నవచైతన్య కాంపిటీషన్స్ - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2020.01.01
ది. 2020.01.01
నేటి దర్శిని . . .
ఈ రోజు దినపత్రికలలో ప్రముఖంగా కనిపిస్తున్న, పోటీ పరీక్షలలో అడగదగిన కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలు . . .
* 2020 క్రీడల క్యాలెండర్
* నిర్మలా సీతారామన్ ఆర్ధిక నివేదికలు
* త్రివిధ దళాధిపతి నియామకం
* ఎర్త్ షాట్ – పర్యావరణ పురస్కారం
* ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు
* కనెక్ట్ టూ ఆంధ్ర – కార్పోరేట్ సామాజిక సంస్థ
ప్రతి రోజూ నిన్నటి దినపత్రికలలో ప్రధాన అంశాలను కవర్ చేస్తూ రూపొందించే కరెంట్ అఫైర్స్ టెస్ట్ లను అందుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మా వాట్సాప్ లింక్ ను అందుకోండి
పరీక్ష ఎలా రాయాలో, సమాధానాలు ఎలా చూడాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి