| About us | Contact us | Advertise with us

ఎపి జాగ్రఫీ – ఆంధ్రప్రదేశ్ లోని నీటి పారుదల ప్రాజెక్టులు

నవచైతన్య కాంపిటీషన్స్ - డైలీ - 15 ఎపి జాగ్రఫీ – ఆంధ్రప్రదేశ్ లోని నీటి పారుదల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా న... thumbnail 1 summary

AP Geography Practice Bits in telugu Useful for All competitive exams like RRB NTPC, RRC GROUP-D, GROUPS, APPSC, TSPSC, CONSTABLES, SUB INSPECTORS

నవచైతన్య కాంపిటీషన్స్ - డైలీ - 15

ఎపి జాగ్రఫీ – ఆంధ్రప్రదేశ్ లోని నీటి పారుదల ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి పోలవరం ప్రాజెక్టు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నదులు, ఉపనదులుపై చాలా సంఖ్యలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు పెద్ద సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చడంలో సహకరిస్తున్నాయి. అటువంటి సాగునీటి ప్రాజెక్టులను గురించి మీ అవగాహనను పరీక్షించుకోండి
- - -

RRB NTPS ఉచిత గ్రాండ్ టెస్ట్ ను ఈమెయిల్ ద్వారా అందుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మీ వివరాలను అప్ డేట్ చేయండి


ఎపి జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ తెలుగులో
మూడు నెలల్లో జనరల్ స్టడీస్ విభాగంపై అభ్యర్ధులు పట్టు సాధించడానికి అవసరం అయిన చక్కని ప్రణాళికతో పాటు, ప్రతి రోజు ఒక మినీ ఆన్ లైన్ పరీక్ష / పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించే ఈ నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ - 15

exams.navachaitanya.net