| About us | Contact us | Advertise with us

ఇండియన్ ఎకానమీ – నీతి ఆయోగ్

నవచైతన్య కాంపిటీషన్స్ - డైలీ - 15 ఇండియన్ ఎకానమీ – నీతి ఆయోగ్ ప్రస్తుత మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వార... thumbnail 1 summary

Indian Economy Practice Bits in telugu Useful for RRB NTPC Exam, RRC Group D Exam, APPSC, TSPSC Exams, Police Constables, SI or Other Competitive exams.

నవచైతన్య కాంపిటీషన్స్ - డైలీ - 15

ఇండియన్ ఎకానమీ – నీతి ఆయోగ్

ప్రస్తుత మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా వివిధ సంస్థల ప్రక్షాళణ చేస్తూ వస్తున్న క్రమంలో ప్రణాళికా సంఘమును రద్దు చేసి దాని స్థానంలో ‘నీతి ఆయోగ్’ ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఎకానమీ విభాగంలో ఈ నీతి ఆయోగ్ అంశం అత్యంత ముఖ్యమైనది కనుక ఈ విభాగంపై క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి
- - -

RRB NTPS ఉచిత గ్రాండ్ టెస్ట్ ను ఈమెయిల్ ద్వారా అందుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మీ వివరాలను అప్ డేట్ చేయండి


Indian Economy - NITI Ayog
మూడు నెలల్లో జనరల్ స్టడీస్ విభాగంపై అభ్యర్ధులు పట్టు సాధించడానికి అవసరం అయిన చక్కని ప్రణాళికతో పాటు, ప్రతి రోజు ఒక మినీ ఆన్ లైన్ పరీక్ష / పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించే ఈ నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ - 15

exams.navachaitanya.net