన్నప్పటికీ ఇది పూర్వపు సైకాలజీ సబ్జక్టులోని ఒక భాగం కావడం వల్ల అభ్యర్ధులు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే సబ్జక్టుపై పట్టు సాధించడం, ప్రతి పదాన్ని అర్ధం చేసుకుంటూ, తరగతి గది పరిస్థితులకు అన్వయించుకుంటూ ప్రిపేర్ కావడం వల్ల అభ్యర్ధులు చక్కని ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. డియస్సీకు సిద్ధం అయిన అభ్యర్ధుల కోసం ఈ ‘‘తరగతిలో మనో విజ్ఞాన శాస్త్ర అనువర్తనాలు’’ పాఠ్యాంశం నుంచి ఉపయుక్తమైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నది. వీక్షించండి.




Classroom implications of Psychology


Navachaitanya competitions offers lifetime package for APDSC TRT APTET ONLINE EXAMS for practice.


APTET DSC TRT PSYCHOLOGY FREE ONLINE EXAMS VIDEO CLASSES
NAVACHAITANYA COMPETITIONS PSYCHOLOGY ONLINE EXAMS